Thursday, November 19, 2026
24.2 C
Hyderabad

పచ్చని సంసారంల చాట్ జీపీటీ చిచ్చు!?|ADUGU TRENDS

దేని మీదనైనా ఆధారపడినా, అలవాటైనా ఇగంతే సంగతులు. అయిన దానికి, కాని దానికి కూడా గాదాని మీదకే పానం గుంజుతది. గట్లనే గా లెక్కలు శేసే కాలుక్ లేటర్, శేతుల్ల పట్టుకునే పోన్లు కూడా. గా పోన్లకు అలవాటు పడ్డోల్లు పానాలే తీసుకుంటాండ్లు. ఇగ గా పోన్ల వచ్చే చాట్ పీజీటీ పచ్చని సంసారంల చిచ్చు పెట్టంది? గదెట్లనో తెలుసుకుందాం పదండ్రి.

గుజరాత్ ల గా ఆలు మొగల మద్దెల ఊకె పంచాతీలు అయితానయి. ఇగిది పని కాదని, గా పెనిమిటి, గా పంచాతీలకెల్లి ఎట్ల బయట పడాల్నని, గా చాట్ జీపీటీని అడుగుడు మొదలు పెట్టిండు. ఇగది గా పెండ్లాం తిడతాంటే గా పోన్ల రికార్డు శేయాలని, యీడియోలు తీయాల్నని శెప్పింది. గట్ల గా పెనిమిటి శేత్తాంటే, గా పెండ్లాంకి ఇంకా కోపం వచ్చింది. ఇగిది పని కాదని, మల్లా గా చాట్ జీపీటీనే అడిగితే, ఇడుపు కాయితం ఇయ్యాలని శెప్పిందట. ఇగ ఇడుపుకాయితం కోసం లాయర్ తోటి పెండ్లానికి నోటీసు పంపిండట. ఇగిసిగి పోయిన పెండ్లాం అభయ హెల్ప్ లైన్ ను ఆశ్రయించిందట. ఇగా పోలీసులకు, లాయర్లకు తెలిసి, గా ఆలు మొగలకు కౌన్సులింగిప్పిత్తాండ్రట. ఏఐ మనం అడిగిన దాని మీద ఆధారపడే జవాబిత్తది. గట్లని గదాన్ని నమ్మితే, నట్టేట మునుగుడే. ఎవలేది సెప్పినా, మన తెలివి మనకుండాలె మరి! ఏమంటరు?

Latest News

కాలుష్య కాసారంగా భూగోళం!?|EDITORIAL

ప్రకృతిని కాపాడితేనే మన భవిష్యత్తును కాపాడుకోగలం. భావితరాలకు కాలుష్య భరిత ప్రపంచాన్ని కాకుండా ఆరోగ్యకరమైన భూగోళాన్ని అందించడం నేటి తరంపై ఉన్న చారిత్రక బాధ్యత!? మార్గం - అడుగు, ఎడిటోరియల్  ప్రపంచ వ్యాప్తంగా అభివృద్ధి పేరుతో...

నవంబర్ 19, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-శరత్ ఋతువు కార్తీకమాసం శుక్లపక్షం తిధి శు.దశమి రాత్రి 02.03 వరకు ఉపరి ఏకాదశి నక్షత్రం పూర్వాభాద్ర రాత్రి 03.02 వరకు ఉప6 ఉత్తరాభాద్ర యోగం హర్షణ రాత్రి తెల్ల 03.53 వరకు ఉపరి వజ్ర కరణం తైతుల పగలు 01.54...

ఆంటీ మైక్రోబియల్ నిరోధకతను నివారిద్దాం|DR RASANA|HEALTH|MEDICAL|ESSAY

(ప్రపంచ ఆంటీ మైక్రోబియల్ అవగాహన సప్తాహమ్: 18-24 నవంబర్ 2026) వ్యాధికారక బ్యాక్టీరియా, వైరస్ లు, శిలీంద్రాలు, పరాన్నజీవులు వాటిని చంపటానికి ఉద్దేశించిన మందులకు తట్టుకొని మనగలగటమే ఆంటీ మైక్రోబియల్ నిరోధకత (ఎఎంఆర్). ఫలితంగా...

