Friday, July 17, 2026
24.5 C
Hyderabad

ఆ ఊరి 70 ఏళ్ల కల నెరవేరింది…|PANCHAYATI TRENDS

ఆ ఊరి ప్రజాస్వామ్య కలకు ఎట్టకేలకు నెరవేరింది. ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో ఓటు వేసినా… సర్పంచ్ ఎన్నికల ఓటు అంటే ఏమిటో తెలియని ఒక గ్రామం, 70 ఏళ్ల తర్వాత తొలిసారి పంచాయతీ ఎన్నికల పండుగను చూసింది. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం బరంపూర్ గ్రామ పంచాయతీలో ఈ అరుదైన ఘట్టం చోటుచేసుకుంది.

1956లో ఏర్పడిన ఈ పంచాయతీలో ఇప్పటివరకు ప్రతి ఎన్నిక ఏకగ్రీవంగానే సాగింది. గ్రామ పెద్దల నిర్ణయాలతో సర్పంచ్‌ను ఎన్నుకుంటూ రావడంతో ప్రజలకు ఓటు హక్కు వినియోగించే అవకాశం రాలేదు. అయితే ఈసారి పరిస్థితి మారింది. ప్రజాస్వామ్య పద్ధతిలో పోటీ తప్పదని అభ్యర్థులు బరిలోకి దిగారు. దీంతో ఏడు దశాబ్దాల ఆనవాయితీకి విరామం పడింది.

మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా బరంపూర్‌లో పోలింగ్ జరగగా, వృద్ధులు ప్రత్యేకంగా సంబరపడ్డారు. పుట్టినప్పటి నుంచి ఇదే మొదటిసారి సర్పంచ్ ఎన్నికల్లో ఓటేశాం అంటూ 70 ఏళ్లు దాటిన ఓటర్లు ఆనందం వ్యక్తం చేశారు.

సుమారు 3 వేల జనాభా, 2,300 ఓటర్లు ఉన్న ఈ పంచాయతీలో బీఆర్ఎస్ మద్దతుతో మెస్రం దేవ్ రావు, కాంగ్రెస్ మద్దతుతో సిడాం లక్ష్మణ్ రావు పోటీ పడ్డారు. చివరికి మెస్రం దేవ్ రావు 300 పైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ప్రజాస్వామ్యానికి నిజమైన అర్థం తెలిసిన రోజు ఇదే అంటూ బరంపూర్ చరిత్రలో ఈ ఎన్నిక చిరస్థాయిగా నిలిచింది.

Latest News

మొక్క నాటుండ్రి.. డిస్కౌంట్లు పొందుండ్రి!?|ADUGU TRENDS

పర్యావరణానికి మూలం మొక్కే. గా మొక్కే చెట్టై, మహా మానై మనల్ని రచ్చిత్తది. గీ భూమి, వాతావరణం మొత్తం గా మొక్కల మీదనే ఆధారపడ్డది. కనీ, మనమేం చేత్తానం? ఏడికాడికి శెట్లని తెగ...

‘ఢీ’లిమిటేషన్ రాజకీయాలు!?|EDITORIAL

డీలిమిటేషన్ భారత ప్రజాస్వామ్య చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన రాజకీయ సంస్కరణలలో ఒకటిగా నిలవనుంది. ఇది కేవలం సీట్ల సంఖ్య మార్చే ప్రక్రియ కాదు, భవిష్యత్ రాజకీయ ప్రాబల్య సమీకరణాలను నిర్ణయించే కీలక ఘట్టం....

జూలై 17, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం దక్షిణాయణం ప్రారంభం తిధి తదియ ఉదయం 09.54 వరకు ఉపరి చవితి నక్షత్రం మఖ రాత్రి 10.51 వరకు ఉపరి పుబ్బ యోగం సిద్ది ఉదయం 05.00 వరకు ఉపరి వ్యతీపాత కరణం గరజి ఉదయం 09.54...

