Wednesday, September 23, 2026
22.5 C
Hyderabad

మన శరీరం వేరు లోపల ఉన్న ఆత్మ వేరు యు కెన్ డు ఎనీ థింగ్ ఇన్ ఫోకస్

భద్రకాళి ఆలయ ఈవో శేషు భారతి
విస్డం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉమెన్ ఐకాన్ అవార్డ్స్ 2025

యు కెన్ డు ఎనీ థింగ్ ఇన్ ఫోకస్ అని భద్రకాళి ఆలయ ఈవో శేషు భారతి అన్నారు హనుమకొండ బాల సముద్రం లోని గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ లో విస్డం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రపంచ మహిళా దినోత్సవం పురస్కరించుకొని ఉమెన్ ఐకాన్ అవార్డ్స్ 2025 కార్యక్ర మంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.ఉమెన్ ఐకాన్ అవా ర్డ్స్ 2025 అంగరంగం వైభవంగా నిర్వహించారు. రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా వివిధ రంగాలలో ప్రతిభను కనబరచిన 51 మంది మహిళలకు ఉమెన్ ఐకాన్ అవార్డు ప్రధానం చేశారు విస్డం చారిటబుల్ ట్రస్ట్ సంస్థ గత ఐదు సంవత్సరాల నుండి ప్రతిరోజు యాచకులకు నిరాశ్రయులకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో మరో ముఖ్య అతిథిగా పాల్గొన్న నర్సంపేట ఉమెన్స్ ప్రిసన్ (సబ్ జైల్ ) సూపర్డెంట్ లక్ష్మీ శృతి మాట్లాడుతూ చిన్నతనం లోనే ఎన్నో అవాంతరాలను ఎదుర్కొని కష్టపడి చదువుకొని ఈ స్థాయికి చేరుకున్నానని మహిళలు తలుచుకుంటే ఏదై నా సాధించగలరని పట్టుదలతో ముందుకెళ్లాలని మహిళల కు సూచించారు.భద్రకాళి ఆలయ ఈవో శేషు భారతి,రిటైర్డ్ అసిస్టెంట్ లేబర్ కమిషనర్ కూరాకుల భారతి,గ్రేటర్ వరంగ ల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు వేముల నాగరాజు,జూనియర్ అసి స్టెంట్ ఉమెన్స్ స్పెషల్ ప్రిసన్ నర్సంపేట్ కొండపల్లి ఉమాదే విలు పాల్గొన్నారు.అనంతరం భద్రకాళి దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్,ఈవో శేషు భారతి మాట్లాడుతూ…మన శరీరం వేరు లోపల ఉన్న ఆత్మ వేరు నేను స్పిరిచువల్ మాస్టర్ గా మీకు తెలియజేస్తున్నది ఏమిటంటే పైన ఉండే శరీరం వేరు లోపల ఉండే ఆత్మ వేరు ఎప్పుడైతే ఈ ఆత్మకి,శరీరానికి సంయోగం అంటే కనెక్టివిటీ వస్తుందో మీరు ఆ అమ్మవారిని గమనిస్తారని చెప్పారు.అందుకే మాక్సిమం అమ్మని చూడం డి ప్రేమగా వెళ్లి ఐదు నిమిషాలు కళ్ళు మూసుకుని మీరు అమ్మే పవర్ ఇంకెవరూ లేరు ఆ భావనతో మీకు ఏం కావాలో చెప్పుకోండి కచ్చితంగా అవుతాయని తెలిపారు.