Saturday, June 13, 2026
30.8 C
Hyderabad

సోమవారం జనవరి 05–2026|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం–హేమంత ఋతువు
పుష్య మాసం — కృష్ణ పక్షం
తిధి బ.విదియ పగలు 02.41 వరకు
ఉపరి తదియ
నక్షత్రం పుష్యమి సాయంత్రం 04.34 వరకు
ఉపరి ఆశ్లేష
యోగం విస్కంబ రాత్రి 02.29 వరకు
ఉపరి ప్రీతి
కరణం గరజి పగలు 02.44 వరకు
ఉపరి వణజి
వర్జ్యం వర్జ్యం లేదు
దుర్ముహూర్తం పగలు 12.22 నుండి
01.06 వరకు తిరిగి పగలు 02.34 నుండి
03.18 వరకు
రాహుకాలం ఉదయం 07.30 నుండి
09.00 వరకు
సూర్యోదయం ఉదయం 06.47
సూర్యాస్తమయం సాయంత్రం 05.53

మేష రాశి 
ఈ రోజు పనిలో ఒత్తిడి ఉండొచ్చు. ఓర్పుతో వ్యవహరిస్తే ఫలితం మీకు అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది.

వృషభ రాశి 
ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం. ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ముఖ్యమైన నిర్ణయాలు వాయిదా వేయడం మంచిది.

మిథున రాశి 
స్నేహితులతో శుభవార్తలు వింటారు. కొత్త పరిచయాలు లాభదాయకంగా మారుతాయి. ప్రయాణ యోగం ఉంది.

కర్కాటక రాశి 
వృత్తి రంగంలో పురోగతి కనిపిస్తుంది. పై అధికారుల ప్రశంసలు అందుతాయి. ఆరోగ్యంపై కొద్దిగా శ్రద్ధ పెట్టాలి.

సింహ రాశి 
ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నాయకత్వ లక్షణాలు మెరుగ్గా బయటపడతాయి. కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం ఉంటుంది.

కన్య రాశి 
చిన్న విషయాలపై ఆందోళన చెందకుండా ఉండటం మంచిది. పనిలో క్రమశిక్షణ అవసరం. ధన లాభ సూచనలు ఉన్నాయి.

తుల రాశి 
భాగస్వామ్య వ్యవహారాల్లో లాభం. వివాదాలు పరిష్కారమవుతాయి. దాంపత్య జీవితంలో సమన్వయం పెరుగుతుంది.

వృశ్చిక రాశి 
రహస్య శత్రువుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. మనశ్శాంతి పొందుతారు.

ధనుస్సు రాశి 
విద్య, ఉద్యోగ విషయాల్లో మంచి ఫలితాలు. కొత్త అవకాశాలు తలుపు తడతాయి. ప్రయాణాలు లాభిస్తాయి.

మకర రాశి 
కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి.

కుంభ రాశి 
సృజనాత్మక ఆలోచనలు విజయం ఇస్తాయి. స్నేహితుల సహాయం అందుతుంది. అనుకోని లాభం కలగవచ్చు.

మీన రాశి 
భావోద్వేగాలను నియంత్రించుకోవాలి. ఆరోగ్యంపై జాగ్రత్త అవసరం. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.

Dr. Mattagajam Nagaraju sharma
Dr. Mattagajam Nagaraju sharma
శ్రీ.మత్తగజం నాగరాజు శర్మ ఎం.ఏ జ్యోతిషం

Latest News

మియా జాకీ మాయ!|ADUGU TRENDS

పండంటే మామిడి పండే! పండ్లండ్ల మధురమైన పండ్లంటే కూడా మామిడి పండ్లే!! గందుకే గా పండ్లకు గంత గిరాకీ. గీ పండ్లల్ల మస్తు గిరాకీ ఉన్న పండ్లు మియా జాకీ రకమట. గీ...

బడే భవిష్యత్తుకు పునాది?!|EDITORIAL

దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే రూపుదిద్దుకుంటుంది. ఒక మంచి పాఠశాల కేవలం విద్యార్థిని మాత్రమే కాదు, కుటుంబాలని, గ్రామాలని, సమాజాన్ని మార్చగలదు. అందుకే విద్యను వ్యయంగా కాకుండా పెట్టుబడిగా చూడాలి. నీతి ఆయోగ్...