సింధు నాగరికత|ADUGU|SPECIAL|COMPITITIVE|EXAMS

నాగరికత మరియు సంస్కృతికి తేడా నాగరికత పూర్తిగా అభివృద్ధి చెందిన మరియు ఉన్నతమైన జీవనాన్ని గడిపినట్లయితే మరియు ప్రజలు పట్టణ, శాస్త సాంకేతిక పరిజ్ఞానంతో ప్రణాళికాబద్ధంగా ఉంటే దానిని నాగరికత అంటారు. సంస్కృతి సంస్కృతి అనేది ప్రతీ ఒక్కరికీ...

‘ప్రభంజన’ పథం ప్రజ్వరిల్లాలి|ESSAY|SPECIAL

జూలై 16, 2025. సరిగ్గా ఏడాది క్రితం జర్నలిస్టు, వక్త, కవి, రచయిత, మేధావి, అభ్యుదయవాది, వివేకశీలి, చైతన్యవంతుడు, నిరంతర పోరాట శీలి అయిన ప్రొఫెసర్ యాదనాల ప్రభంజన్ కుమార్ యాదవ్ పరమపదించారు....

రోడ్లకు కూడా ఆపరేషన్లు!?|ADUGU TRENDS

గిప్పటి దాకా మనం మనుసులకు, జంతువులకు ఆపరేషన్లు సేసుడే సూసినం. కనీ, గీ యింతను ఎక్కడా సూడలే.! గా బిహార్ రాస్ట్రంల కొత్తగ, ఎక్కడా లేని లెక్కల, రోడ్లకు కూడా ఆపరేషన్లు సేత్తాండ్రు....

నదుల అనుసంధానమే జల భద్రతకు శాశ్వత మార్గం!|EDITORIAL

ఎల్‌నినో ప్రభావాన్ని ఆపడం మన చేతుల్లో లేదు. కానీ, దాని వల్ల కలిగే నష్టాన్ని శాస్త్రీయ ప్రణాళికలు, సమర్థమైన జల నిర్వహణ, నదుల అనుసంధానం, నీటి సంరక్షణ, వాతావరణ అనుకూల వ్యవసాయం ద్వారా...

జూలై 16, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం పూరి జగన్నాధ రధోత్సవం తిధి శు విదియ ఉదయం 11.40 వరకు ఉపరి తదియ నక్షత్రం ఆశ్లేష రాత్రి 11.40 వరకు ఉపరి మఖ యోగం వజ్ర ఉదయం 08.20 వరకు ఉపరి సిద్ది కరణం కౌలవ...

ఆషాఢమాసం రహస్యాలు|ASHADAM|SECRETS

ఆచారాలు, శాస్త్రం, సంప్రదాయాల వెనుక నిజాలు ఆషాఢమాసం విశేషాలు – ఆధ్యాత్మికత, ప్రకృతి, సంప్రదాయాలు, కుటుంబ బంధాల వెనుక అసలు కథ ప్రతి ఆచారం వెనుక ఒక అర్థం... ప్రతి సంప్రదాయం వెనుక ఒక జీవన...

ఉడుతా మిడతా!?|ADUGU TRENDS

మనం మన సుట్టుముట్టు ఉడుతల్ని సూత్తనే ఉంటం. పొలాలల్ల, రోడ్ల మీద అటిటుపోతనే ఉంటయి. సిడెం సేపట్లనే కనబడ్తయి, ఆడ్తయి. ఉరుకుతయి. ఎన్కట గా రాముడికి వారధి కట్టుట్ల గీ ఉడుత సాయం...

ఓటర్ల సవరణకు శాశ్వత పరిష్కారం లేదా!?|EDITORIAL

గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీలు, పట్టణాల్లో వార్డు కార్యాలయాలు, మీ సేవ వంటి పౌర సేవా కేంద్రాలను ఈ ప్రక్రియలో భాగస్వామ్యం చేస్తే ప్రజలకు సౌలభ్యం పెరుగుతుంది. బీఎల్‌వోలపై పూర్తిగా ఆధారపడకుండా బహుళస్థాయి ధ్రువీకరణ...

జూలై 15, బుధవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తిధి శు పాడ్యమి మధ్యాహ్నం 01.43 వరకు ఉపరి విదియ నక్షత్రం పుష్యమి రాత్రి 12.45 వరకు ఉపరి ఆశ్లేష యోగం హర్షణ ఉదయం 11.02 వరకు ఉపరి వజ్ర కరణం బవ మధ్యాహ్నం 01.42...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News