Sunday, October 18, 2026
24.8 C
Hyderabad

భివండిల ‘మహా’ బతుకమ్మ!?|ADUGU TRENDS

ఈ పపంచకంలనే పక్రుతిని ఆరాధించి, పువ్వులనే దేవుల్లుగ కొలిసే అరుదైన పండుగ బతుకమ్మ. గీ పండుగ తెలంగాణలనే కాదు. ఇగిప్పుడు గీ తెలంగాణోల్లు ఏడుంటే గాడ ఘనంగా జరుగుతాంది. ఒకప్పటి లెక్క గాకుండ, గీ పండుగను జనం బాగా జరుపుకుంటాండ్రు. మన దేశంలనే గాక, దేశ సరిహద్దులు దాటి యిదేశాల్ల గూడ గీ పండుగని జరుపుకుంటాండ్రు. గట్లనే గా మహారాష్ట్ర భివండిల గూడ బాగా జరుపుకుంటాండ్రు.

గా భివండిల మార్కండేయ మహాముని వాచనాలయ సమితి, స్వాభిమాన్ సేవా సంస్థలున్నయి. గియి కలిసి గా భివండిల పద్మానగర్ ల 25 అడుగుల బతుకమ్మను పెట్టిండ్రు. రంగురంగుల పువ్వులతోటి బతుకమ్మను పేర్సిండ్రు. ఇగ ఆడోల్లు ఆట పాటలతోటి యేడుక శేసిండ్రు. మన తెలంగాణోల్లతోటి గాడ ఉండేటోల్లంతా కలిసిపోయి గీ పండుగను జరుపుకుండ్రు. ఇగ గిదీంతోటి గా ప్రాంగణం పండగ శోభను సంతరించుకుంది. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచిన గీ బతుకమ్మ పండుగను గవాల్ల రాష్ట్రంల జరుపుకునుడు మస్తు ఆనందంగ ఉందని గక్కడ కార్పొరేటర్ సంతోష్ షెట్టి అన్నడు. ఇగ గీ పండుగ ముచ్చటకు ముఖ్య అతిథిగ భివండి కార్పొరేషన్ ప్రభాగ్ సమితి సభాపతి రజిత మోహన్ కొండా ఆజరైండ్రు.

Latest News

బతుకమ్మ|BATHUKAMMA|HISTORY|ADUGU DIGITAL MEDIA|COMPITITIVE EXAMS|SPECIAL

తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ పండుగను పూల పండుగగా పిలుస్తారు. ఈ పండుగను రాష్ట్ర ప్రభుత్వం 2014 జూన్ 16న రాష్ట్ర పండుగగా గుర్తించింది. ఇదే రోజున బోనాలు పండుగను కూడా రాష్ట్ర పండుగగా...

పూల పండుగకు ప్రపంచ పట్టాభిషేకం!|EDITORIAL|BATHUKAMMA

పూల సోయగాలు.. ఉయ్యాల పాటలు.. కోలాటాల సందడి.. వెరసి బతుకమ్మ సంబురం! తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచే ఈ పూల పండుగ నేడు ఖండాంతరాలు దాటి, ప్రపంచ వేదికపై మన సంస్కృతి...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

అక్టోబర్ 18 నుండి అక్టోబర్  24 వరకు రాశి ఫలాలు మేష రాశి కొత్త పనులు ప్రారంభించాలనే ఉత్సాహం పెరుగుతుంది. ఉద్యోగంలో మీ సామర్థ్యాన్ని నిరూపించుకునే అవకాశం లభించవచ్చు. వ్యాపారంలో కొత్త పరిచయాలు భవిష్యత్తులో ఉపయోగపడతాయి....

ఈ దంపతులు సింపతీ కోల్పోతున్నారా!?|KONDA SUREKHA|KONDA MURALI|FAMILY

పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలకు దూరం..పైగా సెపరేట్ ఈసీపై ఏఐసీసీ ఆందోళనలకు కూడా హాజరుకాని వైనం పట్టభద్రుల ఎమ్మెల్సీ సమాయత్త సమావేశానికి గైర్హాజర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కు మంత్రుల సందర్శనలోనూ నో వేర్ పైగా విడిగా పార్టీ...

