రైతు భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్ల అభివృద్ది పథకాలపై సీఎం రేవంత్ రెడ్డి రేపు మధ్యాహ్నం 3 గంటలకు డా. బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సెక్రటేరియట్‌లో కలెక్టర్ల సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ప్రిన్సిపల్ కార్యదర్శులు, ఇతర సంబంధిత అధికారులు, అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, వ్యవసాయాధికారులు, DRDO, DCSOలు అవసరమైన సమాచారం తో హాజరుకావాలని ఆదేశించారు.

