తెలంగాణ రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ముఖ్యమంత్రి ప్రజా వ్యవహారాల సలహాదారు వేం నరేందర్ రెడ్డి ని మంగళవారం ప్రముఖ కార్డియాలజిస్ట్, ఎన్ఆర్ఐ హనుమాండ్ల రాజేందర్ రెడ్డి – పాలకుర్తి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ ఝాన్సీ రెడ్డి దంపతులు మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా పాలకుర్తి నియోజకవర్గానికి కావాల్సిన నిధులను కేటాయించి, అభివృద్ధికి సహకరించాలని కోరారు.


