Tuesday, September 8, 2026
32.2 C
Hyderabad

సెప్టెంబర్ 08, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం
దక్షిణాయణం-వర్షఋతువు
శ్రావణమాసం కృష్ణపక్షం
తిధి ద్వాదశి పగలు 01.49 వరకు
ఉపరి త్రయోదశి
నక్షత్రం పుష్యమి సాయంత్రం 04.55 వరకు
ఉపరి ఆశ్లేష
యోగం పరిఘ రాత్రి 01.59 వరకు
ఉపరి శివ
కరణం తైతుల పగలు 01.49 వరకు
ఉపరి గరజి
రాహుకాలం పగలు 03.00 నుండి
04.30 వరకు
దుర్ముహూర్తం ఉదయం 08.12 నుండి
09.01 వరకు తిరిగి రాత్రి 10.42 నుండి
11.29 వరకు
వర్జ్యం రాత్రి తెల్ల 05.05 వరకు
సూర్యోదయం ఉదయం 06.03
సూర్యాస్తమయం సాయంత్రం 06.29

మేష రాశి
మీకు ఉత్సాహంగా ప్రారంభమవుతుంది. పనుల్లో కొత్త అవకాశాలు లభిస్తాయి. కుటుంబ సభ్యుల సహకారం ఆనందాన్ని ఇస్తుంది. ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవడం మంచిది.

వృషభ రాశి
మీ ప్రయత్నాలకు మంచి ఫలితాలు కనిపిస్తాయి. ఉద్యోగ, వ్యాపార రంగాలలో అనుకూలమైన వార్తలు వింటారు. కుటుంబంలో ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. ఆరోగ్యంపై కొంత శ్రద్ధ అవసరం.

మిథున రాశి
కొత్త పరిచయాలు ఉపయోగకరంగా మారుతాయి. ముఖ్యమైన పనులను ధైర్యంగా పూర్తి చేస్తారు. అనవసర ఖర్చులను తగ్గించడం మంచిది. సన్నిహితులతో సంతోషంగా గడుపుతారు.

కర్కాటక రాశి
పట్టుదలతో పనిచేస్తే మంచి ఫలితాలు పొందుతారు. కుటుంబ బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. దైవదర్శనం లేదా ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది.

సింహ రాశి
మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగంలో అధికారుల ప్రశంసలు పొందవచ్చు. కొత్త పనులను ప్రారంభించడానికి అనుకూలమైన రోజు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు.

కన్య రాశి
పనిభారం కొంత పెరిగినా సమర్థవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాలలో ఆచితూచి వ్యవహరించాలి. స్నేహితుల సహాయం లభిస్తుంది. ఆరోగ్యం విషయంలో విశ్రాంతికి ప్రాధాన్యం ఇవ్వండి.

తుల రాశి
కుటుంబంలో శుభవార్తలు వినే అవకాశం ఉంది. వ్యాపారంలో లాభదాయకమైన పరిణామాలు చోటుచేసుకుంటాయి. ముఖ్యమైన నిర్ణయాలకు అనుభవజ్ఞుల సలహా తీసుకోవడం మంచిది. మనస్సు ప్రశాంతంగా ఉంటుంది.

వృశ్చిక రాశి
కొన్ని పనులు ఆలస్యమైనప్పటికీ చివరికి పూర్తి అవుతాయి. ఆవేశంతో మాట్లాడకుండా జాగ్రత్త పడాలి. ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. దైవస్మరణ మీకు మానసిక ప్రశాంతతను ఇస్తుంది.

ధనుస్సు రాశి
మీకు అనుకూలమైన రోజు. కొత్త ప్రణాళికలు విజయవంతంగా ముందుకు సాగుతాయి. ఉద్యోగంలో పురోగతికి అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సభ్యుల నుంచి మంచి ప్రోత్సాహం లభిస్తుంది.

మకర రాశి
బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఆర్థికంగా కొంత మెరుగుదల కనిపిస్తుంది. ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తూ సమయానికి విశ్రాంతి తీసుకోండి.

కుంభ రాశి
మీ ఆలోచనలు కార్యరూపం దాల్చే అవకాశం ఉంది. స్నేహితులు, బంధువులతో ఆనందంగా గడుపుతారు. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు రావచ్చు. అనవసర వివాదాలకు దూరంగా ఉండండి.

మీన రాశి
మీకు శుభప్రదమైన ఫలితాలు ఉంటాయి. కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం నెలకొంటుంది. ఆర్థికంగా ప్రయోజనకరమైన అవకాశాలు రావచ్చు.

Latest News

రూపాయెకే వైద్గ సేవలు!?|ADUGU TRENDS

సంకల్పం ఉండాలె గనీ, యేదైనా సాధించొచ్చు. గట్లనే కొందరు ఉచిత సేవలందిత్తరు. గదానికి సరైన యిలువ ఉండదనుకున్నడో ఏమో గనీ, గీ డాస్కర్ శంకర్ దాస్ రాంచందానీ, ఒక్క రూపాయెకే వైద్గం అందిత్తాండు. గీ...

కొండా కుటుంబానికి కొత్త పరీక్ష!?|EDITORIAL

ఇప్పుడు కొండా కుటుంబం ముందున్న అసలు ప్రశ్న ‘ఎవరి మీద పోరాడాలి?’ అన్నది కాదు.. ‘ఎలా తిరిగి రాజకీయంగా బలపడాలి?’ అనేదే. మౌనం, సమన్వయం, సంస్థాగత పునర్నిర్మాణం ఈ మూడు మార్గాల్లో దేన్ని...

