Tuesday, October 13, 2026
32.7 C
Hyderabad

శ్రీ బీరన్న స్వామి బోనాల ఆహ్వానం..|INVITATION|BEERANNA SWAMY

మంత్రి కొండా సురేఖను కలిసిన కమిటీ సభ్యులు|MINISTER|KONDA SUREKHA

వరంగల్ తూర్పు నియోజకవర్గానికి చెందిన కరీమాబాద్ శ్రీ బీరన్న స్వామి దేవస్థానం కమిటీ సభ్యులు రాష్ట్ర మంత్రి కొండా సురేఖను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జూలై 25న తొలి ఏకాదశి బోనాల మహోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించనున్న ప్రత్యేక కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా హాజరుకావాలని ఆమెకు ఆహ్వానం అందజేశారు. ఆలయ ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు కమిటీ చేపడుతున్న ఏర్పాట్లను మంత్రికి వివరించారు. మంత్రి కొండా సురేఖను శాలువాతో సత్కరించి, ఆలయ ప్రసాదాన్ని అందజేశారు. బోనాల ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో, సంప్రదాయబద్ధంగా నిర్వహించేందుకు అందరి సహకారంతో ఏర్పాట్లు చేస్తున్నామని కమిటీ సభ్యులు తెలిపారు. మంత్రి కూడా ఉత్సవాలు విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. మంత్రిని కలిసిన వారిలో దేవస్థానం అధ్యక్షుడు కోరే సదానందం, కార్యదర్శి కోరే నాగరాజు, కుల పెద్ద దయ్యాల కృష్ణ, ఉపాధ్యక్షుడు గొట్టే సదానందం, సహాయ కార్యదర్శి వాసూరి శ్రీనివాస్, ముఖ్య సలహాదారులు మండల కొమురెల్లి, కోరే కుమారస్వామి (డిపో), బండారి రాజేశ్వర్, ఆర్గనైజర్ నంద నవీన్, కార్యవర్గ సభ్యులు కంచ తిరుపతి, కొమ్ము రాజు, కంచ మెట్టయ్య, మురికి చిన్న రవి, మాజీ అధ్యక్షుడు కోరే కృష్ణ, మాజీ కార్యదర్శి మురికి రాజు పాల్గొన్నారు.

Latest News

జాగిలాల కాలమిది!?|ADUGU TRENDS

అవుమల్ల.. కుక్కలకు కాలం చెల్లాలని ఒకకెల్లి ఆందోళనలు చెలరేగుతున్నయి. మరోకెల్లి గా ముధోళ్ ల గా జాగిలాల కాలమే నడుత్తాంది. గిదేందనుకుంటున్నరా? నిజమేనుల్లా... కుక్కలతోటి మనుసులది యిడదీయరాని అనుబంధం. మనిసితోటే కుక్కలు కూడా ఎదిగినయి....

ఎస్ఐఆర్ వెనుక రాజకీయ మర్మమేమిటి?|EDITORIAL

ఓటరు జాబితాల ప్రక్షాళన.. దేశ రాజకీయాల్లో పెను ప్రకంపనలు! ఎస్‌ఐఆర్‌ చుట్టూ ముదురుతున్న వివాదం.. వీధుల్లోకి విపక్షాలు.. ప్రజల్లో పెరుగుతున్న ఆందోళనలు! ఓటు హక్కు రక్షణ పేరుతో రాజకీయ సమరం ఉధృతమవుతుంటే, నిరుద్యోగం,...

అక్టోబర్ 13, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-శరత్ ఋతువు ఆశ్వీయుజ మాసం శుక్లపక్షం శ్రీ అన్నపూర్ణా దేవి రూపం తిధి తదియ రాత్రి 09.43 వరకు ఉపరి చవితి నక్షత్రం విశాఖ రాత్రి 01.14 వరకు ఉపరి అనురాధ యోగం ప్రీతి రాత్రి 09.03 వరకు ఉపరి ఆయుష్మాన్ కరణం...

