Friday, November 13, 2026
23.4 C
Hyderabad

నవంబర్ 13, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం
దక్షిణాయణం-శరత్ ఋతువు
కార్తీకమాసం శుక్లపక్షం
నాగుల చవితి
తిధి శు.చవితి సాయంత్రం 05.30 వరకు
ఉపరి పంచమి
నక్షత్రం మూల పగలు 03.23 వరకు
ఉపరి పూర్వాషాఢ
యోగం ధృతి రాత్రి తెల్ల 04.22 వరకు
ఉపరి శూల
కరణం భద్ర రాత్రి 05 30 వరకు
ఉపరి బవ
రాహుకాలం ఉదయం 10.30 నుండి
12.00 వరకు
దుర్ముహూర్తం ఉదయం 08.18 నుండి
09.02 వరకు తిరిగి పగలు 12.02 నుండి
12.47 వరకు
వర్జ్యం పగలు 01.40 నుండి 03.18
వరకు
సూర్యోదయం ఉదయం 06.17
సూర్యాస్తమయం సాయంత్రం 05.43

మేష రాశి
మీకు కొత్త ఉత్సాహం, కార్యసాధన కలుగుతాయి. ఉద్యోగంలో మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఆర్థిక విషయాల్లో అనుకూలత ఉన్నప్పటికీ అనవసర ఖర్చులను తగ్గించుకోవాలి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.

వృషభ రాశి
మీ పనుల్లో కొంత ఆలస్యం ఎదురైనా చివరకు అనుకున్న ఫలితం పొందుతారు. వ్యాపారస్తులకు కొత్త అవకాశాలు పరిచయమవుతాయి. ఆర్థిక లావాదేవీల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. జీవిత భాగస్వామి సహకారంతో ముఖ్యమైన సమస్య పరిష్కారమవుతుంది.

మిథున రాశి
మీ ఆలోచనలకు కార్యరూపం ఇచ్చే సమయం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాల్లో ముందడుగు పడుతుంది. స్నేహితుల ద్వారా ఉపయోగకరమైన సమాచారం అందుతుంది. కుటుంబంలో శుభవార్తలు వినే అవకాశం ఉంది.

కర్కాటక రాశి
బాధ్యతలు పెరిగినా వాటిని సమర్థవంతంగా నిర్వహిస్తారు. గతంలో నిలిచిపోయిన పనుల్లో కదలిక వస్తుంది. డబ్బు విషయంలో జాగ్రత్తగా వ్యవహరించడం అవసరం. పెద్దల సలహాలు మీకు మంచి మార్గాన్ని చూపిస్తాయి.

సింహ రాశి
మీ ఆత్మవిశ్వాసం పెరిగి ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు. ఉద్యోగ రంగంలో కొత్త బాధ్యతలు వచ్చే సూచనలు ఉన్నాయి. వ్యాపారంలో లాభదాయకమైన ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. కుటుంబంలో మీ మాటకు ప్రాధాన్యత పెరుగుతుంది.

కన్య రాశి
ఆచితూచి వ్యవహరించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఉద్యోగంలో సహోద్యోగుల సహకారం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకునేందుకు కొత్త ప్రణాళికలు వేస్తారు. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం చేయకుండా విశ్రాంతికి ప్రాధాన్యత ఇవ్వాలి.

తుల రాశి
మీకు అనుకూలమైన మార్పులు చోటుచేసుకునే సూచనలు ఉన్నాయి. కొత్త పరిచయాలు భవిష్యత్తులో ఉపయోగపడతాయి. కుటుంబంలో నెలకొన్న చిన్నపాటి విభేదాలు తొలగిపోతాయి. ప్రయాణాల విషయంలో ముందస్తు ప్రణాళిక అవసరం.

వృశ్చిక రాశి
ధైర్యంగా తీసుకునే నిర్ణయాలు మీకు మేలు చేస్తాయి. ఉద్యోగంలో పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. ఆర్థికంగా ఊహించని అవకాశం అందవచ్చు. కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది.