సెప్టెంబర్ 07, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు శ్రావణమాసం కృష్ణపక్షం ఏకాదశి తిధి ఏకాదశి సాయంత్రం 04.03 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం పునర్వసు సాయంత్రం 06.23 వరకు ఉపరి పుష్యమి యోగం వ్యతీపాత ఉదయం 07.46 వరకు ఉపరి వరీయాన్ కరణం బాలవ సాయంత్రం 04.03 వరకు ఉపరి కౌలవ రాహుకాలం...

బర్త్ డే టు బర్తరఫ్!|KONDA FAMILY|CONGRESS|

తారుమారైన కొండా సు‘రేఖ’! 17 రోజుల్లోనే తలకిందులు? ‘చే’జేతులా...చెడిన రాజకీయం ఆగస్టు 19 నుంచి సెప్టెంబరం 3 వరకు మరి తర్వాత వారి దారెటు? కోరి కోరి పదవికి ఎసరు తెచ్చుకోవడమంటే ఇదే! అదీ లండన్ లో ఉన్న...

గుప్త సామ్రాజ్యం – ప్రారంభం మరియు అభివృద్ధి (క్రీ.శ.275-550)|ADUGU DIGITAL MEDIA|HISTORY|COMPITITIVE EXAMS|SPECIAL

గుప్తుల చరిత్రకు సంబంధించిన ఆధారాలు తెలుసుకోవడానికి సాహిత్యం, శాసనాలు మరియు నాణాలు ఉపయోగపడుతున్నాయి. గుప్త సామ్రాజ్యంలోని తొలి రాజులు *మహారాజ* అనే బిరుదును తీసుకోవడం వల్ల వీరు సామంతులుగా పాలించారని తెలుస్తుంది. కొంతమంది...

డాక్టర్ నెట్ ఇండియా-వైద్గం ఫ్రీ!?|ADUGU TRENDS

ఏదన్నా రోగమొత్తే అయిపాయె, ఆగమాగమైతం. యాడికిపోవాల్నో తెల్వదు. ఎంత కర్సైతదో తెల్వదు. ఇగ గిదే సందని, పైసలు గుంజుడు, పానం తీసుడు గా ప్రైవేట్ దవాఖాన్లల్ల పనైపాయె. పానం పోతదో, నిలుత్తదో కనీ,...

అధ్యాపకా! అభివందనం!!|EDITORIAL

నాణ్యమైన విద్య, సమర్థవంతమైన ఉపాధ్యాయ శిక్షణ, పరిశోధనకు ప్రోత్సాహం, పాఠశాలల్లో మౌలిక వసతులు, ప్రతి విద్యార్థికి సమాన అవకాశాలు కల్పించడమే రాధాకృష్ణన్‌కు నిజమైన నివాళి. సాంకేతిక పరిజ్ఞానం వేగంగా మారుతున్న నేటి ప్రపంచంలో...

ఈ రోజు/ వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

సెప్టెంబర్ 06 నుండి సెప్టెంబర్ 12 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం కొత్త ఆలోచనలు మీలో ఉత్సాహాన్ని పెంచుతాయి. ప్రారంభించిన పనులను మధ్యలో వదిలిపెట్టకుండా పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. ఉద్యోగంలో మీ...

అమ్మంటే గామే!?|ADUGU TRENDS

మహారాష్ట్రల బీడ్ అంబాజోగాయిల అమ్రుత్ మహోత్సవ్ వేడుకలు జర్గుతానయి. అమ్రుత్ దౌడ్ మొదలైతాంది. గండ్లకు హఠాత్తుగా ఓ 47 ఏండ్ల రమాబాయి రణవీర్ దూసుకొచ్చింది. గా మారథాన్ పరుగు పందెంల ఉరుకుడు మొదలు...

ఏఐ యుగంలో గెలిచేది మానవ నైపుణ్యమే!?|EDITORIAL

ఉద్యోగార్థులకు ఏఐ గణాంకాలు ఒక స్పష్టమైన సందేశాన్ని ఇస్తున్నాయి. డిగ్రీ లేదా అనుభవం ఒక్కటే భవిష్యత్తుకు భద్రత ఇవ్వవు. మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా నిరంతరం కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడం, ఉన్న నైపుణ్యాలను మెరుగుపరచుకోవడం...

సెప్టెంబర్ 05, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు శ్రావణమాసం కృష్ణపక్షం తిధి నవమి రాత్రి 08.54 వరకు ఉపరి దశమి నక్షత్రం మృగశిర రాత్రి 09.39 వరకు ఉపరి ఆరుద్ర యోగం వజ్ర పగలు 01.57 వరకు ఉపరి సిద్ది కరణం తైతుల ఉదయం 10.08 వరకు ఉపరి గరజి రాహుకాలం...

తలుసుకుంటే కాందేంది? నదే శుభ్రమైంది!?|ADUGU TRENDS

గీ డిగ్రీలు సదివే పిల్లలు ఏం ఆలోశిస్తరు? ఆటా, పాటా, అల్లరి, సదువు, కెరీర్ గివే కదా? కనీ గీ పిల్లగాడు గివేవీ ఆలోసించలే.. తమ ఊరి పక్కనుండే పోతున్న నది గురించి...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News