Friday, September 18, 2026
26.4 C
Hyderabad

శనివారం జూన్ 07- 2025|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు
జ్యేష్టమాసం శుక్లపక్షం
తిధి శు.ద్వాదశి పూర్తిగా
నక్షత్రం చిత్త ఉదయం 09.50 వరకు
ఉపరి స్వాతి
యోగం వరీయాన్ ఉదయం 10.19 వరకు
ఉపరి పరిఘ
కరణం భద్ర ఉదయం 06.49 వరకు
ఉపరి బాలవ
వర్జ్యం సాయంత్రం 04.10 నుండి 05.58
వరకు
దుర్ముహూర్తం ఉదయం 05.42 నుండి
07.50 వరకు
రాహుకాలం ఉదయం 09.00 నుండి
10.30 వరకు
సూర్యోదయం ఉదయం 05.42
సూర్యాస్తమయం సాయంత్రం 06.45

మేష రాశి
ఈ రోజు మీకు శ్రమతో కూడిన రోజు. పనులలో ఆలస్యం ఎదురవచ్చు. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి.

వృషభ రాశి
ఆర్థిక లావాదేవీలలో లాభాలు పొందుతారు. పరిచయాలు బలపడతాయి. పనులలో ప్రతిబంధకాలు ఎదురవచ్చు. ఆత్మీయులతో సమయం గడపండి.

మిథున రాశి
ఆర్థిక లావాదేవీలు ముగుస్తాయి. కొన్ని సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. పరిచయాలు బలపడతాయి.

కర్కాటక రాశి
వ్యవహారాలతో తీరిక ఉండదు. ఒత్తిడికి గురి కావద్దు. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. చెల్లింపుల్లో ఏకాగ్రత వహించండి.

సింహ రాశి
లక్ష్యసాధనకు సంకల్పబలం ముఖ్యం. పట్టుదలతో యత్నాలు సాగించండి. విమర్శలు పట్టించుకోవద్దు. కీలక పత్రాలు అందుకుంటారు.

కన్య రాశి
కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. కీలక పనుల్లో ఏకాగ్రత అవసరం. పొరపాట్లు దొర్లే ఆస్కారం ఉంది. విలువైన వస్తువులు జాగ్రత్త.

తుల రాశి
పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. లావాదేవీలలో సతమతమవుతారు. ధనం మితంగా వ్యయం చేయండి. ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచండి.

వృశ్చిక రాశి
పరిస్థితులు అనుకూలిస్తాయి. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ఖర్చులు విపరీతం. వాదోపవాదాలకు దిగవద్దు.

ధనుస్సు రాశి
ఉన్నత విద్య, విదేశీ వ్యవహారాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. సమావేశాల్లో అపవాదులు ఎదురవుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. శుభకార్యాలు జరుగుతాయి.

మకర రాశి
ఉద్యోగ, వ్యాపారాల్లో ఆర్థికంగా అదనపు ప్రయోజనాలు సాధిస్తారు. సన్నిహితుల సహకారం లభిస్తుంది. విందు వినోదాలకు ఖర్చులు అధికం.

కుంభ రాశి
వృత్తి పరంగా పోత్సాహకరంగా ఉంటుంది. ప్రతిభకు తగిన గుర్తింపు లభించకపోవచ్చు. చిన్నారుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనండి.

మీన రాశి
ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రయాణాల్లో కొంత అసౌకర్యం కలిగే అవకాశం ఉంది. న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది.

Dr. Mattagajam Nagaraju sharma
Dr. Mattagajam Nagaraju sharma
శ్రీ.మత్తగజం నాగరాజు శర్మ ఎం.ఏ జ్యోతిషం

Latest News

గాడ సదివిత్తేనే బువ్వ!|ADUGU TRENDS

ఔ మల్ల! గాడ చదివిపిత్తే తప్ప బువ్వ పెట్టారు. కనీసం టోకెన్ కూడా ఇయ్యరు. నువ్వు పెండ్లికి పో, పుట్టిన రోజుకు పో. ఇంకేదైనా ప్రబోజనానికి పో..ఏ ఫంక్షన్ కైనా పో! గాడ...

యుద్ధానికి భారీ మూల్యం.. అమెరికాపై ఆర్థిక భారం!|EDITORIAL

యుద్ధం అంటే కేవలం బాంబులు, క్షిపణుల మోత మాత్రమే కాదు.. ఖజానాపైనా భారీ దెబ్బే! ఇరాన్‌తో అమెరికా ఘర్షణ నేపథ్యంలో అగ్రరాజ్యంపై పెరుగుతున్న బిలియన్ల డాలర్ల భారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆయుధాల...

