Thursday, September 24, 2026
22.2 C
Hyderabad

ఆగస్టు 03, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం
దక్షిణాయణం-గ్రీష్మఋతువు
ఆషాఢ మాసం–కృష్ణపక్షం
తిధి బ పంచమి రాత్రి 08.18 వరకు
ఉపరి షష్ఠి
నక్షత్రం ఉత్తరాభాద్ర రాత్రి 08.37 వరకు
ఉపరి రేవతి
యోగం సుకర్మ రాత్రి 08.54 వరకు
ఉపరి ధృతి
కరణం కౌలవ ఉదయం 08.40 వరకు
ఉపరి తైతుల
రాహుకాలం ఉదయం 07.30 నుండి
09.00 వరకు
దుర్ముహూర్తం మధ్యాహ్నం 12.27 నుండి
01.18 వరకు తిరిగి మధ్యాహ్నం 03.00
నుండి 03.51 వరకు
వర్జ్యం ఉదయం 06.15 నుండి 07.51
వరకు
సూర్యోదయం ఉదయం 05.55
సూర్యాస్తమయం సాయంత్రం 06.51

మేష రాశి:
ఈరోజు ప్రారంభించే పనుల్లో అనుకూల ఫలితాలు కనిపిస్తాయి. ఉద్యోగ, వ్యాపార రంగాలలో కొత్త అవకాశాలు లభించే సూచనలు ఉన్నాయి. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ఆరోగ్య విషయంలో స్వల్ప జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.

వృషభ రాశి:
ఆర్థిక విషయాల్లో మంచి పురోగతి ఉంటుంది. స్నేహితుల సహాయంతో ఒక ముఖ్యమైన పని పూర్తవుతుంది. కుటుంబంలో ఆనందకరమైన వార్త వినే అవకాశం ఉంది. అనవసర ఖర్చులను నియంత్రించడం మంచిది.

మిథున రాశి:
చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. ఉద్యోగంలో మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. బంధుమిత్రులతో సత్సంబంధాలు మరింత బలపడతాయి. ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండండి.

కర్కాటక రాశి:
కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టేందుకు అనుకూల సమయం. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఆరోగ్యంపై కొద్దిపాటి శ్రద్ధ అవసరం.

సింహ రాశి:
వృత్తి, వ్యాపారాల్లో అభివృద్ధి కనిపిస్తుంది. పెద్దల ఆశీస్సులతో ముఖ్యమైన పనులు సఫలమవుతాయి. ధనలాభానికి అవకాశాలు ఉన్నాయి. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది.

కన్య రాశి:
కొత్త పరిచయాలు భవిష్యత్తులో ఉపయోగపడతాయి. ఉద్యోగ రంగంలో ఆశించిన పురోగతి ఉంటుంది. కుటుంబంలో శుభకార్యాల చర్చలు జరగవచ్చు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు.

తుల రాశి:
సమయానికి పనులు పూర్తి చేసి ప్రశంసలు అందుకుంటారు. వ్యాపారంలో లాభదాయక నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబంలో ప్రశాంత వాతావరణం ఉంటుంది. ధనవ్యయంపై నియంత్రణ అవసరం.

వృశ్చిక రాశి:
ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే విజయాలు సాధిస్తారు. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం ఉంది. బంధువులతో సఖ్యత పెరుగుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.

ధనుస్సు రాశి:
విద్యార్థులకు అనుకూల సమయం. ఆర్థికంగా లాభదాయక అవకాశాలు లభిస్తాయి. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం మీకు బలాన్నిస్తుంది. ముఖ్యమైన నిర్ణయాలను ఆలోచించి తీసుకోండి.

మకర రాశి:
పట్టుదలతో చేసిన ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగంలో ఉన్నతాధికారుల ఆదరణ లభిస్తుంది. ఇంట్లో ఆనందకరమైన వాతావరణం నెలకొంటుంది. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి.

కుంభ రాశి:
కొత్త ఆలోచనలు విజయానికి దారి తీస్తాయి. వ్యాపారంలో ఆశించిన ఫలితాలు పొందుతారు. కుటుంబంతో సంతోషంగా సమయం గడుపుతారు. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా వ్యవహరించండి.

మీన రాశి:
ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగ, వ్యాపారాల్లో శుభపరిణామాలు కనిపిస్తాయి. కుటుంబ సభ్యులతో ఆనందాన్ని పంచుకుంటారు. దైవదర్శనం చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది.

Latest News

గా ఊర్ల పేమ పెండ్లిల్లు నిషేధం!?|ADUGU TRENDS

ఇగీ మద్దెల ఏడ సూసినా, లవ్వు మ్యారేజీలు, లివింగ్ టుగెదర్లేనాయె! గియి ఊర్లు, మండలాలు, జిల్లాలు, రాష్ట్రాలు దాటి దేశాలు, ఖండాంతరాలకు విస్తరించినయి. ఇగ కులం లేదు, మతం లేదు. ఇల0 లేదు....

