ఫార్ములా ఈ రేస్ కేసులో ఈడీ విచారణకు సమయం కావాలని అధికారులు అరవింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డి కోరారు. మొదట రెండు లేదా మూడు వారాల సమయం కావాలని అభ్యర్థించిన వారు ఈనెల 8న బీఎల్ఎన్ రెడ్డి, 9న అరవింద్ కుమార్ హాజరయ్యేందుకు ఈడీకి తమ అంగీకారాన్ని తెలియజేశారు.