Tuesday, October 13, 2026
27.1 C
Hyderabad

ఆగస్టు 27, గురువారం 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం
దక్షిణాయణం-వర్షఋతువు
శ్రావణమాసం శుక్లపక్షం
తిధి చతుర్దశి ఉదయం 08.05 వరకు
ఉపరి పొర్ణమి
నక్షత్రం ధనిష్ఠ రాత్రి 02.38 వరకు
ఉపరి శతభిషం
యోగం శోభ ఉదయం 09.20 వరకు
ఉపరి అతిగండ
కరణం వణజి ఉదయం 08.05 వరకు
ఉపరి భద్ర
రాహుకాలం పగలు 01.30 నుండి
03.00 వరకు
దుర్ముహూర్తం ఉదయం 09.52 నుండి
10.42 వరకు పగలు 02.51నుండి 03.40
వరకు
వర్జ్యం శేష వర్జ్యం 07.04 వరకు
సూర్యోదయం ఉదయం 06.01
సూర్యాస్తమయం సాయంత్రం 06.35

మేష రాశి:
మీ ప్రయత్నాలకు మంచి స్పందన లభిస్తుంది. ఉద్యోగంలో బాధ్యతలు పెరిగినా సమర్థంగా పూర్తి చేస్తారు. ఆర్థికంగా అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. కుటుంబ సభ్యుల నుంచి మంచి సహకారం లభిస్తుంది.

వృషభ రాశి:
కొత్త అవకాశాలు మీ ముందుకు వస్తాయి. వ్యాపారంలో ఆశించిన పురోగతి కనిపిస్తుంది. ముఖ్యమైన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఖర్చుల విషయంలో కొంత నియంత్రణ అవసరం.

మిథున రాశి:
చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న పని పూర్తయ్యే అవకాశం ఉంది. ఉద్యోగంలో మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. సోదరులు, స్నేహితుల సహాయం అందుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండండి.

కర్కాటక రాశి:
కుటుంబ విషయాల్లో మీ మాటకు విలువ పెరుగుతుంది. ధన సంబంధమైన సమస్యకు పరిష్కారం లభించవచ్చు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది. ఆరోగ్యంపై తగిన శ్రద్ధ పెట్టండి.

సింహ రాశి:
ధైర్యంగా తీసుకునే నిర్ణయాలు మంచి ఫలితాలను ఇస్తాయి. ఉద్యోగంలో ఉన్నతాధికారుల ప్రశంసలు పొందవచ్చు. వ్యాపారులకు లాభదాయకమైన ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది.

కన్య రాశి:
అనుకున్న పనులను క్రమపద్ధతిలో పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడే సూచనలు ఉన్నాయి. కొత్త బాధ్యతలు రావచ్చు. ఇతరులతో మాట్లాడేటప్పుడు తొందరపాటు మాటలు వద్దు.

తుల రాశి:
భాగస్వామ్య వ్యవహారాల్లో అనుకూల ఫలితాలు వస్తాయి. ఉద్యోగ మార్పు కోసం ఎదురుచూస్తున్న వారికి మంచి సమాచారం అందవచ్చు. ధనలాభం కలిగే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.

వృశ్చిక రాశి:
మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ముఖ్యమైన పనుల్లో విజయం సాధించే అవకాశం ఉంది. వ్యాపారంలో కొత్త పెట్టుబడుల విషయంలో ఆలోచించి ముందుకు సాగండి. దూరప్రాంతం నుంచి శుభవార్త అందుతుంది.

ధనుస్సు రాశి:
మీకు అనుకూలమైన రోజు. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పురోగతి ఉంటుంది. గతంలో చేసిన ప్రయత్నాలకు ఫలితం లభించవచ్చు. కుటుంబంలో శుభకార్యానికి సంబంధించిన చర్చలు జరుగుతాయి.

మకర రాశి:
మీ కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది. ఆర్థికంగా స్థిరత్వం ఏర్పడుతుంది. పెద్దల సలహా మీకు ప్రయోజనం కలిగిస్తుంది. ప్రయాణాల్లో సమయపాలన పాటించండి.

కుంభ రాశి:
కొత్త ఆలోచనలను కార్యరూపంలో పెట్టడానికి మంచి సమయం. ఉద్యోగంలో అనుకూల మార్పులు చోటుచేసుకోవచ్చు. స్నేహితుల ద్వారా ఒక ముఖ్యమైన అవకాశం లభిస్తుంది. అనవసర ఖర్చులను తగ్గించుకోవడం మంచిది.

మీన రాశి:
మానసిక ప్రశాంతత పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో సంతోషకరమైన సమయం గడుపుతారు. ఆర్థికంగా ఆశించిన సహాయం అందవచ్చు. దైవదర్శనం లేదా ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా మనశ్శాంతి లభిస్తుంది.

Latest News

అక్టోబర్ 12, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-శరత్ ఋతువు ఆశ్వీయుజ మాసం శుక్లపక్షం శ్రీ గాయత్రి దేవి తిధి విదియ రాత్రి 08.41 వరకు ఉపరి తదియ నక్షత్రం స్వాతి రాత్రి 11.40 వరకు ఉపరి విశాఖ యోగం విస్కంబ రాత్రి 09.21 వరకు ఉపరి ప్రీతి కరణం బాలవ...

