Tuesday, September 22, 2026
24.7 C
Hyderabad

ఆగస్టు 06, గురువారం 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం
దక్షిణాయణం-గ్రీష్మఋతువు
ఆషాఢ మాసం–కృష్ణపక్షం
తిధి అష్టమి మధ్యాహ్నం 03.39 వరకు
ఉపరి నవమి
నక్షత్రం భరణి సాయంత్రం 06.11 వరకు
ఉపరి కృత్తిక
యోగం గండ మధ్యాహ్నం 02.03 వరకు
ఉపరి వృద్ధి
కరణం కౌలవ మధ్యాహ్నం 03.39వరకు
ఉపరి తైతుల
రాహుకాలం పగలు 01.30 నుండి
03.00 వరకు
దుర్ముహూర్తం ఉదయం 09.54 నుండి
10.41 వరకు తిరిగి మధ్యాహ్నం 02.59
నుండి 03.00 వరకు
వర్జ్యం శష వర్జ్యం ఉదయం 05.59 వరకు
సూర్యోదయం ఉదయం 05.55
సూర్యాస్తమయం సాయంత్రం 06.51

మేషం:
ఈ రోజు వృత్తి, వ్యాపారాల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ముఖ్యమైన పనులు సమయానికి పూర్తవుతాయి. ధైర్యంతో ముందుకు సాగండి.

వృషభం:
ఆదాయానికి మించిన ఖర్చులు ఉండే అవకాశం ఉంది. కుటుంబంలో చిన్నపాటి విభేదాలు రాకుండా జాగ్రత్త పడండి. పని ఒత్తిడి ఎక్కువైనా శ్రమకు తగిన ప్రతిఫలం దక్కుతుంది.

మిథునం:
ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. బంధుమిత్రుల మద్దతు లభిస్తుంది. నూతన ఆదాయ మార్గాలు వెతుకుతారు. ఆరోగ్యం పట్ల కొద్దిగా శ్రద్ధ వహించడం చాలా మంచిది.

కర్కాటకం:
చేపట్టిన పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదురైనా పూర్తి చేస్తారు. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మేలు. అనవసర చర్చలకు దూరంగా ఉండటం ప్రశాంతతను ఇస్తుంది.

సింహం:
సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఉద్యోగంలో అధికారుల ప్రశంసలు అందుతాయి. ఆర్థికంగా కలిసి వచ్చే కాలం. శుభవార్తలు వినే అవకాశం ఉంది.

కన్య:
పని ప్రదేశంలో జాగ్రత్త అవసరం. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి. సహనంతో వ్యవహరిస్తే అను అనుకూల ఫలితాలు వస్తాయి.

తుల:
మానసిక ప్రశాంతత లభిస్తుంది. పాత మిత్రులను కలుసుకుంటారు. నూతన పెట్టుబడులకు అనుకూల సమయం. కుటుంబంతో సంతోషంగా సమయాన్ని గడుపుతారు.

వృశ్చికం:
పనుల్లో శ్రమ పెరిగినా అనుకున్న లక్ష్య సాధన చేస్తారు. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభించే సూచనలు ఉన్నాయి.

ధనుస్సు:
అదృష్టం తోడుగా ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. అనుకోని ధనలాభం కలిగే అవకాశం ఉంది.

మకరం:
అనవసర ఆందోళనలకు దూరంగా ఉండండి. ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ వహించాలి. పనుల్లో ఆలస్యం జరిగినా అధైర్యపడకండి. సహనంతో విజయం సాధించవచ్చు.

కుంభం:
భాగస్వామ్య వ్యాపారాల్లో లాభాలు వస్తాయి. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. క్రొత్త పరిచయాలు ఏర్పడతాయి. పనులన్నీ సునాయాసంగా పూర్తవుతాయి.

మీనం:
పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. శత్రువులపై పైచేయి సాధిస్తారు. బంధువుల నుండి మద్దతు లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే చాలా మెరుగ్గా ఉంటుంది.

Latest News

బంగారం కొనే ముందు గీ మూడు సూడాలే!|ADUGU TRENDS

మనం బంగారం, నగలు ఏడ కొంటం? ఔసలోల్ల దగ్గర, బంగారం దుకాణాల్ల కొంటం .పెద్దపెద్ద దుకాణాలకు కూడా పోయేటోల్లు ఉంటరు. కానీ, గీ మూడు ముఖ్యమైన ముచ్చట్లు పట్టించుకోం. కానీ మన సర్కార్...

సెప్టెంబర్ 22, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు ఏకాదశి రాత్రి 07.23 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం ఉత్తరాషాఢ ఉదయం 06.14 వరకు ఉపరి శ్రవణ యోగం అతిగండ సాయంత్రం 04.49 వరకు ఉపరి సుకర్మ కరణం వణజి ఉదయం 06.34...

