Friday, September 25, 2026
27.1 C
Hyderabad

NEWS UPDATES

మహబూబ్‌నగర్‌ ఎంపీ డీకే అరుణతో మాట్లాడిన సీఎం రేవంత్‌రెడ్డి – ఎంపీ ఇంట్లో అగంతకుడు చొరబడిన ఘటనపై ఆరా తీసిన సీఎం రేవంత్‌ – ఘటన జరిగిన తీరును, అనుమానాలను సీఎం దృష్టికి తీసుకువచ్చిన ఎంపీ – భద్రత పెంచుతామని డీకే అరుణకు హామీ ఇచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి – భద్రత పెంచాలంటూ పోలీసు శాఖకు సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశం

కాంగ్రెస్‌ బీసీ ఎమ్మెల్యేలతో మంత్రులు పొన్నం, కొండా సురేఖ సమావేశం – బీసీ బిల్లులకు అన్ని పార్టీల మద్దతు లభించేలా చూడాలని నిర్ణయం

ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ – ప్రశ్నోత్తరాలు చేపట్టిన స్పీకర్‌

రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పర్యటించనున్న కేటీఆర్‌ – ఈనెల 20న సూర్యాపేట, 23న కరీంనగర్‌లో ముఖ్య కార్యకర్తలతో భేటీలు – అసెంబ్లీ సమావేశాల అనంతరం కేటీఆర్‌ రాష్ట్రవ్యాప్త పర్యటనలు – బీఆర్‌ఎస్‌ సిల్వర్‌ జూబ్లీ సంబరాలపై దిశానిర్దేశం చేయనున్న కేటీఆర్‌

కౌన్సిల్‌ ఆవరణలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీల నిరసన – మిర్చి దండలు వేసుకుని నిరసన తెలిపిన ఎమ్మెల్సీలు – మిర్చి రైతుల సమస్యలు పరిష్కరించాలని, రూ.25వేల గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్‌ – మిర్చి పంటను సుగంధ ద్రవ్యాల బోర్డు నుంచి తొలగించి ఆహార పంటల జాబితాలో చేర్చాలని డిమాండ్‌

హైదరాబాద్‌: ఓయూ బంద్‌కు ఏబీవీపీ పిలుపు – ఓయూలో ఆందోళనలు, నిరసనలకు అనుమతి లేదనడంతో ఓయూ బంద్‌కు పిలుపునిచ్చిన ఏబీవీపీ – ఓయూ ఆర్ట్స్‌ కాలేజ్‌ దగ్గర పోలీసుల మోహరింపు – పలువురు ఏబీవీపీ నేతల ముందస్తు అరెస్ట్‌

అమెరికా రోడ్డు ప్రమాదంలో ముగ్గురు తెలంగాణ వాసులు మృతి – రోడ్డు ప్రమాదంలో రంగారెడ్డి జిల్లా కొందుర్గ్‌ మం. టేకులపల్లి వాసులు మృతి – మృతులు మాజీ సర్పంచ్‌ మోహన్‌రెడ్డి కుమార్తె కుటుంబీకులుగా గుర్తింపు – మృతులు ప్రగతిరెడ్డి (35), కుమారుడు హర్వీన్‌(6), అత్త సునీత (56)

Latest News

అడుగుకు అభినందనలు!|ADUGU DIGITAL MEDIA

మట్టి వినాయకుల ప్రచారానికి పలువురి ప్రశంసలు ఈ ప్రయత్నాన్ని ఇలాగే కొనసాగించాలని సూచనలు అడుగు కార్యాలయానికి మంత్రి జూపల్లి, కలెక్టర్ పలువురి ఫోన్లు! పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయకులను ప్రతిష్టించి పూజలు నిర్వహించాలని ప్రజలకు అవగాహన...

ఆరోగ్యకరమైన భవిష్యత్తుల కోసం ఫార్మసిస్ట్ ల సశక్తీకరణ!|PHARMACIST|HEALTH

(ప్రపంచ ఫార్మసిస్ట్ ల దినోత్సవం : 25 సెప్టెంబర్ 2026) ప్రపంచంలో ఔషధం అవసరం లేని మనిషి లేడంటే అతిశయోక్తి కాదు. ఔషధ ప్రయోక్తలైన ఫార్మసిస్ట్ లు ప్రతి నిత్యం ప్రపంచవ్యాప్తంగా ఔషధాలతో పాటు...