జూన్ 13, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు అధికజ్యేష్ఠ మాసం--కృష్ణపక్షం మాస శివరాత్రి శని త్రయోదశి తిధి బ త్రయోదశి మధ్యాహ్నం 01.55 వరకు ఉపరి చతుర్దశి నక్షత్రం కృత్తిక రాత్రి 12.17 వరకు ఉపరి రోహిణి యోగం సుకర్మ సాయంత్రం 04.30 వరకు ఉపరి ధృతి కరణం వణజి...

నచ్చత్రాల ఇల్లు!|ADUGU TRENDS

ఆకాసంల నచ్ఛత్రాలన్నీ మన ఇంటిమీదకే వత్తే ఎట్లుంటది!? గట్లనే ఓ ఇల్లు కట్టుకుంటే ఇంకెట్లుంటది!? మబ్బుల్ల తేలాడినట్లే ఉంటది కదా? ఇది కలేం కాదుల్లా? దాన్ని నిజం చేసేటట్లు ఇప్పుడు ఇండ్లు కడతుండ్రు.!...

టీఎంసీ భవితవ్యమేంటి?!|EDITORIAL

టీఎంసీలో గందరగోళానికి బీజేపీ కారణమా? బెంగాల్ లో కాంగ్రెస్‌కు పునరుజ్జీవం లభిస్తుందా? కాంగ్రెస్ లో టీఎంసీ విలీనంపై వస్తున్న ఊహాగానాలు నిజమేనా? రాజకీయాల్లో ఏ పార్టీకైనా ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకున్నంత కాలమే మనుగడ....

జూన్ 12, శుక్రవారం 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు అధికజ్యేష్ఠ మాసం--కృష్ణపక్షం తిధి బ ద్వాదశి సాయంత్రం 04.06 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం భరణి రాత్రి 01.46 వరకు ఉపరి కృత్తిక యోగం అతిగండ రాత్రి 07.20 వరకు ఉపరి సుకర్మ కరణం తైతుల సాయంత్రం 04.06...

గీ కోతి మనుసులకే ఆదర్శం!|ADUGU TRENDS

నిజం కాకపోయినా, కోతి నుండే మనిసి వచ్చాడంటరు. కోతులకు మనుసులకు గంత పోలికన్నట్లు. గా కోతుల బుద్ధులు, శేట్టలు మనుసులకు కూడా ఉంటయి. కొందరిల బయట పడ్తయి. మరికొందరిల బయట పడయి గంతే....

నిరంతరాయ ప్రధానిగా మోదీ రికార్డు!|EDITORIAL

మోదీ, నెహ్రూ రికార్డును అధిగమించడం కేవలం ఒక గణాంక ఘట్టం మాత్రమే కాదు. ఇది భారత ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పు ద్వారా వరుసగా మూడు సార్లు అధికారంలోకి వచ్చిన నాయకుడి రాజకీయ ప్రయాణానికి...

జూన్ 11-గురువారం 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు అధికజ్యేష్ఠ మాసం--కృష్ణపక్షం తిధి బ ఏకాదశి సాయంత్రం 06.03 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం అశ్విని రాత్రి తెల్ల 03.02 వరకు ఉపరి భరణి యోగం శోభ రాత్రి 10.00 వరకు ఉపరి అతిగండ కరణం బవ ఉదయం...

శెట్టు కిందే ఊరు!|ADUGU TRENDS

ఎండా కాలమొస్తే మనమేం శేత్తానం? ప్యాన్లు, ప్రిజ్జీలు, కూలర్లు, ఏసీలను సిద్ధం చేసుకుంటానం. మండే కాలం వత్తాందనంగనే గవాటన్నింటినీ మరమ్మతులు చేసి పెట్టుకుంటానం. ఎండ మండుతనే ఉండె, కరెంటు కాల్తనే ఉండె. ఇగ...

ట్రంప్ కు బోస్టన్ తీర్పు దెబ్బ!|EDITORIAL

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వలస విధానాలపై, హెచ్-1బీ వీసాలపై విధించిన లక్ష డాలర్ల ఫీజును బోస్టన్ ఫెడరల్ కోర్టు చట్టవిరుద్ధమని ప్రకటించింది. ఆ తీర్పు భారతీయ వృత్తి నిపుణులకు తక్షణ ఊరటనిచ్చినా, అంతిమ...

జూన్ 10-బుధవారం 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు అధికజ్యేష్ఠ మాసం--కృష్ణపక్షం తిధి బ దశమి రాత్రి 07.41 వరకు ఉపరి ఏకాదశి నక్షత్రం రేవతి రాత్రి తెల్ల 04.00 వరకు ఉపరి అశ్విని యోగం సౌభాగ్య రాత్రి 12.20 వరకు ఉపరి శోభ కరణం వణజి ఉదయం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News