ధనుస్సు రాశి
మీలో కొత్త ఆలోచనలు, ఉత్సాహం పెరుగుతాయి. చేపట్టిన పనులను పట్టుదలతో పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాల్లో పొదుపుపై దృష్టి పెట్టాలి. ఆవేశంతో మాట్లాడకుండా సంయమనం పాటిస్తే కుటుంబంలో ప్రశాంతత ఉంటుంది.

మకర రాశి
మీ కష్టానికి తగిన ప్రతిఫలం పొందే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపార రంగాల్లో పురోగతికి మార్గాలు ఏర్పడతాయి. గతంలో చేసిన ప్రయత్నాలకు అనుకూల స్పందన వస్తుంది. బంధుమిత్రులతో సంతోషకరమైన విషయాలు పంచుకుంటారు.

కుంభ రాశి
కొత్త పనులు ప్రారంభించేందుకు అవసరమైన ఆలోచనలు వస్తాయి. ఉద్యోగులకు అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. ఆర్థిక వ్యవహారాల్లో కొంత మెరుగుదల కనిపిస్తుంది. సంతానానికి సంబంధించిన విషయాలు ఆనందాన్ని కలిగిస్తాయి.

మీన రాశి
మీకు మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ పట్టుదలతో ముందుకు సాగుతారు. ఉద్యోగంలో అనుకోని మార్పులు ఎదురైనా సమయస్ఫూర్తితో వ్యవహరించాలి. ఖర్చులను అదుపులో ఉంచుకోవడం మంచిది. దైవచింతన, ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది.

Latest News

మగాడురా బుజ్జీ!?|TELANGANA|CM|REVANTH REDDY|NAGARJUNA AKKINENI

సీఎం సంధించిన ‘నాగార్జు‘నా’స్త్రం’ తెగిడిన నోటి నుండే పొగడ్తలు సంఘర్షించకుండా సహకారం అది మంచి పనేనని అంగీకారం సీఎంకు, హైడ్రాకు చేకూరిన బలం హైడ్రాకు ఆయనే బ్రాండ్ అంబాసిడరా? కూల్చిన చోటే కొత్త రూపుదాల్చిన కుంట ప్రారంభోత్సవంలో పల్లవించిన పలు అంశాలు కాదన్న చోటే,...

గీ తాపీ మేస్త్రీలు ఖాకీలే!|ADUGU TRENDS

ఖాకీలంటే కరడుగట్టిన మనసులు. చేతిల లాఠీలు, నోటి నిండా బూతులనే గిప్పటి దాకా మనకు తెలుసు. కానీ, గా బెంగళూరుల పోలీసులు గట్ల కాదని నిరూపించిండ్రు. గదేందో సూద్దాం పదండ్రి. గా బెంగళూరుల జ్ఞాన...

భారత్ కు సవాల్ గా హసీనా అప్పగింత!?|EDITORIAL

బంగ్లాదేశ్ మాజీ అధ్యక్షురాలు హసీనాను ఆ దేశానికి అప్పగించాల్సిందేనా? బంగ్లాదేశ్ ఒత్తిడికి భారత్ తలొగ్గుతుందా? లేక దౌత్య, న్యాయపరమైన అంశాలను పరిగణనలోకి తీసుకుని నిర్ణయం తీసుకుంటుందా? హసీనా భవితవ్యం మాత్రమే కాదు. దక్షిణాసియాలో...

పాపం… పవన్ కళ్యాణ్!?|PAWANKALYAN|PSPK|AP|DEPUTY CM|PERSONAL ISSUE

-అచ్చిరాని ‘మూడు ముళ్ళు’! -మూన్నాళ్ళ ముచ్చటగా పెళ్ళిళ్ళు!! -ముచ్చటగా.. మూడో ‘సారీ..’!!! పాపం పవన్ కళ్యాణ్! మూడు పెళ్లిళ్లు.. రెండు విడాకులు.. ఇప్పుడు మూడో బంధానికీ ముగింపు! ఎందుకనో?, సినీ నటుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి...

