Tuesday, August 4, 2026
27.7 C
Hyderabad

శుక్రవారం జనవరి 09–2026|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం–హేమంత ఋతువు
పుష్య మాసం — కృష్ణ పక్షం
తిధి బ.షష్టి ఉదయం 10.21 వరకు
ఉపరి సప్తమి
నక్షత్రం ఉత్తర సాయంత్రం 05.04 వరకు
ఉపరి హస్త
యోగం శోభ రాత్రి 08.28 వరకు
ఉపరి అతిగండ
కరణం వణజి ఉదయం 10.23 వరకు
ఉపరి భద్ర
రాహుకాలం ఉదయం 10.30 నుండి
12.00 వరకు
దుర్ముహూర్తం ఉదయం 08.44 నుండి
09.28 వరకు తిరిగి పగలు 12.24 నుండి
01.08 వరకు
వర్జ్యం రాత్రి 01.57 నుండి 03.38 వరకు
సూర్యోదయం ఉదయం 06.47
సూర్యాస్తమయం సాయంత్రం 05.53

మేష రాశి
కార్యసాధనకు అనుకూలమైన దినం. కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి మంచి సమయం. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి.

వృషభ రాశి
ఆర్థిక పరిస్థితుల్లో మెరుగుదల. కుటుంబ సమ్మేళనం శుభం. వివాహితులకు సంతోషం.

మిథున రాశి
ప్రయాణ అవకాశాలు ఉండవచ్చు. మానసిక శాంతి కలుగుతుంది. పెట్టుబడులు వేయడానికి మంచి దినం కాదు.

కర్కాటక రాశి
కుటుంబ భారం పెరగవచ్చు. శత్రువులు శమించవచ్చు. ఆత్మవిశ్వాసంతో పనులు చేయండి.

సింహ రాశి
ప్రేమ విషయాల్లో అనుకూలత. పదోన్నతి అవకాశాలు. అదనపు ఖర్చులు జాగ్రత్త.

కన్య రాశి
ఆరోగ్యం కొంచెం జాగ్రత్త అవసరం. పని స్థలంలో సహకారం లభిస్తుంది. కుటుంబ శాంతి.

తుల రాశి
సృజనాత్మక పనుల్లో విజయం. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. చిన్న ప్రయాణం ఉండవచ్చు.

వృశ్చిక రాశి
కుటుంబ సమ్మేళనం ద్వారా సంతోషం. ఆర్థిక లాభం ఉండవచ్చు. పూర్వ వివాదాలు తేరుకోవచ్చు.

ధనుస్సు రాశి
మానసిక ఒత్తిడి తగ్గవచ్చు. కమ్యూనికేషన్ స్కిల్స్ మెరుగుపడతాయి. శత్రువులు తగ్గవచ్చు.

మకర రాశి
ఆర్థిక పరిస్థితులు మెరుగవుతాయి. వ్యాపారంలో లాభం ఉండవచ్చు. కుటుంబంతో సమయం గడపండి.

కుంభ రాశి
ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది. పని స్థలంలో ప్రశంసలు లభించవచ్చు. ఆరోగ్యం జాగ్రత్త.

మీన రాశి
ఆధ్యాత్మిక కార్యకలాపాలకు అనుకూల దినం. మానసిక శాంతి కలుగుతుంది. ఇష్ట మిత్రుల సహకారం లభిస్తుంది.

Dr. Mattagajam Nagaraju sharma
Dr. Mattagajam Nagaraju sharma
శ్రీ.మత్తగజం నాగరాజు శర్మ ఎం.ఏ జ్యోతిషం

Latest News

ఆగస్టు 04, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ షష్ఠి రాత్రి 07.06 వరకు ఉపరి సప్తమి నక్షత్రం రేవతి రాత్రి 08.09 వరకు ఉపరి అశ్విని యోగం ధృతి రాత్రి 06.53 వరకు ఉపరి శూల కరణం గరజి ఉదయం 07.45...

గీ అవుడియ అదిరింది!?|ADUGU TRENDS

ఒక అవుడియ జీవితాన్నే మారుస్తదంటే గిదేనేమో మరి! ఏదైనా ఆలోశన శేత్తే, ఏదో ఒకటి జర్గుతది. లేకపోతే ఊదు కాలది పిల్లి గూడ లేవది? గది సరే గనీ గా పిల్లగాడు శేసిందేంటో...

అధికారం రాగానే హామీలు హుష్ కాకీ!?