సెప్టెంబర్ 18, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు సప్తమి ఉదయం 11.40 వరకు ఉపరి అష్టమి నక్షత్రం జ్యేష్ఠ రాత్రి 10.37 వరకు ఉపరి మూల యోగం ప్రీతీ పగలు 02.47 వరకు ఉపరి ఆయుష్మాన్ కరణం వణజి ఉదయం 11.40...

టెడ్డీ బేర్‌ కు గా పేరు ఎట్లొచ్చిందో తెలుసా!?|ADUGU TRENDS

సిన్న సిన్న సన్న పోరగాండ్లు, లవ్వు, గివ్వు అని తిరిగేటోల్లు, పెద్దోళ్ళు కూడా ఎందుకో గానీ గా ఎలుగుబంటి లెక్కుండే టెడ్డీ బేర్‌ బొమ్మను మస్త్ ఇష్టపడుతుంటరు. పొల్లగాండ్లకు కూడా గా బొమ్మల్ని...

యుద్ధాల్లో ప్రపంచం.. శాంతికి చొరవే మార్గం!|EDITORIAL

యుద్ధం ఎక్కడ జరిగినా దాని ప్రభావం ప్రపంచమంతటా కనిపిస్తుంది. ప్రాణనష్టం, ఆస్తి విధ్వంసంతో పాటు ఆర్థిక సంక్షోభం, ధరల పెరుగుదల, ఆకలి, నిరాశ్రయత వంటి సమస్యలు తీవ్రమవుతాయి. శాంతియుత ప్రపంచమే మానవాళి అభివృద్ధికి...

సెప్టెంబర్ 17, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు షష్ఠి ఉదయం 09.53 వరకు ఉపరి సప్తమి నక్షత్రం అనురాధ రాత్రి 08.11 వరకు ఉపరి జ్యేష్ఠ యోగం విష్కంబ పగలు 02.23 వరకు ఉపరి ప్రీతి కరణం తైతుల ఉదయం 09.53...

గీ బిచ్చగాడు.. అపర కుబేరుడు!?|ADUGU TRENDS

అవుమల్ల.. నిజమేనుల్లా... గీ బిచ్చగాడు.. అపర కుబేరుడు? కాకపోతే ముంబై రోడ్ల మీద బిచ్చమెత్తుకుంట కనిపించిండు. గా ఈడియోలు యిగిప్పుడు తెగ వైరలైనయి. అసలు సంగతేందో కనుక్కుందాం పదండ్రి. గీయిన పేరు పరాగ్ షా....

మోదీ 25ఏళ్ళ ప్రస్థానం బీజేపీ ప్రచార వ్యూహం!?|EDITORIAL

మోదీ 25 ఏళ్ల ప్రజా ప్రస్థానాన్ని పురస్కరించుకుని బీజేపీ రూపొందించిన కార్యాచరణలో ప్రజల వద్దకు వెళ్లడం మాత్రమేనా? లేక ప్రజల మాట వినడం కూడా జరుగుతుందా? రాబోయే ఎన్నికల రాజకీయాల్లో ఈ తేడానే...

సెప్టెంబర్ 16, బుధవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు పంచమి ఉదయం 08.28 వరకు ఉపరి షష్ఠి నక్షత్రం విశాఖ రాత్రి 06.02 వరకు ఉపరి అనురాధ యోగం వైధృతి పగలు 02.11 వరకు ఉపరి విస్కమ్బ కరణం బాలవ ఉదయం 08.28...

సెప్టెంబర్ 15, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు చవితి ఉదయం 06.59 వరకు ఉపరి పంచమి నక్షత్రం స్వాతి సాయంత్రం 04.18 వరకు ఉపరి విశాఖ యోగం ఐంద్ర పగలు 02.21 వరకు ఉపరి వైధృతి కరణం భద్ర ఉదయం 06.59...

సెప్టెంబర్ 14, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం వినాయక చవితి https://www.instagram.com/reel/DdPKUAqysmC/?stkn=Nmxzdnc3NDB4ejNn తిధి శు తదియ ఉదయం 07.00 వరకు ఉపరి చవితి నక్షత్రం చిత్త పగలు 03.05 వరకు ఉపరి స్వాతి యోగం బ్రహ్మ పగలు 02.54 వరకు ఉపరి ఐంద్ర కరణం గరజి ఉదయం...

మట్టి గణపతే మహా గణపతి..|ADUGU DIGITAL MEDIA|CLAY GANESHA|DEVOTIONAL

ప్రకృతి పరిరక్షణే అసలైన భక్తి! రెండు రాష్ట్రాల్లో పర్యావరణ పరిరక్షణే మన బాధ్యత అంటూ... అడుగు డిజిటల్ మీడియా ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ గణేశ్ నవరాత్రి వేడుకల్లో పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రజలకు పిలుపునిస్తూ,...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News