Friday, November 27, 2026
27.2 C
Hyderabad

మంగళవారం ఫిబ్రవరి 24–2026|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
ఉత్తరాయణం-శిశిర ఋతువు
ఫాల్గుణ మాసం–శుక్లపక్షం
తిధి సప్తమి ఉదయం 07.39 వరకు
ఉపరి అష్టమి
నక్షత్రం కృత్తిక పగలు 03.49 వరకు
ఉపరి రోహిణి
యోగం ఐంద్ర ఉదయం 08.19 వరకు
ఉపరి వైధృతి
కరణం వణజి ఉదయం 07.39 వరకు
ఉపరి భద్ర
రాహుకాలం పగలు 03.00 నుండి
04.30 వరకు
దుర్ముహూర్తం ఉదయం 08.40 నుండి
09.26 వరకు తిరిగి రాత్రి 10.54 నుండి
11.43 వరకు
వర్జ్యం వర్జ్యం లేదు
సూర్యోదయం ఉదయం 06.41
సూర్యాస్తమయం సాయంత్రం 06.19

మేష రాశి
పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది కానీ సహోద్యోగుల సహకారం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది, కొత్త పెట్టుబడులకు మంచి రోజు. కుటుంబంలో చిన్న గొడవలు మాటల ద్వారా సర్దుకుంటాయి. ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.

వృషభ రాశి
సంతానం విషయంలో శుభవార్త వినిపించవచ్చు. భాగస్వాములతో ఉన్న అపోహలు తొలగిపోయి సత్సంబంధాలు ఏర్పడతాయి. ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. శారీరక శ్రమ వల్ల అలసట కలిగినా మనోధైర్యం నిండుగా ఉంటుంది.

మిథున రాశి
విద్యార్థులకు ఏకాగ్రత ఎక్కువగా ఉంటుంది, పరీక్షల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగంలో పై అధికారుల నుండి ప్రశంసలు లభిస్తాయి. ఇంటి పనుల్లో స్త్రీలకు రద్దీగా ఉంటుంది. కొత్త వస్తువులు కొనడం వల్ల ఖర్చు పెరుగుతుంది.

కర్కాటక రాశి
ఆకస్మిక ధనలాభం ఉండవచ్చు, కానీ ఖర్చులు కూడా అంతే. ప్రేమ జీవితంలో మధురమైన క్షణాలు ఎదురవుతాయి. భూమి, వాహనాల విషయంలో నిర్ణయాలు తీసుకోవడానికి అనుకూలమైన రోజు.

సింహ రాశి
వ్యాపారంలో విస్తరణకు మంచి రోజు, కొత్త ఒప్పందాలు కుదురుతాయి. సోదరులతో ఆత్మీయ సమావేశం జరుగుతుంది. రాజకీయాల్లో ఉన్నవారికి మద్దతు లభిస్తుంది.ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది, విశ్రాంతి తీసుకోండి.

కన్య రాశి
సామాజిక గౌరవం పెరిగి పేరు ప్రతిష్ఠలు లభిస్తాయి. భార్యాభర్తల మధ్య అవగాహన పెరిగి సంసారంలో ఆనందం నిండుతుంది. పూర్వీకుల ఆస్తి విషయంలో శుభవార్త. కళ్ళు, చర్మ సంబంధిత జాగ్రత్తలు తీసుకోవాలి.

తుల రాశి
ప్రతికూల ఆలోచనలు దూరమై మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఉద్యోగంలో బదిలీ లేదా పదోన్నతి సంభావ్యత ఉంది. స్నేహితుల సహాయంతో క్లిష్టమైన పనులు సులువవుతాయి. దీర్ఘకాలిక వ్యాధుల నుండి ఉపశమనం లభిస్తుంది.

వృశ్చిక రాశి
సృజనాత్మకత పెరిగి కొత్త ఆలోచనలతో ముందుకు వస్తారు. జీవిత భాగస్వామి నుండి పూర్తి సహకారం లభిస్తుంది. అనుకోని వారసత్వ సంపద రావచ్చు. శరీరంలో నీరసంగా అనిపించినా ఉత్సాహంగా ఉంటారు.

