తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ఈరోజు వార్షిక బడ్జెట్ ను శాసనసభలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, శాసనమండలిలో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు లు ప్రవేశ పెడుతున్నారు.

2025-26 బడ్జెట్ అంచనాలు:
2025-26 ఆర్థిక సంవత్సరానికి మొత్తం వ్యయం 3,04,965 కోట్లు.
రెవెన్యూ వ్యయం 2,26,982 , మూలధన వ్యయం రూ. 36,504 కోట్లుగా ప్రతిపాదనలు
ప్రసంగ పాఠం పూర్తిగా చదవాలి అనుకుంటే ఈ క్రింది లింకు ను క్లిక్ చేయగలరు.
తెలంగాణ English Budget Speech 2025-26
తెలంగాణ Telugu Budget Speech 2025-26
https://youtube.com/live/g22LKvAzzxI?feature=share

