Thursday, November 19, 2026
20.7 C
Hyderabad

ఆకరి సూపు కోసం అవ్వ శవం ఎదురు సూత్తాంది!?|ADUGU TRENDS

తలంత బలగం, తలకు పోసే దిక్కులేకుండా పోయిందనే సామెత గా అవ్వకు బాగా అతికింది. గా తల్లికి ఇద్దరు బిడ్డలు. బంధుగులు కూడా ఉన్నరు. కానీ, గవాల్లంతా గిప్పుడు యాడున్నరో తెలవదు. 40 ఏండ్ల నుంచి గవాల్లెవలూ గా అవ్వ కోసం రాలే. ఇగావ్వ బతుకంతా ఒంటరిగనే గడిసింది. సూసిసూసీ, అలసిన అవ్వ ఊపిరి ఆగిపోయింది. అయినా, ఎవ్వలూ రాలే. ఇగ గిదంత పని కాదని, ఇరుగుపొరగోల్లు ‘అమ్మ సచ్చిపోయింది’ అని ఓ పకటన కూడా ఇచ్చిండ్రు. ఇగిప్పుడు గా పకటన నెట్టింట్ల తెగ వైరలైంది.

గీ లలితా కృష్ణమూర్తి అనే అవ్వ బొంబాయిల ఉంటాంది. నవంబర్ 13న సచ్చిపోయింది. ఇగ సావు కర్మకాండలకు ఎవ్వలూ రాలే. సుట్టుముట్టు ఇండ్లోల్లకు గా అవ్వ కుటుంబీకుల జాడ దొరకలే. శివరాకరికి గా పకటన ఇచ్చిండ్లు. ఒంటరి జీవితంల అవ్వయ్యలకు ఎదురయ్యేదెట్లుంటదో గీ ముచ్చట అర్థం శేత్తాంది. గంతే కాదుల్లా… యిదేశాల్ల ఉండే పిల్లలు దగ్గరోల్ల పెండ్లిల్లు, తల్లిదండ్రుల సావులకు కూడా నోసుకోని ముదనస్టపు ముచ్చటను ముందుకు తెత్తాంది. మొత్తానికి ఆకరి సూపు కోసం గా అవ్వ శవం ఎదురు సూత్తాంది!

Latest News

రైతులకు, వినియోగదారులకు ‘గిట్టు’బాటేది!?|EDITORIAL

రైతుకు గిట్టుబాటు ధర రావడం, వినియోగదారుడికి సరసమైన ధరకు కూరగాయలు అందడం పరస్పర విరుద్ధమేమీ కావు. మధ్యలోని సరఫరా వ్యవస్థను సమర్థంగా తీర్చిదిద్దితే, రెండూ సాధ్యమే. రైతు నష్టపోకుండా, వినియోగదారుడికి భారం కాకుండా...

నవంబర్ 20, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-శరత్ ఋతువు కార్తీకమాసం శుక్లపక్షం తిధి శు ఏకాదశి రాత్రి 01.54 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం ఉత్తరాభాద్ర రాత్రి 03.29 వరకు ఉపరి రేవతి యోగం వజ్ర రాత్రి 02.33 వరకు ఉపరి సిద్ది కరణం వణజి పగలు 02.01...

పచ్చని సంసారంల చాట్ జీపీటీ చిచ్చు!?|ADUGU TRENDS

దేని మీదనైనా ఆధారపడినా, అలవాటైనా ఇగంతే సంగతులు. అయిన దానికి, కాని దానికి కూడా గాదాని మీదకే పానం గుంజుతది. గట్లనే గా లెక్కలు శేసే కాలుక్ లేటర్, శేతుల్ల పట్టుకునే పోన్లు...

కాలుష్య కాసారంగా భూగోళం!?|EDITORIAL

ప్రకృతిని కాపాడితేనే మన భవిష్యత్తును కాపాడుకోగలం. భావితరాలకు కాలుష్య భరిత ప్రపంచాన్ని కాకుండా ఆరోగ్యకరమైన భూగోళాన్ని అందించడం నేటి తరంపై ఉన్న చారిత్రక బాధ్యత!? మార్గం - అడుగు, ఎడిటోరియల్  ప్రపంచ వ్యాప్తంగా అభివృద్ధి పేరుతో...

