Wednesday, November 4, 2026
26.9 C
Hyderabad

శుక్రవారం సెప్టెంబర్ 12–2025|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం వర్ష ఋతువు
భాద్రపద మాసం. కృష్ణ పక్షం
తిధి బ.పంచమి పగలు 01.39 వరకు
ఉపరి షష్ఠి
నక్షత్రం భరణి సాయంత్రం 04.27 వరకు
ఉపరి కృత్తిక
యోగం వ్యాఘాత సాయంత్రం 05.21
వరకు ఉపరి హర్షణ
కరణం తైతుల పగలు 03.23 వరకు
ఉపరి వణజి
వర్జ్యం రాత్రి తెల్ల 03.41 నుండి 05.11
వరకు
దుర్ముహూర్తం ఉదయం 08.22 నుండి
09.11 వరకు తిరిగి పగలు 12.22 నుండి
01.10 వరకు
రాహుకాలం ఉదయం 10.30 నుండి
12.00 వరకు
సూర్యోదయం ఉదయం 06.02
సూర్యాస్తమయం సాయంత్రం 06.32

మేష రాశి
రాజకీయ, సామాజిక కార్యకలాపాలలో మీ ప్రభావం కనబడే రోజు. పదవీ బాధ్యతలు పెరుగుతాయి. పని సంబంధిత ప్రయాణం అనుకోకుండా జరగవచ్చు. ఈ రోజు మీరు చాలా బిజీగా ఉంటారు, కానీ ఫలితాలు మంచిగా ఉంటాయి.

వృషభ రాశి
విదేశీ వ్యవహారాలు, ఉన్నత విద్యలో అదృష్టం నిలబడి ఉంది. మీరు చేసిన కష్టం ఫలించే సమయం వచ్చేసింది. కొత్త ప్రణాళికలు, ప్రాజెక్టులు ప్రారంభించడానికి శుభసమయం. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి.

మిధున రాశి
భాగస్వామ్య వ్యవహారాలలో లాభం కనిపించే రోజు. పూర్వీకుల నుండి ఆస్తి లాభం లభించవచ్చు. ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవడం మంచిది. ఎవరికీ డబ్బు ఋణం ఇవ్వకుండా ఉండటమే మేలు.

కర్కాటక రాశి
జీవిత భాగస్వామి నుండి సహకారం మరియు ప్రేమ లభించే రోజు. వైవాహిక జీవితంలో సుఖశాంతులు నెలకొనే అవకాశం ఉంది. వ్యాపార భాగస్వామిత్వంలో మంచి ఫలితాలు వస్తాయి.

సింహ రాశి
ఆరోగ్యం మెరుగుపడే రోజు. పని స్థలంలో మీ ప్రదర్శనకు మెచ్చుకోలు లభిస్తుంది. క్రొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి. పనితో పాటు విశ్రాంతి కూడా అవసరం. చిన్న పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండండి.

కన్యా రాశి
పిల్లల విషయంలో అదృష్టం మీ పక్షంలో ఉంది. సృజనాత్మకతలో విజయం సాధించవచ్చు. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. మనస్సు ఆనందంగా ఉండే రోజు..

తుల రాశి
కుటుంబ వ్యవహారాలలో సుఖశాంతులు నెలకొనే రోజు. మీరు చేసిన పెట్టుబడికి లాభం వస్తుంది. ఇల్లు, భూమి సంబంధిత వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. కుటుంబ సభ్యులతో గడిపే సమయం ఆనందదాయకంగా ఉంటుంది.

వృశ్చిక రాశి
మీకు మంచి ఆలోచనలు రావడంతో పని సామర్థ్యం పెరుగుతుంది. చిన్న ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. సోదరుల నుండి మంచి సమాచారం వచ్చే అవకాశం ఉంది.

ధనస్సు రాశి
ఆర్థిక పరిస్థితి మెరుగుపడే రోజు. ఖర్చులు చేయడానికి ముందు ఒకసారి ఆలోచించండి. పని సంబంధిత ప్రయత్నాలు ఫలిస్తాయి. కష్టపడి సంపాదించిన డబ్బును జాగ్రత్తగా నిర్వహించండి. అనవసరమైన ఖర్చులు చేయకుండా ఉండటమే మేలు.

మకర రాశి
మీ ఆత్మవిశ్వాసం గరిష్ట స్థాయిలో ఉండే రోజు. మీరు తీసుకున్న నిర్ణయాలు సరైనవి అని నిరూపించుకోగలరు. వ్యక్తిత్వం మెరుగుపడటంతో సామాజిక ప్రతిష్ఠ పెరుగుతుంది. ముందుకు సాగడానికి ఇది శుభ సమయం.

కుంభ రాశి
గతంలో చేసిన సదుపాయాలు లాభాన్ని ఇస్తాయి. రహస్య శత్రువుల నుండి జాగ్రత్త అవసరం. ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఒంటరిగా సమయం గడపడం ద్వారా మనశ్శాంతి లభించే రోజు.

మీన రాశి
సామాజిక మరియు స్నేహితుల సంబంధాలు బలంగా ఉండే రోజు. మీరు కోరుకున్న లక్ష్యాన్ని సాధించడంలో మిత్రులు సహాయపడతారు. సమూహంతో కలిసి పని చేయడం వలన విజయం సిద్ధిస్తుంది.