ధనస్సు రాశి
ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల మనస్సు మళ్ళుతుంది. పిల్లల విద్య, కెరీర్ విషయంలో శుభపరిణామాలు ఉంటాయి. ఇంటి నిర్మాణం లేదా కొనుగోలు వంటి పనులు ప్రారంభించవచ్చు.

మకర రాశి
ఆత్మవిశ్వాసం పెరిగి నాయకత్వ లక్షణాలు ప్రదర్శిస్తారు. . ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండాలి, నష్టం రావచ్చు. వ్యాపార సంబంధిత సమస్యలు తలెత్తవచ్చు.జాగ్రత్తగా ఉండాలి

కుంభ రాశి
సహోద్యోగులు, స్నేహితులతో కలిసి ఏదైనా పండుగలాంటి వేడుకలో పాల్గొంటారు.ఆదాయం పెరిగే సూచనలు ఉన్నాయి ఈరోజు ఆనందంగా గడుస్తుంది

మీన రాశి
కార్యసాఫల్యానికి సమయం సరిగ్గా లేదు, ఓపికగా వేచి చూడండి. తల్లి ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. చిన్న చిన్న విషయాల్లో వ్యాపార విభేదాలు వస్తాయి. అనవసర ఖర్చులు పెరిగి ఆర్థిక ఇబ్బంది పడే అవకాశం ఉంది.

Latest News

‘అచ్ఛా’యా!?..ఇందిరమ్మ చీరలు!|ADUGU BULLET

కోటిమంది ఆడబిడ్డలకు రేవంత్ సర్కార్ ఇస్తోంది ఇందిరమ్మ చీరల కానుక!! నాడు కేసీఆర్ చేశాడుగా బతుకమ్మ చీరల వేడుక!! బీఆర్ఎస్ ఇచ్చిన చీరలు అప్పడు..అక్కా చెల్లెండ్లు కట్టలే! చీరలు పంచినా..‘ఛీ’వాట్లు తప్పలే!! కాంగ్రెస్ ఇస్తున్న చిలుక పచ్చ చీరలను తెలంగాణ...

ఆవ్వానం లేకుండొత్తే, జరిమానా, జైలు శిచ్చ!?|ADUGU TRENDS

ఒకప్పుడు కుటుంబ సంబంధాలు ఎంతో పకడ్బందీగా ఉండేయి. గా ఫెవికాల్, ఫెవికిక్ కంటే గట్టిగ అతికినట్టుండేయి. ఎవ్వలింట్ల ప్రభోజనమైనా, అందరిండ్లల్ల పండుగలెక్కనే ఉండేది. పొరపాటునో, గ్రహపాటునో ఎవర్నన్నా పిలుసుడు మరిసిపోతే, ఇగ భూగోళం...

‘ఢీ’లిమిటేషన్ కు మరోసారి మో‘ఢీ’!?|EDITORIAL

నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ల బిల్లుల ఆమోదానికి మోదీ సర్కార్ మరోసారి సిద్ధమైంది. మొదటిసారి దెబ్బతిన్న ప్రభుత్వం ఈసారి పకడ్బందీగా వ్యూహరచన చేస్తోంది. నవంబర్ 30 నుంచి లోక్‌సభ, డిసెంబర్ 2 నుంచి...

నవంబర్ 27, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-శరత్ ఋతువు కార్తీకమాసం కృష్ణపక్షం సంకటహర చతుర్థి తిధి తదియ పగలు 02.15 వరకు ఉపరి చవితి నక్షత్రం ఆరుద్ర రాత్రి 08.17 వరకు ఉపరి పునర్వసు యోగం సాధ్య ఉదయం 08.48 వరకు ఉపరి శుక్ల కరణం భద్ర పగలు 02.15...