నవంబర్ 19, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-శరత్ ఋతువు కార్తీకమాసం శుక్లపక్షం తిధి శు.దశమి రాత్రి 02.03 వరకు ఉపరి ఏకాదశి నక్షత్రం పూర్వాభాద్ర రాత్రి 03.02 వరకు ఉప6 ఉత్తరాభాద్ర యోగం హర్షణ రాత్రి తెల్ల 03.53 వరకు ఉపరి వజ్ర కరణం తైతుల పగలు 01.54...

ఆంటీ మైక్రోబియల్ నిరోధకతను నివారిద్దాం|DR RASANA|HEALTH|MEDICAL|ESSAY

(ప్రపంచ ఆంటీ మైక్రోబియల్ అవగాహన సప్తాహమ్: 18-24 నవంబర్ 2026) వ్యాధికారక బ్యాక్టీరియా, వైరస్ లు, శిలీంద్రాలు, పరాన్నజీవులు వాటిని చంపటానికి ఉద్దేశించిన మందులకు తట్టుకొని మనగలగటమే ఆంటీ మైక్రోబియల్ నిరోధకత (ఎఎంఆర్). ఫలితంగా...

ఓటుతోటే ‘నోటు’!?|ADUGU TRENDS

జనాలు బీరుకు, బిర్యానీకి, ఓటుకు నోటుకు అలవాటు పడ్డరు. గా నేతలు గట్ల అలవాటు శేసిండ్లు. ఇగ గదాన్నే నాయకులు, జనం కొనసాగిత్తున్నరు. నోటిత్తేనే ఓటేత్తమని, గట్లియ్యకపోతే, గా ఓటే ఏయ్యనోల్లు కూడా...

ఇది ‘సువర్ణా’వకాశమేనా!?|EDITORIAL

పైపైకి వెళ్ళిన పసిడి ధరలు కిందకు దిగి వస్తున్నాయి. మరి బంగారం ధర లక్షకు చేరేనా? వెండి ధరలు మరింత తగ్గేనా? పెట్టుబడులకు ఇదే సరైన సమయమా? కొనుగోలుకు ఇదే సువర్ణావకాశమా!? మార్గం -...

నవంబర్ 18, బుధవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-శరత్ ఋతువు కార్తీకమాసం శుక్లపక్షం తిధి శు.నవమి రాత్రి 01.40 వరకు ఉపరి దశమి నక్షత్రం శతభిషం రాత్రి 02.06 వరకు ఉపరి పూర్వాభాద్ర యోగం వ్యాఘాత రాత్రి తెల్ల 04.48 వరకు ఉపరి హర్షణ కరణం బాలవ పగలు 01.15...

బొంద పెట్టినా, బతికిండు!?|ADUGU TRENDS

భూమ్మీద నూకలుండాలె గనీ, గా బొంద పెట్టినా బతుకుతరు! కట్టెల్ల కాల్సినా లేత్తరు!! నడి సంద్రంల ముంచినా తేల్తరు!!! యినడానికి ఇచ్చెంత్రంగున్నా, కనడానికి కట్టుకత లెక్క అనిపించినా, గిదే నిజముల్లా. కావాల్నంటే, ఇగో...

ఏఐ భవిష్యత్తుపై నీలినీడలు!?|EDITORIAL

ఒక వ్యక్తి ప్రతిభతో ఎదిగిన సంస్థ, అదే వ్యక్తి వ్యక్తిగత వ్యవహారాలతో సంక్షోభంలో పడటం కార్పొరేట్‌ ప్రపంచానికి హెచ్చరిక. గొప్ప విజయాలు సాధించినంత మాత్రాన వ్యక్తిగత బాధ్యతల నుంచి మినహాయింపు ఉండదు. నైతికత,...

నవంబర్ 17, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-శరత్ ఋతువు కార్తీకమాసం శుక్లపక్షం గోఅష్టమి వ్రతం తిధి శు.అష్టమి రాత్రి 12.47 వరకు ఉపరి నవమి నక్షత్రం ధనిష్ఠ రాత్రి 12.40 వరకు ఉపరి శతభిషం యోగం ధ్రువ రాత్రి తెల్ల 05.20 వరకు ఉపరి వ్యాఘాత కరణం భద్ర పగలు...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News