ఇగో గిప్పుడు గా పోన్ల వాడుడు అందరికీ అల్కగైపోయింది. సంటి పోరగాండ్ల కానుంచి, పండు ముసలోల్ల దాకా పోను వాడుతనే ఉన్నరు. ఇగ గీ వాడుట్ల అప్పుడప్పుడు గా పోన్ల లాకుల నెంబర్ల మరిసిపోతరు. ఇగప్పుడు ఏం శేసినా, గా పోను తెరుసుకోదు. మస్తు ఇబ్బందైతాంటది. మరి గా పరేషాన్ లేకుండ ఇగో గీ శిట్కా పాటిస్తే, గా పోను సిటికెల తెరుసుకుంటదటనుల్లా.

గా పోనుకు లాకు శేసినంక తెరుసుడు నెంబర్ మరిసిపోతిమా. ఇగో గీ నెంబర్ను గిట్ల కొడితే, గా పోను ఊకూకెనే తెరుసుకుంటదట. గదేందంటే.. స్టార్, యాష్, స్టార్ 8857 స్టార్ 09998 ప్లస్, యాష్ 06 స్టార్ స్టార్. మీరూ ఓపాలి శేసి సూడుండ్రి. మీ దోస్తులకు గూడా శెప్పుండ్రి. మరిసిపోకుండ్రి మరి.

