సిద్దిపేట జిల్లా కొండపోచమ్మ సాగర్‌లో హైదరాబాద్‌కు చెందిన ఐదుగురు యువకులు బోట్‌లో ప్రయాణిస్తున్న సమయంలో నీటిలో పడిపోయి గల్లంతయ్యారు. స్థానికులు, పోలీసుల ఆధ్వర్యంలో జరిగిన రెస్క్యూ ఆపరేషన్ లో మృతిదేహాలు దొరికాయి. ఈ సంఘటనలో ఐదుగురు యువకులు మృతి చెందారు.

