Friday, July 17, 2026
24.5 C
Hyderabad

జూన్ 16, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం
ఉత్తరాయణం-గ్రీష్మఋతువు
జ్యేష్ఠ మాసం–శుక్లపక్షం
తిధి శు పాడ్యమి ఉదయం 06.37
వరకు ఉపరి విదియ
నక్షత్రం ఆరుద్ర రాత్రి 07.23 వరకు
ఉపరి పునర్వసు
యోగం గండ ఉదయం 07.29 వరకు
ఉపరి వృద్ధి
కరణం బవ ఉదయం 06.37 వరకు
ఉపరి బాలవ
రాహుకాలం మధ్యాహ్నం 03.00 నుండి
04.30 వరకు
దుర్ముహూర్తం ఉదయం 08.01 నుండి
08.53 వరకు ఉపరి తిరిగి రాత్రి 10.50
నుండి 11.34 వరకు
వర్జ్యం శేష వర్జ్యం 06.22 వరకు
సూర్యోదయం ఉదయం 05.41
సూర్యాస్తమయం సాయంత్రం 06.50

మేష రాశి:
ఈ రోజు పనుల్లో చురుకుదనం పెరుగుతుంది.కొత్త అవకాశాలు మీ ముందుకు రావచ్చు.ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది.కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు.

వృషభ రాశి:
వృత్తి సంబంధిత పనుల్లో పురోగతి కనిపిస్తుంది.స్నేహితుల సహాయం లభిస్తుంది.ఖర్చుల విషయంలో నియంత్రణ అవసరం.ఆరోగ్యంపై కొంత శ్రద్ధ పెట్టడం మంచిది.

మిథున రాశి:
కొత్త ఆలోచనలు విజయానికి దారి తీస్తాయి.పెండింగ్ పనులు పూర్తి చేసే అవకాశం ఉంది.ప్రయాణాలకు అనుకూల సమయం.కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది.

కర్కాటక రాశి:
ముఖ్యమైన నిర్ణయాల్లో ఆలోచించి ముందుకు వెళ్లాలి.ఉద్యోగంలో బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది.ధన సంబంధిత విషయాల్లో జాగ్రత్త అవసరం.మనశ్శాంతి కోసం విశ్రాంతికి సమయం కేటాయించండి.

సింహ రాశి:
ఆత్మవిశ్వాసంతో పనులు విజయవంతమవుతాయి.సహచరుల నుంచి సహకారం లభిస్తుంది.కొత్త పరిచయాలు ఉపయోగపడవచ్చు.కుటుంబ సభ్యులతో సంతోషకర సమయం గడుస్తుంది.

కన్య రాశి:
పనుల్లో క్రమశిక్షణ పాటించడం వల్ల లాభం కలుగుతుంది.ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది.కొన్ని శుభవార్తలు వినే అవకాశం ఉంది.ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం చేయకండి.

తుల రాశి:
కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టవచ్చు.సంబంధాలలో సానుకూల మార్పులు కనిపిస్తాయి.అనవసర ఖర్చులను తగ్గించడం మంచిది.ప్రయత్నాలకు మంచి ఫలితాలు లభిస్తాయి.

వృశ్చిక రాశి:
పనుల్లో ఓర్పుతో వ్యవహరించడం అవసరం.పెద్దల సలహాలు ప్రయోజనకరంగా ఉంటాయి.ఆర్థికంగా మితంగా ఉండడం మంచిది.కుటుంబంలో ప్రశాంత వాతావరణం ఉంటుంది.

ధనుస్సు రాశి:
కొత్త అవకాశాలు ఉత్సాహాన్ని పెంచుతాయి.విద్యార్థులకు అనుకూలమైన రోజు.స్నేహితులతో మంచి సమయం గడుపుతారు.ఆరోగ్యపరంగా సాధారణ ఫలితాలు ఉంటాయి.

మకర రాశి:
ఉద్యోగ, వ్యాపారాల్లో పురోగతి సాధ్యమవుతుంది.ముఖ్యమైన పనులు అనుకూలంగా సాగుతాయి.ధన లాభాలకు అవకాశం ఉంది.కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది.

కుంభ రాశి:
సృజనాత్మక ఆలోచనలు మీకు ఉపయోగపడతాయి.కొత్త పరిచయాలు ఏర్పడవచ్చు.అనవసర వాదోపవాదాలకు దూరంగా ఉండండి.మానసిక ప్రశాంతత కోసం సమయాన్ని కేటాయించండి.

మీన రాశి:
ఈ రోజు అనుకున్న పనులు నెమ్మదిగా పూర్తవుతాయి.ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి.సన్నిహితుల నుంచి సహాయం అందుతుంది.సానుకూల దృక్పథంతో ముందుకు సాగితే మంచి ఫలితాలు పొందుతారు.

Latest News

కరువు కోరలు!|Fangs of drought

ఇప్పటికి 33శాతమే వర్షం నమోదు!! రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావం తీవ్రం అడుగంటుతున్న జలాశయాలు జీవ నదుల్లోనూ జల జీవమే లేదు రిజర్వాయర్లలోనూ ఇదే పరిస్థితి సాగుకు తొందరొద్దంటున్న నిపుణులు ప్రత్యామ్నాయ పంటలపై కార్యాచరణ 20వ తేదీ తర్వాత పత్తి విత్తనాలేయొద్దు బోరుబావుల కింద వరి...

