Friday, October 16, 2026
25.9 C
Hyderabad

దగ్గు పడిశెం శిటికెల మాయం!?|ADUGU TRENDS

 

ఒక్కపాలి దగ్గు పడిశెం పడితే, ఆర్నెల్ల బలం పోతదంటరు. మల్ల గది వారం పది రోజులైనా పోదు. సూది గోలీలు వాడాలె. మసాలాతోటి నాటు కోడి తినాలె. దగ్గు టానికులు తాగాలె. ఎంత శేసిన గనీ, కాసంత ఉపశమనమే గనీ, రోగం నయం కాకాపాయె. ఇగ గివన్నీ లేకుండా శిటికెల నయం శేసే ఉపాయం శెప్తాన ఇనుండ్లి.

పసుపు పచ్చ రంగుబారిన నిమ్మకాయను తీస్కోవాలె. గదాన్ని నిప్పుల్ల లేకుంటే, గ్యాస్ మంట మీద కొంచెం సేపు ఉడుక బెట్టాలె. కొద్దిగ సల్లగైనంక గదాన్నుంచి ఓ చెంచాల కాపిశికెడు రసం పిండాలె. గదాంట్ల గింత ఉప్పేసుకుని తాగాలె. గంతేనుల్లా… దగ్గుపడిశం శిడెం సేపట్ల మాయమైతదట. గీ శిట్కాని మీరు గూడ షురువు శెయ్యుండ్లి. గీ ఉపాయం ఎట్లున్నదో సూడుండ్లి.

Latest News

ఆడ ఏడో రోజే|SADDULA BATHUKAMMA

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను రాష్ట్రవ్యాప్తంగా తొమ్మిది రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు. అయితే జనగామ జిల్లా దేవరుప్పుల మండలంలోని పెద్దమడూరు గ్రామంలో మాత్రం ఈ పండుగను ఏడో...

పొద్దుగాల పెండ్లి.. సీకటి పడంగనే పెటాకులు!?|ADUGU TRENDS

పెండ్లంటే నూరేండ్ల పంట అన్నరు. ఒకపాలి పెండ్లైందంటే వందేండ్లైనా గా అనుబంధం యిడి పోదని దానర్థం. కానీ, గీ మద్దెల పెండ్లిల్లు.. పెటాకులైపోవడానికి పెద్దగ టైమేం పడ్తలేదు. గిప్పుడు పెండ్లి సేసుకుంటాండ్లో లేదో.....

రియాద్ సంక్షోభం!|EDITORIAL

మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి! హౌతీల భీకర క్షిపణి దాడులతో సౌదీ రాజభవనాలు వణుకుతుండగా, క్రౌన్ ప్రిన్స్ ప్రాణభయంతో అజ్ఞాతంలోకి వెళ్లిన వేళ.. ఇజ్రాయెల్ స్నేహహస్తాన్ని తిరస్కరించిన రియాద్ నిర్ణయం గల్ఫ్ రాజకీయాల్లో...

అక్టోబర్ 16, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-శరత్ ఋతువు ఆశ్వీయుజ మాసం శుక్లపక్షం శ్రీ సరస్వతిదేవి అలంకరణ తిధి షష్ఠి రాత్రి తెల్ల 03.02 వరకు ఉపరి సప్తమి నక్షత్రం మూల పూర్తిగా ఉంది యోగం శోభ రాత్రి 09.56 వరకు ఉపరి అతిగండ కరణం కౌలవ పగలు...

గియేం పోస్టాపీసుల్రా నాయినా!?|ADUGU TRENDS

మనం సూసిన పోస్టాపీసులకు గీ పోస్టాపీసులకు పోలికలే లేవు. ఒకటేమో నీల్ల మీద. ఇంకోటేమో నీల్ల లోపల, మరోటేమో ఎత్తనై భూమ్మీద, ఇంకా గుహల్ల, రైలు పట్టాల మద్దెల... గిట్ల గీ పోస్టాపీసులన్నయి....