ఓటుతోటే ‘నోటు’!?|ADUGU TRENDS

జనాలు బీరుకు, బిర్యానీకి, ఓటుకు నోటుకు అలవాటు పడ్డరు. గా నేతలు గట్ల అలవాటు శేసిండ్లు. ఇగ గదాన్నే నాయకులు, జనం కొనసాగిత్తున్నరు. నోటిత్తేనే ఓటేత్తమని, గట్లియ్యకపోతే, గా ఓటే ఏయ్యనోల్లు కూడా...

ఇది ‘సువర్ణా’వకాశమేనా!?|EDITORIAL

పైపైకి వెళ్ళిన పసిడి ధరలు కిందకు దిగి వస్తున్నాయి. మరి బంగారం ధర లక్షకు చేరేనా? వెండి ధరలు మరింత తగ్గేనా? పెట్టుబడులకు ఇదే సరైన సమయమా? కొనుగోలుకు ఇదే సువర్ణావకాశమా!? మార్గం -...

నవంబర్ 18, బుధవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-శరత్ ఋతువు కార్తీకమాసం శుక్లపక్షం తిధి శు.నవమి రాత్రి 01.40 వరకు ఉపరి దశమి నక్షత్రం శతభిషం రాత్రి 02.06 వరకు ఉపరి పూర్వాభాద్ర యోగం వ్యాఘాత రాత్రి తెల్ల 04.48 వరకు ఉపరి హర్షణ కరణం బాలవ పగలు 01.15...

బొంద పెట్టినా, బతికిండు!?|ADUGU TRENDS

భూమ్మీద నూకలుండాలె గనీ, గా బొంద పెట్టినా బతుకుతరు! కట్టెల్ల కాల్సినా లేత్తరు!! నడి సంద్రంల ముంచినా తేల్తరు!!! యినడానికి ఇచ్చెంత్రంగున్నా, కనడానికి కట్టుకత లెక్క అనిపించినా, గిదే నిజముల్లా. కావాల్నంటే, ఇగో...

ఏఐ భవిష్యత్తుపై నీలినీడలు!?|EDITORIAL

ఒక వ్యక్తి ప్రతిభతో ఎదిగిన సంస్థ, అదే వ్యక్తి వ్యక్తిగత వ్యవహారాలతో సంక్షోభంలో పడటం కార్పొరేట్‌ ప్రపంచానికి హెచ్చరిక. గొప్ప విజయాలు సాధించినంత మాత్రాన వ్యక్తిగత బాధ్యతల నుంచి మినహాయింపు ఉండదు. నైతికత,...

నవంబర్ 17, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-శరత్ ఋతువు కార్తీకమాసం శుక్లపక్షం గోఅష్టమి వ్రతం తిధి శు.అష్టమి రాత్రి 12.47 వరకు ఉపరి నవమి నక్షత్రం ధనిష్ఠ రాత్రి 12.40 వరకు ఉపరి శతభిషం యోగం ధ్రువ రాత్రి తెల్ల 05.20 వరకు ఉపరి వ్యాఘాత కరణం భద్ర పగలు...

నవంబర్ 16, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-శరత్ ఋతువు కార్తీకమాసం శుక్లపక్షం కోటి సోమవారం తిధి శు.సప్తమి రాత్రి 11.25 వరకు ఉపరి అష్టమి నక్షత్రం శ్రవణ రాత్రి 10.46 వరకు ఉపరి ధనిష్ఠ యోగం వృద్ధి రాత్రి తెల్ల 05.28 వరకు ఉపరి ధ్రువ కరణం గరజి ఉదయం...

భారతదేశానికి ముస్లింల ఆగమనం|HISTORY|ADUGU DIGITAL MEDIA|COMPITITIVE EXAMS|SPECIAL

తొలిమధ్య యుగంలో (8వ శతాబ్దం నుండి 12వ శతాబ్దం వరకు) భారతదేశాన్ని రాజపుత్ర రాజ్యాలు పాలించగా ఇదే సమయంలో అరబ్బు మరియు తురుష్క ముస్లింలు భారతదేశంపై దండెత్తి వచ్చారు. భారతదేశంలో పాలన అంతా...

ఇంటర్నెట్ లేకుండనే వాతావరణం!|ADUGU TRENDS

అవసరాలు, ఆలోశెనలే కొత్త కొత్తయి కనిపెట్టేలా శేసింది. గీ కొత్త ఆవిష్కరణలే మానవ మనుగడును నిత్య నూతనం, దేదప్యమానం శేత్తానయి. గట్ల కనిపెట్టిన వాటితోటే మనం గిప్పుడు గిట్ల బతుకుతున్నం. మరి గీ...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News