Sunday, October 25, 2026
30.9 C
Hyderabad

తంతే రూపాల గుట్టల్ల..!?|ADUGU TRENDS

ఒక అవుడియా జీవితాన్నే మార్సేస్తే, మరి ఒక లక్కీ లాటరీ ఎంత మార్పు తేవాలె? ఎంతగా జీవితాన్ని మార్సేయాలె? ఒకటా, రెండా? లచ్చో, కోటో కూడా కాదాయె.! ఏకంగా 240 కోట్ల రూపాయెల లాటరీ తల్గిన గీయినె జీవితం తంతె గారెల బుట్టల కాదుల్లా… రూపాల గుట్టల పడ్డట్లైంది మరి.

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ల గతేడాది బోళ్ల అనిల్ కుమార్ అనేటాయెనెకు యుఏఈ లాటరీ రూ.240 కోట్ల జాక్పాట్ తల్గింది. గా లాటరీ గెలిశి ఏడాదైనందున గాయినె గా యూఏఈ లాటరీ సంస్థతో తన అనుభవాలను, ఆనందాన్ని గిట్ల శెప్పిండు. ‘గీ భారీ జాక్పాట్ నా జీవితాన్ని, ఆశయాలను సైతం మార్సింది. గీ పైసలతోటి యూఏఈలో కొన్ని ఆస్తులు కొన్నా, మరిన్ని వ్యాపార అవకాశాల కోసం సూత్తాన’ అన్నడు. ‘‘ఇగ శేతికి వచ్చిన పైసలతోటి తొలుత ఓ ఐఫోన్ కొనుక్కున్న. నాకు నచ్చిన నాలుగైదు శేతి గడియారాలు తీసుకున్న. అబుధాబీ, దుబాయిల కొన్ని ఆస్తులు కొన్న. మా అయ్యవ్వలు మస్తు ఖుషీగున్నరు. నాయిన కోసం కొంత భూమి కొన్న. ఇగ వచ్చే ఐదేండ్లల్ల ఇప్పటికంటే మరింత ఆరోగ్యంగా ఉండాలెనని, పెండ్లి శేసుకోవాల్నని అనుకుంటున్నా” అన్నడు. గీయినెది ఖమ్మం జిల్లా వేంసూరు మండలం భీమవరం. దేనికైన పెట్టి పుట్టాల్నంటరు. ఇగ అద్రుస్టమంటే గీయెనెదే పో!?

Latest News

మధ్యయుగ భారతదేశ చరిత్ర|HISTORY|ADUGU DIGITAL MEDIA|COMPITITVE EXAMS|SPECIAL

భారతదేశ చరిత్రలో మధ్య యుగాల దశ ఎంతో కీలకమైనది. దీనిని చీకటి యుగం అని కూడా అంటారు. ఈ కాలంలో అభివృద్ధి స్తంభించిపోయి, శాస్త్ర సాంకేతిక రంగాలలో పురోగమనం పూర్తిగా నిలిచిపోయిందని చరిత్రకారులు...

తప్పించడమా? తప్పుకోవడమా?|INDIA|ELECTION COMMISSION

సీఈసీని తొలగించడం అంత ఈజీ కాదా!? భారత ప్రభుత్వం ఛీఫ్ ఎలక్షన్ కమిషనర్ ను నేరుగా తొలగించగలదా? అదంత సులభమా? సుప్రీం కోర్టు సీఈసీని తప్పుకోమనో, తప్పించమనో ప్రభుత్వాన్ని ఆదేశించగలదా? రాజకీయంగా కేంద్ర ప్రభుత్వమో...

అప్రమత్తతే అసలైన పరిష్కారం!?|EDITORIAL

ఎల్‌నినో ప్రభావం ఎంతకాలం కొనసాగుతుందన్నది నిరంతరం మారే అంచనాలపై ఆధారపడి ఉంటుంది. అందువల్ల అధికారిక సూచనలను క్రమం తప్పకుండా పరిశీలించాలి. ప్రకృతిని నియంత్రించలేకపోయినా, నీటిని పొదుపు చేయడం, ఆరోగ్యాన్ని కాపాడుకోవడం, వ్యవసాయాన్ని ముందస్తుగా...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

అక్టోబర్ 25 నుండి అక్టోబర్ 31 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మీలో కొత్త ఉత్సాహం, పనులను వేగంగా పూర్తి చేయాలనే పట్టుదల పెరుగుతాయి. ఉద్యోగంలో మీ ప్రతిభను నిరూపించుకునే అవకాశం...

