నిర్మల్ జిల్లా కేంద్రంలోని బుధవారపేట కాలనీలో ఇంటి వద్ద ఆడుకుంటున్న అల్ఫీషా అనే రెండేళ్ల బాలికపై పిచ్చికుక్క దాడి
బాలిక తల, చెవు, ముక్కు వద్ద గాయలు కావడంతో నిర్మల్ ప్రభుత్వాసుపత్రికి తరలింపు
పట్నంలో కుక్కల బెడద అరికట్టాలని సంబంధిత అధికారులను కోరుతున్న ప్రజలు