ప్రపంచానికి పెను ముప్పు!?|EDITORIAL

క్షిపణుల మోతతో పశ్చిమాసియా దద్దరిల్లుతోంది! విమానాశ్రయాలే లక్ష్యంగా దాడులు.. చమురు కేంద్రాలపై ప్రతీకార దాడులు.. కీలక సముద్ర మార్గాల్లో పెరుగుతున్న ఉద్రిక్తతలు! అగ్రరాజ్యాల జోక్యంతో యుద్ధం మరింత విస్తరిస్తుందా? చమురు ధరల నుంచి...

అక్టోబర్ 15, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-శరత్ ఋతువు ఆశ్వీయుజ మాసం శుక్లపక్షం శ్రీ లలిత త్రిపుర సుందరిదేవి అలంకరణ తిధి పంచమి రాత్రి 01.00 వరకు ఉపరి షష్ఠి నక్షత్రం జ్యేష్ఠ రాత్రి తెల్ల 05.41 వరకు ఉప6 మూల యోగం సౌభాగ్య రాత్రి 09.28...

బంగారం సొరంగంలకి!?|ADUGU TRENDS

ఆశకు అంతుండాలంటరు. అత్యాశకు పోతే ఒక్కోపాలి పానమే పోతది. గట్లనే అయింది గీ ఇద్దరి దోస్తుల పని. యూ ట్యూబ్ సూసి, బంగారం కోసం ఓ సొరంగంలకి పోయి పానం మీదికి తెచ్చుకున్నర...

మానవాళి మనుగడకు ముప్పు!?|EDITORIAL

సాంకేతికత సృష్టిస్తున్న అద్భుతాల మాటునే వినాశనపు ఛాయలు కమ్ముకుంటున్నాయి! ఒకవైపు ఏఐ దుర్వినియోగం.. మరోవైపు అణుయుద్ధ భయాలు.. వెరసి మానవాళి మనుగడకే పెను సవాలు! వీటికి తోడు వాతావరణ మార్పులు, ఆహార సంక్షోభం...

అక్టోబర్ 14, బుధవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-శరత్ ఋతువు ఆశ్వీయుజ మాసం శుక్లపక్షం శ్రీ మహాలక్ష్మీదేవి అలంకరణ తిధి చవితి రాత్రి 11.10 వరకు ఉపరి పంచమి నక్షత్రం అనురాధ రాత్రి తెల్ల 03.18 వరకు ఉపరి జ్యేష్ఠ యోగం ఆయుష్మాన్ రాత్రి 09.08 వరకు ఉప6 సౌభాగ్య కరణం...

జాగిలాల కాలమిది!?|ADUGU TRENDS

అవుమల్ల.. కుక్కలకు కాలం చెల్లాలని ఒకకెల్లి ఆందోళనలు చెలరేగుతున్నయి. మరోకెల్లి గా ముధోళ్ ల గా జాగిలాల కాలమే నడుత్తాంది. గిదేందనుకుంటున్నరా? నిజమేనుల్లా... కుక్కలతోటి మనుసులది యిడదీయరాని అనుబంధం. మనిసితోటే కుక్కలు కూడా ఎదిగినయి....

ఎస్ఐఆర్ వెనుక రాజకీయ మర్మమేమిటి?|EDITORIAL

ఓటరు జాబితాల ప్రక్షాళన.. దేశ రాజకీయాల్లో పెను ప్రకంపనలు! ఎస్‌ఐఆర్‌ చుట్టూ ముదురుతున్న వివాదం.. వీధుల్లోకి విపక్షాలు.. ప్రజల్లో పెరుగుతున్న ఆందోళనలు! ఓటు హక్కు రక్షణ పేరుతో రాజకీయ సమరం ఉధృతమవుతుంటే, నిరుద్యోగం,...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News