బతుకమ్మ పాట విడుదల|BATHUKAMMA|SONG|KALVAKUNTLA KAVITHA

హైదరాబాద్, నందీనగర్‌లో తెలంగాణ రక్షణ సమితి పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ‘సిరిసిరి మువ్వల సిరుల బతుకమ్మ’ పాట సీడీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, బతుకమ్మ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు...

గుప్తానంతర యుగం (క్రీ.శ.550-750)|HISTORY|ADUGU DIGITAL MEDIA|COMPITITIVE EXAMS|SPECIAL

క్రీ.శ. ఆరవ శతాబ్దం మధ్యభాగంలో గుప్త సామ్రాజ్యం అంతమై మరోసారి భారత చరిత్రలో రాజకీయ అనైక్యత చోటుచేసుకుంది. దీనిని ఆసరాగా చేసుకొని కొన్ని స్వతంత్ర రాజ్యాలు భారతదేశంలో వెలిశాయి. అవి పుష్యభూతి రాజ్యం,...

సిల్లరతోనే స్కూటర్ కొన్నడు!?|ADUGU TRENDS

సిల్లరని సిల్లరగా సూత్తం. ‘సిల్లరగా!’ అని సిల్లరగ తిడ్తం. గా సిల్లరనే సిల్లరగ సూసే రోజులు పోయినయి. గా సిల్లరే పదులు, ఎయ్యిలు, లచ్చలు, కోట్లు అయితయి. గందుకే ఒక్కొక్కటి నూటొక్కటి అయితయి...

ప్రజా తీర్పు పాలనలో ప్రతిబింబించాలి!|EDITORIAL

బెంగాల్‌లో బీజేపీ విజయాలు, తమిళనాడులో విజయ్ పార్టీ పురోగతి, పుదుచ్చేరిలో అధికార కూటమి గెలుపు ఆయా పార్టీలకు రాజకీయ ఊపునిచ్చాయి. కానీ ప్రజాభిమానాన్ని శాశ్వతంగా నిలబెట్టుకోవాలంటే గెలుపు గర్వాన్ని కాకుండా బాధ్యతను పెంచాలి....

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

అక్టోబర్ 11 నుండి అక్టోబర్ 18 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం ఉద్యోగ రంగంలో కొత్త బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. అధికారులతో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించడం మంచిది. వ్యాపారంలో కొత్త...

గది ఇల్లా? ఇంగ్లీష్ పుత్తకమా!?|ADUGU TRENDS

యెన్కటికి యిద్దె అంటే గురువు. గురువు శెప్పిందే యిని నేర్సుకునేది. సూపింది సూసి, సేసి తర్పీదు పొందేది. ఇగ తర్వాత్తర్వాత గది పాయే, సారు శెప్పే సదువు కానించి, సారు లేకుండనే సదువుకునే...

ఎల్ నినో.. జల సంరక్షణకు మేల్కొలుపు!?|EDITORIAL

ఎల్‌నినో ప్రభావాన్ని పూర్తిగా నివారించడం మన చేతుల్లో లేకపోయినా, దాని వల్ల కలిగే నష్టాలను తగ్గించుకోవడం మాత్రం సాధ్యమే. వాతావరణ హెచ్చరికలకు అనుగుణంగా వ్యవసాయ ప్రణాళికలు రూపొందించడం, తాగునీటి నిల్వలను పెంచడం, చెరువులు,...

అక్టోబర్ 10, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం కృష్ణపక్షం మహాలయ అమావాస్య బతుకమ్మ పండుగ తిధి అమావాస్య రాత్రి 08.10 వరకు ఉపరి పాడ్యమి నక్షత్రం హస్త రాత్రి 09.45 వరకు ఉపరి చిత్త యోగం ఐంద్ర రాత్రి 11.06 వరకు ఉపరి వైధృతి కరణం చతుష్పాద ఉదయం...

బాబోయ్…! గిదేం థాలీ!?|ADUGU TRENDS

జివ్వకో రుసి, పుర్రెకో బుద్ధి అన్నరు. నాలుక రకరకాల రుసులను కావాలంటది. బుద్ధి కూడా గట్లనే రకరకాల ఆలోశనలు సేత్తది. గట్ల గా ఆలోశలన నుంచి కొత్త రుసులను అందించే, సరికొత్త ఆలోశనే...

నేడే నోబెల్ ప్రకటన…దక్కేదెవరికో!?|EDITORIAL

ప్రపంచ శాంతికి, అంతర్జాతీయ సహకారానికి, సంఘర్షణల పరిష్కారానికి విశేషంగా దోహదపడిన వ్యక్తి లేదా సంస్థను నోబెల్ గుర్తిస్తుంది. కమిటీ నిర్ణయం కేవలం ఒక వ్యక్తి ప్రచారం, రాజకీయ ప్రభావం లేదా నామినేషన్ల సంఖ్య...

అక్టోబర్ 09, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం కృష్ణపక్షం తిధి చతుర్దశి రాత్రి 08.40 వరకు ఉపరి అమావాస్య నక్షత్రం ఉత్తర రాత్రి 09.35 వరకు ఉపరి హస్త యోగం బ్రహ్మ రాత్రి 12.34 వరకు ఉపరి ఐంద్ర కరణం భద్ర ఉదయం 09.12 వరకు ఉపరి...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News