ప్రజలు ఇప్పుడు రాజకీయ పార్టీల ప్రకటనలను కాకుండా వాటి పనితీరును కొలుస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు కాలపరిమితి నిర్ణయించి, వాటి అమలుపై ప్రతి ఆరు నెలలకు ఒకసారి శ్వేతపత్రం విడుదల చేయడం...

ఆగస్టు 03, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ పంచమి రాత్రి 08.18 వరకు ఉపరి షష్ఠి నక్షత్రం ఉత్తరాభాద్ర రాత్రి 08.37 వరకు ఉపరి రేవతి యోగం సుకర్మ రాత్రి 08.54 వరకు ఉపరి ధృతి కరణం కౌలవ ఉదయం 08.40...

అవుమల్లా! కడుపుల బిడ్డ స్పందిత్తదా!?|ADUGU TRENDS

తల్లి గర్భంల ఉండంగనే బిడ్డలకి బయటియి యినబడ్తయా? గవాటికి గా పిల్లలు గూడ స్పందిత్తరా? యెన్కటికి కడుపుల ఉండంగనే అర్జునుడి కొడుకు అభిమన్యుడు పద్మవ్యూహంలకెట్ల పోవాల్నో తెలుసుకున్నడట. గిది నిజమో కాదో కనీ,...

ఉత్తరాంధ్రకు గేమ్ చేంజర్ గా భోగాపురం!?|EDITORIAL

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్రకు ఒక కొత్త అవకాశాన్ని తెరిచింది. ఈ అవకాశాన్ని స్థిరమైన అభివృద్ధిగా మలచడం కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు, పరిశ్రమలు, స్థానిక ప్రజల సమిష్టి కృషిపైనే ఆధారపడి ఉంటుంది. మౌలిక వసతుల...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

ఆగస్టు 02 నుండి ఆగస్టు 08 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మీరు చేపట్టే పనుల్లో ఉత్సాహం పెరుగుతుంది. ఉద్యోగంలో మీ ప్రతిభకు గుర్తింపు లభించే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో...

యిధి యిసిత్రమైందంటే గిదే మరి!?|ADUGU TRENDS

యిధి శాల యిసిత్రమైంది. ఒకపాలి కలిసున్నోల్లను సిడెంల యిడదీత్తది. యిడిపోయినోల్లని శిటికెల కలిపేత్తది. గసొంటిదే గీ ముచ్చట. గదేందో సూద్దాం పాండ్రి. తమిళనాడు రాస్ట్రం విరుదు నగర్ జిల్లా తిరుచూలి పూమాలై పట్టీకి శెందిన...

పోలీసింగ్ పై పార్లమెంటులో సమీక్షేది!?|EDITORIAL

పార్లమెంట్ వరుసగా వాయిదాలు పడుతూ స్తంభిస్తోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర ప్రతిష్ఠంభనల వల్ల ఉభయ సభల్లో కీలక అంశాలపై అసలు చర్చే జరగడం లేదు. పోలీసు వ్యవస్థలో సంస్కరణలు కూడా అత్యవసరం....

ఆగస్టు 01, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ తదియ రాత్రి 09.20 వరకు ఉపరి చవితి నక్షత్రం శతభిషం రాత్రి 08.09 వరకు ఉపరి పూర్వాభాద్ర యోగం శోభ రాత్రి 11.43 వరకు ఉపరి అతిగండ కరణం వణజి ఉదయం 09.10...

తెలంగాణ ‘పెద్ద’న్న అస్తమయం!|TELANGANA|PEDDI SUDHARSHAN REDDY

ప్రకటించిన హాస్పిటల్ వైద్యులు హనుమకొండలో గుండెపోటు మెరుగైన వైద్యానికి హైదరాబాద్ కు 5రోజులు మృత్యువుతో పోరాటం కాంగ్రెస్ తోనే రాజకీయ ప్రస్థానం ఆబాల వెంకట్ రెడ్డితో ఓనమాలు మాజీ ఎంపీ సురేందర్ రెడ్డితో పాఠాలు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఆరంగేట్రం వైఎస్ రాజశేఖర్ రెడ్డితోనూ...

ఎలుక ఎంత పని శేసింది!?|ADUGU TRENDS

మనిసి సహా ఏ పాణి సహజ లచ్చణాలు ఆ పాణికి ఉంటయి. గట్లనే కోతి, కొండెంగ, కుక్క, ఎలుక, మనిసి అసొంటివేవీ అతీతమేమీ కావు. గయి గట్లనే మసులుకుంటయి. గందుకే ‘కనకపు సింహాసనం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News