ఇది మర్చి పోవద్దు అని చెప్తూ,ఎవరెవరికి ఏమేమి కావాలో ఆ గోల్స్ రాసుకోండి నోట్స్ లో రాసుకొని క్రియేట్ యువర్ డే ఎవ్రీడే క్రియేట్ చేయండి మీరు కోరుకున్నది సాధిస్తారు అన్నారు.స్త్రీ అద్భుతమైన అద్భుతాలు చేస్తుంది ఆది పరాశక్తి ఆత్మ శక్తితో ఆదిపరాశక్తిగా మారి మీ సమస్యలన్నీ ఇట్లా క్లియర్ అయి పోతాయి అమ్మాయిల్ని ఆత్మ శక్తితో పెంచాలి హితువు పలి కారు.చదువు కోరుకుంటే వస్తుంది మీరు కోరడమే ప్రేమగా మీలో ఉన్న అమ్మని ప్రేమగా పిలవండి ప్రేమగా చెప్పండి గుడికి వెళ్ళినా ఇక్కడికి వచ్చినా మీ ఇంట్లోకి వచ్చిందా యు కెన్ డు ఎనీ థింగ్ ఇస్ ఫోకస్ ఆల్ ద బెస్ట్ అద్భుతమైన శక్తి ఆత్మ జ్ఞానంలో ఉంది ఆ జ్ఞానాన్ని గనక మనం పట్టుకుంటే ఏదైనా సాదిస్తాము అని చెప్పారు.అలాగే విస్డం చారిటబుల్ ట్రస్ట్ దత్తత తీసుకొన్న ఫిసికల్ చాలెంజ్ క్రికెటర్ రాకేష్ గౌడ్ మాట్లాడుతూ… వృత్తి గీత కార్మికుడు అయినప్పటికీ నన్ను చేరదీసి ఈ ట్రస్టు ఆధ్వర్యంలో నాకు వీల్ చైర్ అందించి ఇ ప్పటివరకు ఎనిమిది సార్లు వీల్ చైర్ చాలెంజ్ క్రికెట్ క్రీడలలో పాల్గొనేందుకు తీర్చి దిద్దారు అని తెలిపారు తర్వాత ఈ కార్యక్రమంలో పాల్గొన్న అతిధులు అందరూ వారి వారి అనుభవాలను సందేశాలను సంక్షిప్తంగా అందజేశారు.ఈ కార్యక్రమంలో నర్సంపేట ఉమెన్స్ ప్రిసన్ సూపర్డెంట్ లక్ష్మీ శృతి భద్రకాళి ఆలయ ఈవో శేషు భారతి,రిటైర్డ్ అసిస్టెంట్ లేబర్ కమిషనర్ కూరాకుల భారతి,గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు వేముల నాగరాజు,జూనియర్ అసిస్టెంట్ ఉమె న్స్ స్పెషల్ ప్రిసన్ నర్సంపేట్ కొండపల్లి ఉమాదేవి,జర్నలిస్ట్ సుమన్ టీవీ వరంగల్ బచ్చు స్వాతి,అగ్రికల్చర్ ఆఫీసర్ కొత్త శ్రీ ప్రియ,మోటివేషనల్ స్పీకర్ వీణదారి కేవంగల్,టీవీ అశోక్ కుమార్ సభాధ్యక్షులు,ప్రముఖ రచయిత్రి కవయిత్రి డాక్టర్ వనపర్తి పద్మావతి,సామాజికవేత్త బూర రామచందర్ సీనియర్ జర్నలిస్ట్ గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షులు యాంసాని శ్రీనివాస్, యామ్స్ పెన్ ఇంగ్లీష్ డైలీ అసోసియేట్ ఎడిటర్ కొత్తపల్లి రమేష్,విస్డం చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ అనుమాండ్ల నాగరాజు,వైస్ చైర్మన్ పగిడిపాటి రాజు ట్రెజరర్ డాక్టర్ మునిగాల యాకోబు,డైరెక్టర్లు డాక్టర్ జనక్ ప్రసాద్,డాక్టర్ రోహన్, సందీప్ కృష్ణ,యాంకర్ గజ్జి దయాకర్ తదితరులు పాల్గొన్నారు