మొక్క నాటుండ్రి.. డిస్కౌంట్లు పొందుండ్రి!?|ADUGU TRENDS

పర్యావరణానికి మూలం మొక్కే. గా మొక్కే చెట్టై, మహా మానై మనల్ని రచ్చిత్తది. గీ భూమి, వాతావరణం మొత్తం గా మొక్కల మీదనే ఆధారపడ్డది. కనీ, మనమేం చేత్తానం? ఏడికాడికి శెట్లని తెగ...

‘ఢీ’లిమిటేషన్ రాజకీయాలు!?|EDITORIAL

డీలిమిటేషన్ భారత ప్రజాస్వామ్య చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన రాజకీయ సంస్కరణలలో ఒకటిగా నిలవనుంది. ఇది కేవలం సీట్ల సంఖ్య మార్చే ప్రక్రియ కాదు, భవిష్యత్ రాజకీయ ప్రాబల్య సమీకరణాలను నిర్ణయించే కీలక ఘట్టం....

జూలై 17, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం దక్షిణాయణం ప్రారంభం తిధి తదియ ఉదయం 09.54 వరకు ఉపరి చవితి నక్షత్రం మఖ రాత్రి 10.51 వరకు ఉపరి పుబ్బ యోగం సిద్ది ఉదయం 05.00 వరకు ఉపరి వ్యతీపాత కరణం గరజి ఉదయం 09.54...

సింధు నాగరికత|ADUGU|SPECIAL|COMPITITIVE|EXAMS

నాగరికత మరియు సంస్కృతికి తేడా నాగరికత పూర్తిగా అభివృద్ధి చెందిన మరియు ఉన్నతమైన జీవనాన్ని గడిపినట్లయితే మరియు ప్రజలు పట్టణ, శాస్త సాంకేతిక పరిజ్ఞానంతో ప్రణాళికాబద్ధంగా ఉంటే దానిని నాగరికత అంటారు. సంస్కృతి సంస్కృతి అనేది ప్రతీ ఒక్కరికీ...

‘ప్రభంజన’ పథం ప్రజ్వరిల్లాలి|ESSAY|SPECIAL

జూలై 16, 2025. సరిగ్గా ఏడాది క్రితం జర్నలిస్టు, వక్త, కవి, రచయిత, మేధావి, అభ్యుదయవాది, వివేకశీలి, చైతన్యవంతుడు, నిరంతర పోరాట శీలి అయిన ప్రొఫెసర్ యాదనాల ప్రభంజన్ కుమార్ యాదవ్ పరమపదించారు....

రోడ్లకు కూడా ఆపరేషన్లు!?|ADUGU TRENDS

గిప్పటి దాకా మనం మనుసులకు, జంతువులకు ఆపరేషన్లు సేసుడే సూసినం. కనీ, గీ యింతను ఎక్కడా సూడలే.! గా బిహార్ రాస్ట్రంల కొత్తగ, ఎక్కడా లేని లెక్కల, రోడ్లకు కూడా ఆపరేషన్లు సేత్తాండ్రు....

నదుల అనుసంధానమే జల భద్రతకు శాశ్వత మార్గం!|EDITORIAL

ఎల్‌నినో ప్రభావాన్ని ఆపడం మన చేతుల్లో లేదు. కానీ, దాని వల్ల కలిగే నష్టాన్ని శాస్త్రీయ ప్రణాళికలు, సమర్థమైన జల నిర్వహణ, నదుల అనుసంధానం, నీటి సంరక్షణ, వాతావరణ అనుకూల వ్యవసాయం ద్వారా...

జూలై 16, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం పూరి జగన్నాధ రధోత్సవం తిధి శు విదియ ఉదయం 11.40 వరకు ఉపరి తదియ నక్షత్రం ఆశ్లేష రాత్రి 11.40 వరకు ఉపరి మఖ యోగం వజ్ర ఉదయం 08.20 వరకు ఉపరి సిద్ది కరణం కౌలవ...

ఆషాఢమాసం రహస్యాలు|ASHADAM|SECRETS

ఆచారాలు, శాస్త్రం, సంప్రదాయాల వెనుక నిజాలు ఆషాఢమాసం విశేషాలు – ఆధ్యాత్మికత, ప్రకృతి, సంప్రదాయాలు, కుటుంబ బంధాల వెనుక అసలు కథ ప్రతి ఆచారం వెనుక ఒక అర్థం... ప్రతి సంప్రదాయం వెనుక ఒక జీవన...

ఉడుతా మిడతా!?|ADUGU TRENDS

మనం మన సుట్టుముట్టు ఉడుతల్ని సూత్తనే ఉంటం. పొలాలల్ల, రోడ్ల మీద అటిటుపోతనే ఉంటయి. సిడెం సేపట్లనే కనబడ్తయి, ఆడ్తయి. ఉరుకుతయి. ఎన్కట గా రాముడికి వారధి కట్టుట్ల గీ ఉడుత సాయం...

ఓటర్ల సవరణకు శాశ్వత పరిష్కారం లేదా!?|EDITORIAL

గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీలు, పట్టణాల్లో వార్డు కార్యాలయాలు, మీ సేవ వంటి పౌర సేవా కేంద్రాలను ఈ ప్రక్రియలో భాగస్వామ్యం చేస్తే ప్రజలకు సౌలభ్యం పెరుగుతుంది. బీఎల్‌వోలపై పూర్తిగా ఆధారపడకుండా బహుళస్థాయి ధ్రువీకరణ...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News