అక్టోబర్ 12, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-శరత్ ఋతువు ఆశ్వీయుజ మాసం శుక్లపక్షం శ్రీ గాయత్రి దేవి తిధి విదియ రాత్రి 08.41 వరకు ఉపరి తదియ నక్షత్రం స్వాతి రాత్రి 11.40 వరకు ఉపరి విశాఖ యోగం విస్కంబ రాత్రి 09.21 వరకు ఉపరి ప్రీతి కరణం బాలవ...

బతుకమ్మ పాట విడుదల|BATHUKAMMA|SONG|KALVAKUNTLA KAVITHA

హైదరాబాద్, నందీనగర్‌లో తెలంగాణ రక్షణ సమితి పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ‘సిరిసిరి మువ్వల సిరుల బతుకమ్మ’ పాట సీడీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, బతుకమ్మ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు...

గుప్తానంతర యుగం (క్రీ.శ.550-750)|HISTORY|ADUGU DIGITAL MEDIA|COMPITITIVE EXAMS|SPECIAL

క్రీ.శ. ఆరవ శతాబ్దం మధ్యభాగంలో గుప్త సామ్రాజ్యం అంతమై మరోసారి భారత చరిత్రలో రాజకీయ అనైక్యత చోటుచేసుకుంది. దీనిని ఆసరాగా చేసుకొని కొన్ని స్వతంత్ర రాజ్యాలు భారతదేశంలో వెలిశాయి. అవి పుష్యభూతి రాజ్యం,...

సిల్లరతోనే స్కూటర్ కొన్నడు!?|ADUGU TRENDS

సిల్లరని సిల్లరగా సూత్తం. ‘సిల్లరగా!’ అని సిల్లరగ తిడ్తం. గా సిల్లరనే సిల్లరగ సూసే రోజులు పోయినయి. గా సిల్లరే పదులు, ఎయ్యిలు, లచ్చలు, కోట్లు అయితయి. గందుకే ఒక్కొక్కటి నూటొక్కటి అయితయి...

ప్రజా తీర్పు పాలనలో ప్రతిబింబించాలి!|EDITORIAL

బెంగాల్‌లో బీజేపీ విజయాలు, తమిళనాడులో విజయ్ పార్టీ పురోగతి, పుదుచ్చేరిలో అధికార కూటమి గెలుపు ఆయా పార్టీలకు రాజకీయ ఊపునిచ్చాయి. కానీ ప్రజాభిమానాన్ని శాశ్వతంగా నిలబెట్టుకోవాలంటే గెలుపు గర్వాన్ని కాకుండా బాధ్యతను పెంచాలి....

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

అక్టోబర్ 11 నుండి అక్టోబర్ 18 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం ఉద్యోగ రంగంలో కొత్త బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. అధికారులతో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించడం మంచిది. వ్యాపారంలో కొత్త...

గది ఇల్లా? ఇంగ్లీష్ పుత్తకమా!?|ADUGU TRENDS

యెన్కటికి యిద్దె అంటే గురువు. గురువు శెప్పిందే యిని నేర్సుకునేది. సూపింది సూసి, సేసి తర్పీదు పొందేది. ఇగ తర్వాత్తర్వాత గది పాయే, సారు శెప్పే సదువు కానించి, సారు లేకుండనే సదువుకునే...

ఎల్ నినో.. జల సంరక్షణకు మేల్కొలుపు!?|EDITORIAL

ఎల్‌నినో ప్రభావాన్ని పూర్తిగా నివారించడం మన చేతుల్లో లేకపోయినా, దాని వల్ల కలిగే నష్టాలను తగ్గించుకోవడం మాత్రం సాధ్యమే. వాతావరణ హెచ్చరికలకు అనుగుణంగా వ్యవసాయ ప్రణాళికలు రూపొందించడం, తాగునీటి నిల్వలను పెంచడం, చెరువులు,...

అక్టోబర్ 10, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం కృష్ణపక్షం మహాలయ అమావాస్య బతుకమ్మ పండుగ తిధి అమావాస్య రాత్రి 08.10 వరకు ఉపరి పాడ్యమి నక్షత్రం హస్త రాత్రి 09.45 వరకు ఉపరి చిత్త యోగం ఐంద్ర రాత్రి 11.06 వరకు ఉపరి వైధృతి కరణం చతుష్పాద ఉదయం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News