Latest News

గా ఊర్ల పేమ పెండ్లిల్లు నిషేధం!?|ADUGU TRENDS

ఇగీ మద్దెల ఏడ సూసినా, లవ్వు మ్యారేజీలు, లివింగ్ టుగెదర్లేనాయె! గియి ఊర్లు, మండలాలు, జిల్లాలు, రాష్ట్రాలు దాటి దేశాలు, ఖండాంతరాలకు విస్తరించినయి. ఇగ కులం లేదు, మతం లేదు. ఇల0 లేదు....

యూపీ విభజన ప్రతిపాదనా? రాజకీయ వ్యూహమా?|EDITORIAL

దేశంలో చిన్న రాష్ట్రాల ఏర్పాటుపై చర్చ జరగడం సహజమే. కానీ ఇలాంటి నిర్ణయాలు ప్రజల దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తీసుకోవాలి. యూపీ విభజనపై రాజ్‌భర్‌ చేసిన ప్రకటన అధికారిక విధానంగా మారుతుందా?...

సెప్టెంబర్ 23, బుధవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు ద్వాదశి రాత్రి 08.43 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం శ్రవణ ఉదయం 08.18 వరకు ఉపరి ధనిష్ఠ యోగం సుకర్మ సాయంత్రం 04.50 వరకు ఉపరి ధృతి కరణం బవ ఉదయం 08.03...

పుతిన్ తిరుగులేని నేతేనా!?|EDITORIAL

పుతిన్ రాజకీయ పట్టు బలపడినప్పటికీ, ప్రతిపక్ష స్వేచ్ఛ, ఎన్నికల పారదర్శకత, యుద్ధానికి ముగింపు వంటి అంశాలపై రష్యా ఎదుర్కొంటున్న ప్రశ్నలు అలాగే ఉన్నాయి. ఈ నేపథ్యంలో పుతిన్ ఆధిపత్యాన్ని కేవలం సీట్ల సంఖ్యతో...

బంగారం కొనే ముందు గీ మూడు సూడాలే!|ADUGU TRENDS

మనం బంగారం, నగలు ఏడ కొంటం? ఔసలోల్ల దగ్గర, బంగారం దుకాణాల్ల కొంటం .పెద్దపెద్ద దుకాణాలకు కూడా పోయేటోల్లు ఉంటరు. కానీ, గీ మూడు ముఖ్యమైన ముచ్చట్లు పట్టించుకోం. కానీ మన సర్కార్...

సెప్టెంబర్ 22, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు ఏకాదశి రాత్రి 07.23 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం ఉత్తరాషాఢ ఉదయం 06.14 వరకు ఉపరి శ్రవణ యోగం అతిగండ సాయంత్రం 04.49 వరకు ఉపరి సుకర్మ కరణం వణజి ఉదయం 06.34...

సెప్టెంబర్ 21, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు దశమి సాయంత్రం 05.43 వరకు ఉపరి ఏకాదశి నక్షత్రం ఉత్తరాషాఢ పూర్తిగా ఉంది యోగం శోభ సాయంత్రం 04.30 వరకు ఉపరి అతిగండ కరణం గరజి సాయంత్రం 05.43 వరకు ఉపరి వణజి రాహుకాలం...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

సెప్టెంబర్ 20 నుండి సెప్టెంబర్ 26 వరకు వార రాశి ఫలాలు మేష రాశి ఈ వారం కొత్త అవకాశాలు కనిపిస్తాయి, ముఖ్యంగా ఉద్యోగం, వ్యాపార రంగాల్లో ముందడుగు వేసే పరిస్థితులు ఏర్పడతాయి. నిలిచిపోయిన పనులను...

కరకరలాడే కరెన్సీ నోట్లతో నాయకుడు!|ADUGU TRENDS

అవును. మీరు ఇ0టున్నది నిజమే. కావాలనంటే మీరే సూడు0డ్రి. గాడ కరకరలాడే కొత్త కరెన్సీ నోట్ల తోటి ఇనాయకుడిని అలంకరించినరు. ఒక్క రూపాయి రెండు రూపాయలతోటి కాదుల్ల ఏకంగా 65.03 లచ్చల నోట్ల...

పన్నుల ఉచ్చులో ప్రపంచ వాణిజ్యం!|EDITORIAL

సుంకాల అస్త్రంతో అమెరికా మరోసారి ప్రపంచ వాణిజ్యాన్ని కుదిపేస్తోంది. రష్యా, ఇరాన్‌లపై ఆంక్షల పేరుతో భారత్, చైనాలపై కూడా భారీ సుంకాల ముప్పు తెరపైకి వచ్చింది. ముఖ్యంగా రష్యా చమురు దిగుమతుల విషయంలో...

సెప్టెంబర్ 19, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు అష్టమి పగలు 01.40 వరకు ఉపరి నవమి నక్షత్రం మూల రాత్రి 01.14 వరకు ఉపరి పూర్వాషాఢ యోగం ఆయుష్మాన్ పగలు 03.20 వరకు ఉపరి సౌభాగ్య కరణం బవ పగలు 01.40...

గాడ సదివిత్తేనే బువ్వ!|ADUGU TRENDS

ఔ మల్ల! గాడ చదివిపిత్తే తప్ప బువ్వ పెట్టారు. కనీసం టోకెన్ కూడా ఇయ్యరు. నువ్వు పెండ్లికి పో, పుట్టిన రోజుకు పో. ఇంకేదైనా ప్రబోజనానికి పో..ఏ ఫంక్షన్ కైనా పో! గాడ...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News