సెప్టెంబర్ 21, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు దశమి సాయంత్రం 05.43 వరకు ఉపరి ఏకాదశి నక్షత్రం ఉత్తరాషాఢ పూర్తిగా ఉంది యోగం శోభ సాయంత్రం 04.30 వరకు ఉపరి అతిగండ కరణం గరజి సాయంత్రం 05.43 వరకు ఉపరి వణజి రాహుకాలం...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

సెప్టెంబర్ 20 నుండి సెప్టెంబర్ 26 వరకు వార రాశి ఫలాలు మేష రాశి ఈ వారం కొత్త అవకాశాలు కనిపిస్తాయి, ముఖ్యంగా ఉద్యోగం, వ్యాపార రంగాల్లో ముందడుగు వేసే పరిస్థితులు ఏర్పడతాయి. నిలిచిపోయిన పనులను...

కరకరలాడే కరెన్సీ నోట్లతో నాయకుడు!|ADUGU TRENDS

అవును. మీరు ఇ0టున్నది నిజమే. కావాలనంటే మీరే సూడు0డ్రి. గాడ కరకరలాడే కొత్త కరెన్సీ నోట్ల తోటి ఇనాయకుడిని అలంకరించినరు. ఒక్క రూపాయి రెండు రూపాయలతోటి కాదుల్ల ఏకంగా 65.03 లచ్చల నోట్ల...

పన్నుల ఉచ్చులో ప్రపంచ వాణిజ్యం!|EDITORIAL

సుంకాల అస్త్రంతో అమెరికా మరోసారి ప్రపంచ వాణిజ్యాన్ని కుదిపేస్తోంది. రష్యా, ఇరాన్‌లపై ఆంక్షల పేరుతో భారత్, చైనాలపై కూడా భారీ సుంకాల ముప్పు తెరపైకి వచ్చింది. ముఖ్యంగా రష్యా చమురు దిగుమతుల విషయంలో...

సెప్టెంబర్ 19, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు అష్టమి పగలు 01.40 వరకు ఉపరి నవమి నక్షత్రం మూల రాత్రి 01.14 వరకు ఉపరి పూర్వాషాఢ యోగం ఆయుష్మాన్ పగలు 03.20 వరకు ఉపరి సౌభాగ్య కరణం బవ పగలు 01.40...

గాడ సదివిత్తేనే బువ్వ!|ADUGU TRENDS

ఔ మల్ల! గాడ చదివిపిత్తే తప్ప బువ్వ పెట్టారు. కనీసం టోకెన్ కూడా ఇయ్యరు. నువ్వు పెండ్లికి పో, పుట్టిన రోజుకు పో. ఇంకేదైనా ప్రబోజనానికి పో..ఏ ఫంక్షన్ కైనా పో! గాడ...

యుద్ధానికి భారీ మూల్యం.. అమెరికాపై ఆర్థిక భారం!|EDITORIAL

యుద్ధం అంటే కేవలం బాంబులు, క్షిపణుల మోత మాత్రమే కాదు.. ఖజానాపైనా భారీ దెబ్బే! ఇరాన్‌తో అమెరికా ఘర్షణ నేపథ్యంలో అగ్రరాజ్యంపై పెరుగుతున్న బిలియన్ల డాలర్ల భారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆయుధాల...

సెప్టెంబర్ 18, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు సప్తమి ఉదయం 11.40 వరకు ఉపరి అష్టమి నక్షత్రం జ్యేష్ఠ రాత్రి 10.37 వరకు ఉపరి మూల యోగం ప్రీతీ పగలు 02.47 వరకు ఉపరి ఆయుష్మాన్ కరణం వణజి ఉదయం 11.40...

టెడ్డీ బేర్‌ కు గా పేరు ఎట్లొచ్చిందో తెలుసా!?|ADUGU TRENDS

సిన్న సిన్న సన్న పోరగాండ్లు, లవ్వు, గివ్వు అని తిరిగేటోల్లు, పెద్దోళ్ళు కూడా ఎందుకో గానీ గా ఎలుగుబంటి లెక్కుండే టెడ్డీ బేర్‌ బొమ్మను మస్త్ ఇష్టపడుతుంటరు. పొల్లగాండ్లకు కూడా గా బొమ్మల్ని...

యుద్ధాల్లో ప్రపంచం.. శాంతికి చొరవే మార్గం!|EDITORIAL

యుద్ధం ఎక్కడ జరిగినా దాని ప్రభావం ప్రపంచమంతటా కనిపిస్తుంది. ప్రాణనష్టం, ఆస్తి విధ్వంసంతో పాటు ఆర్థిక సంక్షోభం, ధరల పెరుగుదల, ఆకలి, నిరాశ్రయత వంటి సమస్యలు తీవ్రమవుతాయి. శాంతియుత ప్రపంచమే మానవాళి అభివృద్ధికి...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News