నోరు జారె.. ! ఎనక్కి తీసుకునె!!|ADUGU BULLET

కవితకు ఎయిడ్స్ రోగమని.. మంత్రి సీతక్క నోరు జారె! సోషల్ మీడియాలో రచ్చ రచ్చతో పాపం..! పెద్దక్క మాట మార్చె! కవితక్కకు సారీ చెప్పి.. విమర్శలకు ముగింపు పలికె! అన్న కేటీఆర్ ను తిట్టబోయి.. చెల్లి కవితకు...

భవిష్యత్తు దార్శనికం మన రాజ్యాంగం|NARENDRA MODI|CONSTITIUTION

(నేడు భారత రాజ్యాంగ దినోత్సవం) రాజ్యాంగ పరిషత్తు 1949 నవంబరు 26న మన రాజ్యాంగాన్ని ఆమోదించింది. ఈ నేపథ్యంలో మనమిప్పుడు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, బాబాసాహెబ్ అంబేడ్కర్ సహా రాజ్యాంగ పరిషత్తులోని ప్రతి సభ్యుడినీ...

అమ్మ పేమా? తల్లి పగా!?|ADUGU TRENDS

పేమకు సాటి లేదు. పగకు పాటి లేదు. ఒక కుక్కపల్లి, చిరుత పులిల గీ ముచ్చట గిదీన్నే రుజువు శేసింది. పిల్లికి చెలగాటం, ఎలుకకు పాణ సంకటం అన్నట్లు... పులికి చెలగాటం.. కుక్కకు...

హసీనాకు శిక్షా? రక్షా!?|EDITORIAL

హసీనా స్వదేశానికి తిరిగి వెళ్ళడం భారత్‌-బంగ్లాదేశ్ దౌత్య సంబంధాలు, న్యాయవ్యవస్థ విశ్వసనీయత, ప్రజాస్వామ్య భవిష్యత్తుకు సంబంధించిన కీలక పరిణామం. ఆమెకు ఉరిశిక్ష తప్పుతుందా? లేక న్యాయపరమైన మరో పోరాటానికి తెరలేస్తుందా? అన్నది భారత్...

నవంబర్ 26, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-శరత్ ఋతువు కార్తీకమాసం కృష్ణపక్షం తిధి విదియ సాయంత్రం 04.39 వరకు ఉపరి తదియ నక్షత్రం మృగశిర రాత్రి 09.57 వరకు ఉపరి ఆరుద్ర యోగం సిద్ద ఉదయం 11.49 వరకు ఉపరి సాధ్య కరణం గరజి సాయంత్రం 04.39 వరకు ఉపరి...

మనుసుల కంటే గా రోబేలో ఎక్కువా!?|ADUGU TRENDS

యెనకటికి మనుసులు యెన్నో శక్తియుక్తులు పదర్శించేటోల్లు. స్రుస్టికి పతి స్రుస్టి శేసేటోల్లు. మట్టి బొమ్మలకు, రాయి రప్పలకు పానం పోసేటోల్లు. గట్ల ఒచ్చినయే గీ రోబోలు. యినుప ముక్కలను మనిసి లెక్క ఒక్కటి...

శక్తివంతమైన భారత్-ఆసియాలో అగ్రగామి!|EDITORIAL

ఒకప్పుడు అభివృద్ధి చెందుతున్న దేశంగా ఉన్న భారత్, నేడు ప్రపంచ దేశాలతో పోటీపడుతూ కీలక శక్తిగా ఎదుగుతోంది. అభివృద్ధితో పాటు సమానత్వం, ప్రజాసంక్షేమం, సామాజిక న్యాయం, అంతర్జాతీయ విశ్వసనీయతకు ప్రాధాన్యతనిస్తూ శక్తివంతమైన, సమృద్ధివంతమైన...

నవంబర్ 25, బుధవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-శరత్ ఋతువు కార్తీకమాసం కృష్ణపక్షం తిధి పాడ్యమి సాయంత్రం 06.53 వరకు ఉపరి విదియ నక్షత్రం రోహిణి రాత్రి 11.30 వరకు ఉపరి మృగశిర యోగం శివ పగలు 02.56 వరకు ఉపరి సిద్ద కరణం బాలవ ఉదయం 07.53 వరకు ఉపరి...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News