ముసలోనితోటి నిచ్చితార్థం! పెనిమిటి కోసం రద్దు!?|ADUGU TRENDS

గీ మద్దెల మనుసులు యేగంగా మారుతాండ్రు. సోసల్ మీడియ చెలరేగుతాంది. ఇగ మనుసులు ఎంతకైనా దిగజారుతాండ్రు. ఇగెంతకైనా ఎగబాకుతాండ్రు. సబ్ స్క్రైబర్లు, లైకులు, శేర్ల కోసం సిగ్గు శెరం లేని పనులు కూడా...

గాలి కాదు.. గరళం!|EDITORIAL

ఊపిరి పోసే గాలే ఇప్పుడు ప్రాణాలు తీసే విషంగా మారుతోంది! హైదరాబాద్‌లో పీఎం-10 స్థాయులు జాతీయ ప్రమాణాలను 33.3 శాతం మించగా, సంగారెడ్డి, నల్గొండల్లోనూ ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. దిల్లీలోనూ గాలి నాణ్యత...

అక్టోబర్ 24, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-శరత్ ఋతువు ఆశ్వీయుజమాసం శుక్లపక్షం స్వాతి కార్తె అక్టోబర్ 24 నుండి నవంబర్ 06 వరకు ఉపరి విశాఖ కార్తె తిధి త్రయోదశి ఉదయం 11.19 వరకు ఉపరి చతుర్దశి నక్షత్రం ఉత్తరాభాద్ర రాత్రి 07.42 వరకు ఉపరి రేవతి యోగం...

కావలింత..! జెర జాగరత!?|ADUGU TRENDS

మనుషుల, మనసుల మద్దెల ఆప్యాయత, స్నేయితం, పేమ, అనురాగాల్ని వ్యక్తం శేసే ఒక సహజమైన భావోద్వేగ పద్ధతిని కావలింత అంటం. గదాన్నే కౌగిలి అని కూడ అంటరు. ఇగ కౌగిలి పేరున తెలుగు...

ఫ్రాన్స్‌ అశాంతికి బాధ్యులెవరు!?|EDITORIAL

ఫ్రాన్స్ లో నెలకొన్న అశాంతికి రాజకీయ నిందారోపణలు ముగింపు పలకలేవు. విద్యా వ్యవస్థను బలోపేతం చేయడం, జీవనవ్యయాన్ని తగ్గించడం, ప్రజల్లో ప్రభుత్వంపై విశ్వాసాన్ని పునరుద్ధరించడం ద్వారానే పరిస్థితులు చక్కబడతాయి. ప్రజల ఆగ్రహాన్ని కుట్రగా...

అక్టోబర్ 23, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-శరత్ ఋతువు ఆశ్వీయుజమాసం శుక్లపక్షం తిధి ద్వాదశి ఉదయం 11.27 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం పూర్వాభాద్ర రాత్రి 07.24 వరకు ఉపరి ఉత్తరాభాద్ర యోగం ధ్రువ రాత్రి 09.37 వరకు ఉపరి వ్యాఘాత కరణం బాలవ ఉదయం 11.27 వరకు ఉపరి...

సెల్పీలొద్దు..పానాలే ముద్దు!?|ADUGU TRENDS

గీ శేతిల పోన్లొచ్చినకానుంచి, మనుసులు, సమాజం, పపంచకమే ఎవ్వలి శేతిల లేకుండపోతాంది. బుడ్డ పోరగాండ్ల కానుంచి ముసలొల్ల దాకా అందరి శేతుల్ల పోన్లేనాయె. గడికోపాలి గండ్ల యేలు పెట్టి గెలుకుడేనాయె? తలకాయ పెట్టి...

జియో ఐపీఓ జోరు…|EDITORIAL

దేశీయ పెట్టుబడి చరిత్రలో జియో ఐపీఓ సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తోంది. వివిధ పెట్టుబడి సంస్థలకు భారీ ఆసక్తి ఆశలు రేకెత్తిస్తుండగా, మార్కెట్ ఒడిదుడుకులు, రూపాయి కదలికలు ఇన్వెస్టర్లకు అప్రమత్తత పాఠాలు నేర్పుతున్నాయి. మార్గం -...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News