8 లచ్చల గాజులతోటి అమ్మవారికి అలంకరణ!|ADUGU TRENDS

శక్తి స్వరూపిణి అయిన అమ్మవారిని అనేక రకాలుగ అలంకరిత్తరు. దేవి శరన్నవరాత్రులల్ల రోజుకో పత్యేక రూపంల అమ్మవారు భక్తులకు దర్శనమిత్తరు. బంగారు కవచంతోటి, చిన్న పిల్లల రూపంల, గంటె చేతిల పట్టుకుని భిక్షపాత్రతోటి...

ప్రజల ప్రాణాలతో చెలగాటం ఇంకెన్నాళ్ళు!?|EDITORIAL

ప్రజల ప్రాణాలకంటే పండుగ సంబరాలే ముఖ్యమా? కాలుష్య నియంత్రణలో ప్రభుత్వాల నిర్లక్ష్యం, పర్యవేక్షణ వ్యవస్థల పనితీరుపై అనుమానాలు ఢిల్లీ వాసులను కాలుష్యం కంటే ఎక్కువ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. చివరకు కాలుష్యం కూడా రాజకీయ...

నవంబర్ 12, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-శరత్ ఋతువు కార్తీకమాసం శుక్లపక్షం తిధి శు.తదియ పగలు 03.24 వరకు ఉపరి చవితి నక్షత్రం జ్యేష్ఠ పగలు 12.51 వరకు ఉపరి మూల యోగం సుకర్మ రాత్రి తెల్ల 03.51 వరకు ఉపరి ధృతి కరణం గరజి పగలు 03.25...

సర్కారు కొలువులు..|GOVERNMENT JOBS|AP|

720 గ్రూప్‌-2 పోస్టులు! డిసెంబరు 11 వరకు దరఖాస్తులు.. ఫిబ్రవరి 21న ప్రిలిమ్స్‌ ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం మరో తీపి కబురు అందించింది. వరుసగా ఉద్యోగ నియామక ప్రకటనలు విడుదల చేస్తూ యువతలో ఆశలు చిగురింపజేస్తోంది....

మా దారులు వేర్వేరు|SONIA GANDHI|LIFE HISTORY|CONGRESS

మోదీ నేరుగా కళ్ళల్లోకి చూసి మాట్లాడరు మోదీతో సిద్ధాంత పరంగానే పోరాటం ఆనాడు ఒత్తిడితోనే ఒప్పుకున్నా.. వ్యతిరేకించిన రాహుల్, ప్రియాంక ఆ తర్వాత మన్మోహన్ ను ప్రతిపాదించా పీవీ రాజనీతిజ్ఞుడు.. ఆయనతో శత్రుత్వం లేదు రాజీవ్ హత్య కేసు దర్యాప్తుపైనే విభేదాలు ఆనాడు...

గా దేవునికి పన్నెండొందల రకాల నైవేద్యాలు!?|ADUGU TRENDS

పతి రోజూ దేవుడికి నైవేద్యం పెడ్తరని తెలుసు. కానీ ఎన్ని రకాల వైవేద్యాలు పెడ్తరు? భక్తుల శక్తి కొద్ది, శేతనైనంతల, ఆచారం, పండుగలను బట్టి ఒకటో, మూడో, ఐదో రకాలు పెడ్తరు. పండ్లు,...

డెమొక్రాట్లకు పునరుజ్జీవం!|EDITORIAL

అమెరికా మధ్యంతర ఎన్నికలు అగ్రరాజ్య రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టించాయి. ట్రంప్ దూకుడుకు ఓటర్లు బ్రేక్ వేయగా, డెమొక్రాట్లకు పట్టం కట్టారు. మారిన ఈ రాజకీయ సమీకరణాలు అమెరికా భవిష్యత్తుతోపాటు ప్రపంచ దౌత్యంపై...

నవంబర్ 11, బుధవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-శరత్ ఋతువు కార్తీక మాసం శుక్లపక్షం తిధి శు.విదియ పగలు 01.30 వరకు ఉపరి తదియ నక్షత్రం అనురాధ ఉదయం 10.31 వరకు ఉపరి జ్యేష్ఠ యోగం అతిగండ రాత్రి తెల్ల 03.25 వరకు ఉపరి సుకర్మ కరణం కౌలవ పగలు...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News