మూడో బిడ్డకు బంపర్ ఆఫర్!?|ADUGU TRENDS

ఎనకటికి ఎంత ఎక్కువ మందిని కంటే గంత ఇలువ. అంత గౌరవం. ఒక్కొకల్లు డజను మందిని కనేది. గంపెడు మందితో ఇల్లు కళకళలాడేది. ఎంత ఎక్కువ మంది ఉంటే, గా ఇంటికి అంత...

శాశ్వత సభ్యత్వంలో భారత్ ముందడుగు!?|EDITORIAL

భారత్‌కు శాశ్వత సభ్యత్వం సాధించాలంటే దౌత్య మద్దతుతోపాటు ఐ రా స చార్టర్‌ సవరణకు అవసరమైన ప్రక్రియలు పూర్తికావాలి. తాజా యూరప్‌ మద్దతు ఆశలను పెంచినా, తుది ఫలితానికి మరింత అంతర్జాతీయ సమ్మతి...

సెప్టెంబర్ 25, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు చతుర్దశి రాత్రి 09.53 వరకు ఉపరి పౌర్ణమి నక్షత్రం శతభిషం ఉదయం 11.09 వరకు ఉపరి పూర్వాభాద్ర యోగం శూల పగలు 03.50 వరకు ఉపరి గండ కరణం గరజి ఉదయం 09.43...

SIRపై CJP సమరం..|SIR|CJP

సీఈసీకి 48 గంటల డెడ్‌లైన్! న్యూఢిల్లీ: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ **(SIR)**పై కాక్రోచ్ జనతా పార్టీ (CJP) తీవ్ర స్థాయిలో స్పందించింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ 48 గంటల్లో...

తెలంగాణ వార్‌రూమ్‌ టు ఢిల్లీ వార్‌రూమ్‌|TELANGANA|WAR ROOM|DELHI|WAR ROOM

రుద్ర సంతోష్‌ కుమార్‌కు ఏఐసీసీలో కీలక బాధ్యతలు హైదరాబాద్‌: తెలంగాణలో కులగణన కార్యక్రమాన్ని క్షేత్రస్థాయి వరకు సమన్వయం చేసిన కాంగ్రెస్‌ నాయకుడు రుద్ర సంతోష్‌ కుమార్‌కు జాతీయ స్థాయిలో కీలక బాధ్యతలు అప్పగించారు. జాతీయ...

జింబాబ్వేలో ఘనంగా గణేష్ శోభాయాత్ర|ZIMBABWE|GANESH|SHOBHA YATRA

రూ.8 లక్షలకు లడ్డూ సొంతం చేసుకున్న బద్దం నరేష్ రెడ్డి జింబాబ్వే రాజధాని హరారేలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. హరారే గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో తొమ్మిది రోజులపాటు నిర్వహించిన వేడుకలు...

యికటి0చిన ముద్దు కటకాలు సూపింది!?|ADUGU TRENDS

ము ము ముద్దంటే చేదా?! ఆ ఉద్దేశ్యం లేదా? అన్నరు. ముద్దంటే ఎవరికి చేదు చెప్పండి. ఆ ఉద్దేశ్యం ఉందో? లేదో తెలుసుకోకపోతే, ముద్దూ, ముచ్చటా యికటిత్తయి. కటకాలు కూడా సూపిత్తయి. ముద్దుకైన, ముచ్చటకైన...

ఊగిసలాటకు ఊతం భద్రతే!|EDITORIAL

చమురు ధరల ఊగిసలాటకు తాత్కాలిక దౌత్య పరిణామాలు మాత్రమే కాకుండా యుద్ధం, రవాణా అంతరాయాలు, ఉత్పత్తి సామర్థ్యం, భద్రతా ముప్పులు కారణమవుతున్నాయి. పశ్చిమాసియాలో శాంతి నెలకొని, అంతర్జాతీయ నౌకా రవాణా సాధారణ స్థితికి...

సెప్టెంబర్ 24, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు త్రయోదశి రాత్రి 09.33 వరకు ఉపరి చతుర్దశి నక్షత్రం ధనిష్ఠ ఉదయం 09.58 వరకు ఉపరి శతభిషం యోగం ధృతి సాయంత్రం 04.34 వరకు ఉపరి శూల కరణం కౌలవ ఉదయం 09.08...

గా ఊర్ల పేమ పెండ్లిల్లు నిషేధం!?|ADUGU TRENDS

ఇగీ మద్దెల ఏడ సూసినా, లవ్వు మ్యారేజీలు, లివింగ్ టుగెదర్లేనాయె! గియి ఊర్లు, మండలాలు, జిల్లాలు, రాష్ట్రాలు దాటి దేశాలు, ఖండాంతరాలకు విస్తరించినయి. ఇగ కులం లేదు, మతం లేదు. ఇల0 లేదు....

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News