Friday, September 18, 2026
26.4 C
Hyderabad

05-06-2026, శుక్రవారం| RASHI PHALALU

స్వస్తి శ్రీ పరాభవ సంవత్సరము,
ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు ,
అధిక జ్యేష్ఠ మాసము
సూర్యోదయం ఉదయం 5:44
సూర్యాస్తమయం సాయంత్రం 6:44
సంకల్ప తిథి:
కృష్ణ-పంచమి శ్రాద్ధ తిథి:
అధిక జ్యేష్ఠ కృష్ణ-పంచమి
తిథి : కృష్ణ-పంచమి రాత్రి 1:20 వరకు, తదుపరి కృష్ణ-షష్ఠి
నక్షత్రము : శ్రవణం రోజంతా
యోగము : బ్రహ్మ ఉదయం 9:42 వరకు,
తదుపరి ఇంద్ర
కరణము : కౌలవ మధ్యాహ్నం 12:28 వరకు,
తదుపరి తైతుల రాత్రి 1:20 వరకు
రాహుకాలం:
ఉదయం 10:37 నుం. మధ్యాహ్నం 12:14 వరకు
దుర్ముహూర్తం:
ఉదయం 8:20 నుం. ఉదయం 9:12,
మధ్యాహ్నం 12:40 నుం. మధ్యాహ్నం 1:32 వరకు
వర్జ్యం:
ఈ రోజు ఉదయం 8:05 నుం. ఉదయం 9:50 వరకు
అమృత ఘడియలు:
సాయంత్రం 6:38 నుం. రాత్రి 8:23 వరకు
అభిజిత్:
ఉదయం 11:48-మధ్యాహ్నం 12:40
బ్రహ్మ ముహూర్తము:
ఉదయం 4:16-ఉదయం 5:00

మేషం:
సమావేశాలు, బృంద కార్యక్రమాలు ఆనందం కలిగిస్తాయి. ఉన్నత విద్యకు చేసిన ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులు లక్ష్యాలు చేరుకుంటారు. ప్రయాణాలు, చర్చలు శుభఫలితాలు అందిస్తాయి.

వృషభం:
ఆర్థిక వ్యవహారాల్లో పెద్దల సహకారం లభిస్తుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు అనుకూలిస్తాయి. అధికారుల మద్దతుతో పనులు పూర్తవుతాయి. ఉద్యోగ ప్రయత్నాల్లో విజయావకాశాలు ఉన్నాయి.

మిథునం:
ఉన్నత విద్య, విదేశీ ప్రయాణాలకు అనుకూల సమయం. సమావేశాల్లో కీలక పాత్ర పోషిస్తారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. సంకల్పాలు నెరవేరి సంతృప్తి పొందుతారు.

కర్కాటకం:
ఆరోగ్యం మెరుగుపడుతుంది. గత అనుభవం లక్ష్యసాధనలో ఉపయోగపడుతుంది. ఫైనాన్స్, సేవారంగాల వారికి మంచి అవకాశాలు ఉంటాయి. దూరప్రయాణాలకు అవసరమైన ఏర్పాట్లు పూర్తవుతాయి.

సింహం:
పెట్టుబడులపై మంచి లాభాలు పొందుతారు. పోటీలు, స్టాక్ మార్కెట్ వ్యవహారాల్లో అనుకూలత ఉంటుంది. ప్రేమానుబంధాలు బలపడతాయి. సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం శుభప్రదం.

కన్య:
ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పురోగతి కనిపిస్తుంది. పెద్దల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు. సహోద్యోగుల మద్దతు లభిస్తుంది. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి.

తుల:
పెట్టుబడులు, పొదుపు పథకాలలో అనుకున్న ఫలితాలు వస్తాయి. క్రీడలు, మీడియా రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది. విద్యాసంబంధిత పనులు పూర్తవుతాయి.

వృశ్చికం:
కుటుంబ సభ్యుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. గృహరుణాలు మంజూరయ్యే అవకాశం ఉంది. పెట్టుబడులపై కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారులకు ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుంది.

ధనుస్సు:
వ్యాపార విస్తరణకు చేసిన ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త పరిచయాలు ఉపయోగపడతాయి. భాగస్వామితో చర్చలు, ప్రయాణాలు ఆనందం కలిగిస్తాయి. సమావేశాలు ఉత్సాహాన్ని పెంచుతాయి.

మకరం:
ఆర్థిక విషయాల్లో సన్నిహితుల సహకారం లభిస్తుంది. ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్లు అందుతాయి. అదనపు ఆదాయ మార్గాలు కలిసివస్తాయి. పెట్టుబడులపై మంచి ప్రతిఫలాలు పొందుతారు.

కుంభం:
సృజనాత్మక ఆలోచనలు విజయవంతమవుతాయి. ప్రేమానుబంధాలు బలపడతాయి. విద్య, టెలివిజన్, ఆడిటింగ్ రంగాల వారికి కొత్త పనులు ప్రారంభించేందుకు అనుకూలంగా ఉంటుంది.

మీనం:
ఆందోళనలు తగ్గి మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఇంటి నిర్మాణం, స్థల కొనుగోలు విషయాల్లో నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ వ్యవహారాల్లో కీలక మార్పులు చోటుచేసుకుంటాయి.

Latest News

గాడ సదివిత్తేనే బువ్వ!|ADUGU TRENDS

ఔ మల్ల! గాడ చదివిపిత్తే తప్ప బువ్వ పెట్టారు. కనీసం టోకెన్ కూడా ఇయ్యరు. నువ్వు పెండ్లికి పో, పుట్టిన రోజుకు పో. ఇంకేదైనా ప్రబోజనానికి పో..ఏ ఫంక్షన్ కైనా పో! గాడ...