యూపీ విభజన ప్రతిపాదనా? రాజకీయ వ్యూహమా?|EDITORIAL

దేశంలో చిన్న రాష్ట్రాల ఏర్పాటుపై చర్చ జరగడం సహజమే. కానీ ఇలాంటి నిర్ణయాలు ప్రజల దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తీసుకోవాలి. యూపీ విభజనపై రాజ్‌భర్‌ చేసిన ప్రకటన అధికారిక విధానంగా మారుతుందా?...

సెప్టెంబర్ 23, బుధవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు ద్వాదశి రాత్రి 08.43 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం శ్రవణ ఉదయం 08.18 వరకు ఉపరి ధనిష్ఠ యోగం సుకర్మ సాయంత్రం 04.50 వరకు ఉపరి ధృతి కరణం బవ ఉదయం 08.03...

పుతిన్ తిరుగులేని నేతేనా!?|EDITORIAL

పుతిన్ రాజకీయ పట్టు బలపడినప్పటికీ, ప్రతిపక్ష స్వేచ్ఛ, ఎన్నికల పారదర్శకత, యుద్ధానికి ముగింపు వంటి అంశాలపై రష్యా ఎదుర్కొంటున్న ప్రశ్నలు అలాగే ఉన్నాయి. ఈ నేపథ్యంలో పుతిన్ ఆధిపత్యాన్ని కేవలం సీట్ల సంఖ్యతో...

బంగారం కొనే ముందు గీ మూడు సూడాలే!|ADUGU TRENDS

మనం బంగారం, నగలు ఏడ కొంటం? ఔసలోల్ల దగ్గర, బంగారం దుకాణాల్ల కొంటం .పెద్దపెద్ద దుకాణాలకు కూడా పోయేటోల్లు ఉంటరు. కానీ, గీ మూడు ముఖ్యమైన ముచ్చట్లు పట్టించుకోం. కానీ మన సర్కార్...

సెప్టెంబర్ 22, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు ఏకాదశి రాత్రి 07.23 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం ఉత్తరాషాఢ ఉదయం 06.14 వరకు ఉపరి శ్రవణ యోగం అతిగండ సాయంత్రం 04.49 వరకు ఉపరి సుకర్మ కరణం వణజి ఉదయం 06.34...

సెప్టెంబర్ 21, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు దశమి సాయంత్రం 05.43 వరకు ఉపరి ఏకాదశి నక్షత్రం ఉత్తరాషాఢ పూర్తిగా ఉంది యోగం శోభ సాయంత్రం 04.30 వరకు ఉపరి అతిగండ కరణం గరజి సాయంత్రం 05.43 వరకు ఉపరి వణజి రాహుకాలం...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

సెప్టెంబర్ 20 నుండి సెప్టెంబర్ 26 వరకు వార రాశి ఫలాలు మేష రాశి ఈ వారం కొత్త అవకాశాలు కనిపిస్తాయి, ముఖ్యంగా ఉద్యోగం, వ్యాపార రంగాల్లో ముందడుగు వేసే పరిస్థితులు ఏర్పడతాయి. నిలిచిపోయిన పనులను...

కరకరలాడే కరెన్సీ నోట్లతో నాయకుడు!|ADUGU TRENDS

అవును. మీరు ఇ0టున్నది నిజమే. కావాలనంటే మీరే సూడు0డ్రి. గాడ కరకరలాడే కొత్త కరెన్సీ నోట్ల తోటి ఇనాయకుడిని అలంకరించినరు. ఒక్క రూపాయి రెండు రూపాయలతోటి కాదుల్ల ఏకంగా 65.03 లచ్చల నోట్ల...

పన్నుల ఉచ్చులో ప్రపంచ వాణిజ్యం!|EDITORIAL

సుంకాల అస్త్రంతో అమెరికా మరోసారి ప్రపంచ వాణిజ్యాన్ని కుదిపేస్తోంది. రష్యా, ఇరాన్‌లపై ఆంక్షల పేరుతో భారత్, చైనాలపై కూడా భారీ సుంకాల ముప్పు తెరపైకి వచ్చింది. ముఖ్యంగా రష్యా చమురు దిగుమతుల విషయంలో...

సెప్టెంబర్ 19, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు అష్టమి పగలు 01.40 వరకు ఉపరి నవమి నక్షత్రం మూల రాత్రి 01.14 వరకు ఉపరి పూర్వాషాఢ యోగం ఆయుష్మాన్ పగలు 03.20 వరకు ఉపరి సౌభాగ్య కరణం బవ పగలు 01.40...

గాడ సదివిత్తేనే బువ్వ!|ADUGU TRENDS

ఔ మల్ల! గాడ చదివిపిత్తే తప్ప బువ్వ పెట్టారు. కనీసం టోకెన్ కూడా ఇయ్యరు. నువ్వు పెండ్లికి పో, పుట్టిన రోజుకు పో. ఇంకేదైనా ప్రబోజనానికి పో..ఏ ఫంక్షన్ కైనా పో! గాడ...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News