Dr. Mattagajam Nagaraju sharma
Dr. Mattagajam Nagaraju sharma
శ్రీ.మత్తగజం నాగరాజు శర్మ ఎం.ఏ జ్యోతిషం

Latest News

గివీల్లు సావును జయించిండ్రు!?|ADUGU TRENDS

భూమ్మీద నూకలున్నోడ్ని ఎవరూ సంపలేరు. గా నూకలే లేనోల్లను ఎవరూ కాపాడలేదరంటే గిదే. నిజంగా గివీల్లు మ్రుత్యుంజయులే! సంద్ర పయాణంల తుఫాన్ల శిక్కకున్నరు. గల్లైంతన మూడు నెలలకు పానాలతో కనపడ్డరు!! గా పసిఫిక్ మహాసంద్రంల...

పుర పోరులో కూటమి జోరు!|EDITORIAL

జగన్ కంచుకోటలకే బీటలు.. పట్టణ పీఠాలపై కూటమి జైత్రయాత్ర! ఆంధ్రప్రదేశ్ స్థానిక సమరంలో పసుపు ప్రభంజనం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. పులివెందుల నుంచి మాచర్ల వరకు విజయదుందుభి మోగిస్తూ వైసీపీకి కూటమి గట్టి...

నవంబర్ 04, బుధవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-శరత్ ఋతువు ఆశ్వీయుజమాసం కృష్ణపక్షం తిధి దశమి పగలు 01.00 వరకు ఉపరి ఏకాదశి నక్షత్రం మఖ ఉదయం 06.27 వరకు ఉపరి పుబ్బ యోగం బ్రహ్మ ఉదయం 11.33 వరకు ఉపరి ఐంద్ర కరణం భద్ర పగలు 01.00 వరకు ఉపరి...

గురువును గౌరవించుడంటే గిదే మరి!?|ADUGU TRENDS

‘మాతృ దేవో భవ, పితృ దేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ’ అన్నరు. గంట్లంటే గా తల్లిని దైవంగ సూడాలె. తండ్రిని కూడా దైవంగనే భావించాలె. ఇగ గట్లనే...

ఏది గొప్ప? అధికారమా? ఓటు హక్కా!?|EDITORIAL

ఎన్నికల సంఘం స్వతంత్రతపై ప్రశ్నలు తలెత్తడం చిన్న విషయమేమీ కాదు. అలాగే ఆధారాలు లేని ఆరోపణలు కూడా సమర్థనీయం కాదు. అందువల్ల ఎస్ఐఆర్‌కు సంబంధించిన రాష్ట్రాలవారీ గణాంకాలు, తొలగించిన పేర్ల వివరాలు, పునరుద్ధరించిన...

నవంబర్ 03, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-శరత్ ఋతువు ఆశ్వీయుజమాసం కృష్ణపక్షం తిధి నవమి మధ్యాహ్నం 02.41 వరకు ఉపరి దశమి నక్షత్రం ఆశ్లేష ఉదయం 07.32 వరకు ఉపరి మఖ యోగం శుక్ల మధ్యాహ్నం 02.07 వరకు ఉపరి బ్రహ్మ కరణం గరజి పగలు 02.41 వరకు ఉపరి...

నవంబర్ 02, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-శరత్ ఋతువు ఆశ్వీయుజమాసం కృష్ణపక్షం తిధి అష్టమి సాయంత్రం 04.40 వరకు ఉపరి నవమి నక్షత్రం పుస్యమి ఉదయం 08.53 వరకు ఉపరి ఆశ్లేష యోగం శుభ సాయంత్రం 04.54 వరకు ఉపరి శుక్ల కరణం కౌలవ సాయంత్రం 04.40 వరకు ఉపరి...

పట్టా శాశ్వతం.. ఓటు మాత్రం తాత్కాలికమా!?|ESSAY|GRADUATES

ప్రజాస్వామ్యానికి పునాది ఓటు హక్కు. అర్హులైన ప్రతి పౌరుడు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తన ఓటును వినియోగించుకునేలా ఎన్నికల వ్యవస్థ ఉండాలి. అయితే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు విధానం మాత్రం...

కరెంట్ అఫైర్స్|CURRENT AFFAIRS|ADUGU DIGITAL MEDIA|COMPITITIVE EXAMS|SPECIAL|EDUCATION

1) లడఖ్‌లోని పుగా వ్యాలీలో భారతదేశపు మొట్టమొదటి జియోథర్మల్ బావులు తూర్పు లడఖ్‌లోని పుగా వ్యాలీలో 1,000 మీటర్ల లోతు కలిగిన భారతదేశపు మొట్టమొదటి మరియు అత్యంత లోతైన జంట జియోథర్మల్ (భూగర్భ ఉష్ణ)...

గీ బూరు మిఠాయి గింత పని శేసిందా!?|ADUGU TRENDS

యెనకటికి ఓ సైకోలు మీదనో, మూడు గిర్రల బండి మీదనో.. ఓ గంట మోగేది. గది మెల్లెగా మన వాడల్లోకి వచ్చేది. ఇగ గది సూద్దుం గదా? గావాటి మీద ఎర్రగనో, గులాబీలోనో...

పేదరికంపై భారత్ విజయం|EDITORIAL

ఒకప్పుడు పేదరికం భారత్‌ను వెంటాడింది.. ఇప్పుడు అదే పేదరికంపై దేశం గణనీయమైన విజయం సాధిస్తోంది! 12 ఏళ్లలో 49.6 కోట్ల మందికి ఊరట. ఇది అభివృద్ధికి సంకేతమేనా? అసమానతల అంతానికి ఇంకా ఎంత...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

నవంబర్ 01 నుండి నవంబర్ 07 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మేష రాశి వారికి కొత్త ఆలోచనలు కార్యరూపం దాల్చే అవకాశం ఉంటుంది. ఉద్యోగ రంగంలో మీ ప్రతిభకు తగిన...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News