కోటిమంది ఆడబిడ్డలకు
రేవంత్ సర్కార్ ఇస్తోంది
ఇందిరమ్మ చీరల కానుక!!
నాడు కేసీఆర్ చేశాడుగా
బతుకమ్మ చీరల వేడుక!!
బీఆర్ఎస్ ఇచ్చిన చీరలు
అప్పడు..అక్కా చెల్లెండ్లు కట్టలే!
చీరలు పంచినా..‘ఛీ’వాట్లు తప్పలే!!
కాంగ్రెస్ ఇస్తున్న చిలుక పచ్చ చీరలను
తెలంగాణ అమ్మలక్కలు..
కడతారా? ఛీ కొడతారా!?
సీఎం రేవంత్ కు జై కొడతారా!?
– క్రాంతి మిత్ర