యుద్ధానికి భారీ మూల్యం.. అమెరికాపై ఆర్థిక భారం!|EDITORIAL

యుద్ధం అంటే కేవలం బాంబులు, క్షిపణుల మోత మాత్రమే కాదు.. ఖజానాపైనా భారీ దెబ్బే! ఇరాన్‌తో అమెరికా ఘర్షణ నేపథ్యంలో అగ్రరాజ్యంపై పెరుగుతున్న బిలియన్ల డాలర్ల భారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆయుధాల...

సెప్టెంబర్ 18, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు సప్తమి ఉదయం 11.40 వరకు ఉపరి అష్టమి నక్షత్రం జ్యేష్ఠ రాత్రి 10.37 వరకు ఉపరి మూల యోగం ప్రీతీ పగలు 02.47 వరకు ఉపరి ఆయుష్మాన్ కరణం వణజి ఉదయం 11.40...

టెడ్డీ బేర్‌ కు గా పేరు ఎట్లొచ్చిందో తెలుసా!?|ADUGU TRENDS

సిన్న సిన్న సన్న పోరగాండ్లు, లవ్వు, గివ్వు అని తిరిగేటోల్లు, పెద్దోళ్ళు కూడా ఎందుకో గానీ గా ఎలుగుబంటి లెక్కుండే టెడ్డీ బేర్‌ బొమ్మను మస్త్ ఇష్టపడుతుంటరు. పొల్లగాండ్లకు కూడా గా బొమ్మల్ని...

యుద్ధాల్లో ప్రపంచం.. శాంతికి చొరవే మార్గం!|EDITORIAL

యుద్ధం ఎక్కడ జరిగినా దాని ప్రభావం ప్రపంచమంతటా కనిపిస్తుంది. ప్రాణనష్టం, ఆస్తి విధ్వంసంతో పాటు ఆర్థిక సంక్షోభం, ధరల పెరుగుదల, ఆకలి, నిరాశ్రయత వంటి సమస్యలు తీవ్రమవుతాయి. శాంతియుత ప్రపంచమే మానవాళి అభివృద్ధికి...

సెప్టెంబర్ 17, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు షష్ఠి ఉదయం 09.53 వరకు ఉపరి సప్తమి నక్షత్రం అనురాధ రాత్రి 08.11 వరకు ఉపరి జ్యేష్ఠ యోగం విష్కంబ పగలు 02.23 వరకు ఉపరి ప్రీతి కరణం తైతుల ఉదయం 09.53...

గీ బిచ్చగాడు.. అపర కుబేరుడు!?|ADUGU TRENDS

అవుమల్ల.. నిజమేనుల్లా... గీ బిచ్చగాడు.. అపర కుబేరుడు? కాకపోతే ముంబై రోడ్ల మీద బిచ్చమెత్తుకుంట కనిపించిండు. గా ఈడియోలు యిగిప్పుడు తెగ వైరలైనయి. అసలు సంగతేందో కనుక్కుందాం పదండ్రి. గీయిన పేరు పరాగ్ షా....

మోదీ 25ఏళ్ళ ప్రస్థానం బీజేపీ ప్రచార వ్యూహం!?|EDITORIAL

మోదీ 25 ఏళ్ల ప్రజా ప్రస్థానాన్ని పురస్కరించుకుని బీజేపీ రూపొందించిన కార్యాచరణలో ప్రజల వద్దకు వెళ్లడం మాత్రమేనా? లేక ప్రజల మాట వినడం కూడా జరుగుతుందా? రాబోయే ఎన్నికల రాజకీయాల్లో ఈ తేడానే...

సెప్టెంబర్ 16, బుధవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు పంచమి ఉదయం 08.28 వరకు ఉపరి షష్ఠి నక్షత్రం విశాఖ రాత్రి 06.02 వరకు ఉపరి అనురాధ యోగం వైధృతి పగలు 02.11 వరకు ఉపరి విస్కమ్బ కరణం బాలవ ఉదయం 08.28...

సెప్టెంబర్ 15, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు చవితి ఉదయం 06.59 వరకు ఉపరి పంచమి నక్షత్రం స్వాతి సాయంత్రం 04.18 వరకు ఉపరి విశాఖ యోగం ఐంద్ర పగలు 02.21 వరకు ఉపరి వైధృతి కరణం భద్ర ఉదయం 06.59...

సెప్టెంబర్ 14, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం వినాయక చవితి https://www.instagram.com/reel/DdPKUAqysmC/?stkn=Nmxzdnc3NDB4ejNn తిధి శు తదియ ఉదయం 07.00 వరకు ఉపరి చవితి నక్షత్రం చిత్త పగలు 03.05 వరకు ఉపరి స్వాతి యోగం బ్రహ్మ పగలు 02.54 వరకు ఉపరి ఐంద్ర కరణం గరజి ఉదయం...

మట్టి గణపతే మహా గణపతి..|ADUGU DIGITAL MEDIA|CLAY GANESHA|DEVOTIONAL

ప్రకృతి పరిరక్షణే అసలైన భక్తి! రెండు రాష్ట్రాల్లో పర్యావరణ పరిరక్షణే మన బాధ్యత అంటూ... అడుగు డిజిటల్ మీడియా ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ గణేశ్ నవరాత్రి వేడుకల్లో పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రజలకు పిలుపునిస్తూ,...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News