ఎల్లుండి ఉదయం 10 గంటలకు గవర్నర్ ప్రసాగం తో ఉభయసభలు ప్రారంభం కానున్నాయి.సిఎం చంద్రబాబు ఎల్లుండి మధ్యాహ్నం 12 గంటలకు బీఏసి సమావేశం కానున్నారు.అమరావతిలోని సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రిమండలి సమావేశం జరగనుంది. 2025-26 ఏడాదికి సంబంధించిన బడ్జెట్ను క్యాబినెట్ ఆమోదించే అవకాశం ఉంది. అలాగే రాష్ట్రంలోని పలు పెండింగ్ ప్రాజెక్టులపై సమీక్ష చేస్తారని తెలుస్తోంది.

