లెఫ్టినెంట్ జనరల్ సాధన S. నాయర్, ఆమె కుమారుడు స్క్వాడ్రన్ లీడర్ తరుణ్ నాయర్ రాష్ట్రపతి అవార్డులకు ఎంపికయ్యారు. ఒకే ఏడాదిలో తల్లి-కొడుకులు ఈ గౌరవాన్ని పొందడం దేశ చరిత్రలో ఇదే మొదటిసారి. సాధనకు అతి విశిష్ట సేవా మెడల్, తరుణ్‌కు వాయు సేన మెడల్ (గ్యాలంట్రీ) పురస్కారం ప్రకటించారు. గణతంత్ర దినోత్సవ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము 93 మంది సైనికులకు అవార్డులను ప్రకటించారు.