బతుకమ్మ వాయినం!?|ADUGU TRENDS

‘ఇత్తినమ్మ వాయినం అంటే, తీస్కుంటినమ్మ వాయినం.’ అని అంటరు. గిదేందంటే, పండుగలు, పబ్బాలకు, శుభ కార్యాలకు, రతాలకు ముత్తైదువులకు అందించే తాంబూలం, పిండివంటలు, పండ్లు-పూలు, పసుపు-కుంకుమలను కలిపి ఇచ్చే కానుకలను వాయినం అంటరు....

పటిష్ట వ్యవస్థ తప్పనిసరి!|EDITORIAL

ఓటరు జాబితాలో ఒక్క పేరు మాయమైనా.. ప్రజాస్వామ్యానికి గట్టి దెబ్బే! దేశవ్యాప్తంగా ఎస్‌ఐఆర్‌ ప్రక్రియపై పెరుగుతున్న ఆందోళనలు, ఓటర్ల పేర్ల తొలగింపుపై ఆరోపణలు ఎన్నికల వ్యవస్థ పారదర్శకతను ప్రశ్నిస్తున్నాయి. జాబితాల ప్రక్షాళన అవసరమే.....

అక్టోబర్ 17, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-శరత్ ఋతువు ఆశ్వీయుజ మాసం శుక్లపక్షం శ్రీ చండికాదేవి అలంకరణ తిధి సప్తమి రాత్రి తెల్ల 05.10 వరకు ఉపరి అష్టమి నక్షత్రం మూల ఉదయం 08.16 వరకు ఉపరి పుర్వాషాఢ యోగం అతిగండ రాత్రి 10.31 వరకు ఉపరి సుకర్మ కరణం...

ఆడ ఏడో రోజే|SADDULA BATHUKAMMA

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను రాష్ట్రవ్యాప్తంగా తొమ్మిది రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు. అయితే జనగామ జిల్లా దేవరుప్పుల మండలంలోని పెద్దమడూరు గ్రామంలో మాత్రం ఈ పండుగను ఏడో...

పొద్దుగాల పెండ్లి.. సీకటి పడంగనే పెటాకులు!?|ADUGU TRENDS

పెండ్లంటే నూరేండ్ల పంట అన్నరు. ఒకపాలి పెండ్లైందంటే వందేండ్లైనా గా అనుబంధం యిడి పోదని దానర్థం. కానీ, గీ మద్దెల పెండ్లిల్లు.. పెటాకులైపోవడానికి పెద్దగ టైమేం పడ్తలేదు. గిప్పుడు పెండ్లి సేసుకుంటాండ్లో లేదో.....

రియాద్ సంక్షోభం!|EDITORIAL

మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి! హౌతీల భీకర క్షిపణి దాడులతో సౌదీ రాజభవనాలు వణుకుతుండగా, క్రౌన్ ప్రిన్స్ ప్రాణభయంతో అజ్ఞాతంలోకి వెళ్లిన వేళ.. ఇజ్రాయెల్ స్నేహహస్తాన్ని తిరస్కరించిన రియాద్ నిర్ణయం గల్ఫ్ రాజకీయాల్లో...

అక్టోబర్ 16, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-శరత్ ఋతువు ఆశ్వీయుజ మాసం శుక్లపక్షం శ్రీ సరస్వతిదేవి అలంకరణ తిధి షష్ఠి రాత్రి తెల్ల 03.02 వరకు ఉపరి సప్తమి నక్షత్రం మూల పూర్తిగా ఉంది యోగం శోభ రాత్రి 09.56 వరకు ఉపరి అతిగండ కరణం కౌలవ పగలు...

గియేం పోస్టాపీసుల్రా నాయినా!?|ADUGU TRENDS

మనం సూసిన పోస్టాపీసులకు గీ పోస్టాపీసులకు పోలికలే లేవు. ఒకటేమో నీల్ల మీద. ఇంకోటేమో నీల్ల లోపల, మరోటేమో ఎత్తనై భూమ్మీద, ఇంకా గుహల్ల, రైలు పట్టాల మద్దెల... గిట్ల గీ పోస్టాపీసులన్నయి....

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News