Saturday, June 13, 2026
32.8 C
Hyderabad

శనివారం .ఫిబ్రవరి 21–2026|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
ఉత్తరాయణం-శిశిర ఋతువు
ఫాల్గుణ మాసం–శుక్లపక్షం
తిధి చవితి పగలు 01.52 వరకు
ఉపరి పంచమి
నక్షత్రం రేవతి రాత్రి 08.10 వరకు
ఉపరి అశ్విని
యోగం శుభ సాయంత్రం 05.02 వరకు
ఉపరి శుక్ల
కరణం భద్ర పగలు 01.53 వరకు
ఉపరి బవ
రాహుకాలం ఉదయం 09.00 నుండి
10.30 వరకు
దుర్ముహూర్తం ఉదయం 06.41 నుండి
08.16 వరకు
వర్జ్యం ఉదయం 08.40 నుండి 10.13
వరకు
సూర్యోదయం ఉదయం 06.41
సూర్యాస్తమయం సాయంత్రం 06.19

మేష రాశి
ఈ రోజు మీరు అనుకున్న పనులను పట్టుదలతో పూర్తి చేస్తారు. ఉన్నత చదువులు మరియు విదేశీ ప్రయాణాల విషయాల్లో విజయం సాధిస్తారు. ఫొటోగ్రఫీ, సినిమాలు, రాజకీయ రంగాల వారికి ఈ రోజు ప్రోత్సాహకరంగా ఉంటుంది . గణపతి ధ్యానం విఘ్నాలను తొలగిస్తుంది .

వృషభ రాశి
బృంద కార్యక్రమాలు, సమావేశాల్లో మీరు కీలక పాత్ర పోషిస్తారు. పెట్టుబడులపై మంచి ప్రతిఫలాలు అందుకుంటారు. ఆర్థిక విషయాల్లో సన్నిహితుల సహకారం అందుతుంది . నిత్యం అమ్మవారి ఆరాధన మీకు శుభాలను చేకూరుస్తుంది .

మిథున రాశి
ఉద్యోగ, వ్యాపారాల్లో మీరు మీ లక్ష్యాలను సాధిస్తారు. ఇంటర్వ్యూలలో విజయం సాధించి, గౌరవ మర్యాదలు అందుకుంటారు . కొత్త పెట్టుబడుల విషయంలో మాత్రం పెద్దల సలహాలు తీసుకోవడం మంచిది . నిత్య శివారాధన ఫలప్రదాయకం.

కర్కాటక రాశి
విదేశీ ప్రయాణాలు, వీసా వ్యవహారాల్లో మీ లక్ష్యాలు సాధిస్తారు. రాజకీయ రంగాల వారికి ఉన్నత పదవులు లభించే అవకాశం ఉంది . ఆర్థిక లాభాలు ఉన్నప్పటికీ, అనుకోని ఖర్చులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు .

సింహ రాశి
మీ రంగంలో ఆశించిన ఫలితాలు అందుతాయి. గతంలో చేసిన శ్రమకు ఇప్పుడు ఫలితం కనబడుతుంది . రుణాలు, పన్నుల వ్యవహారాలు పరిష్కారం అవుతాయి . వ్యాపారస్తులు ఊహించిన విధంగా లాభాలను పొందుతారు .

కన్య రాశి
మీ జీవిత భాగస్వామి వైఖరి మీకు ఉల్లాసాన్ని కలిగిస్తుంది. స్టాక్ మార్కెట్ లావాదేవీలు, పెట్టుబడులపై మంచి ప్రతిఫలాలు అందుకుంటారు . సామూహిక కార్యక్రమాల కోసం ఖర్చు చేయడానికి అవకాశం ఉంది. పోటీలలో విజయం సాధించే యోగం ఉంది.

తులా రాశి
సహోద్యోగులతో ఉల్లాసంగా గడుపుతారు. ఇంటర్వ్యూలలో ఆశించిన ఫలితాలు సాధిస్తారు . ఆసుపత్రులు, హోటల్, ఫార్మా రంగాల వారికి ఈ రోజు అనుకూల సమయం. విందు వినోదాల్లో పాల్గొనే అవకాశం ఉంది.

వృశ్చిక రాశి
టెలివిజన్, ఆడిటింగ్ రంగాల వారికి ఈ రోజు ప్రోత్సాహకరంగా ఉంటుంది. క్రీడలు, బోధన రంగాల వారికి శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది . పొదుపు పథకాలపై మీ దృష్టి పెట్టడానికి మంచి రోజు. సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు.

ధనుస్సు రాశి
కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఇల్లు, స్థల సేకరణ విషయాలపై ఒక నిర్ణయానికి వస్తారు. కొంతకాలంగా వాయిదా పడుతున్న పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు . గోసేవ చేయడం శుభప్రదం

మకర రాశి
ముఖ్యమైన సమాచారం అందుకుంటారు. తోబుట్టువుల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు. కాంట్రాక్టులు, ఒప్పందాలకు ఈ రోజు అనుకూలం . ప్రయాణాలు, చర్చలు ఫలితాన్ని ఇస్తాయి. అన్నదానం చేయడం మంచిది

కుంభ రాశి
షేర్ మార్కెట్ లావాదేవీల్లో మంచి లాభాలు ఆర్జిస్తారు. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. రుణాలు మంజూరు కావడంతో పాటు, ఆర్థిక లావాదేవీల్లో సత్ఫలితాలు సాధిస్తారు . పెట్టుబడులపై దృష్టి సారించడం మంచిది.

మీన రాశి
వ్యక్తిగత విషయాలపై దృష్టి సారిస్తారు. కొత్త పనుల ప్రారంభానికి ఇది అనుకూలమైన రోజు. కొత్త ప్రాజెక్టుల్లో విజయం సాధిస్తారు . సకాలంలో సరైన నిర్ణయాలు తీసుకుని మంచి ఫలితాలు అందుకుంటారు.

Latest News

మియా జాకీ మాయ!|ADUGU TRENDS

పండంటే మామిడి పండే! పండ్లండ్ల మధురమైన పండ్లంటే కూడా మామిడి పండ్లే!! గందుకే గా పండ్లకు గంత గిరాకీ. గీ పండ్లల్ల మస్తు గిరాకీ ఉన్న పండ్లు మియా జాకీ రకమట. గీ...

బడే భవిష్యత్తుకు పునాది?!|EDITORIAL

దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే రూపుదిద్దుకుంటుంది. ఒక మంచి పాఠశాల కేవలం విద్యార్థిని మాత్రమే కాదు, కుటుంబాలని, గ్రామాలని, సమాజాన్ని మార్చగలదు. అందుకే విద్యను వ్యయంగా కాకుండా పెట్టుబడిగా చూడాలి. నీతి ఆయోగ్...

జూన్ 13, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు అధికజ్యేష్ఠ మాసం--కృష్ణపక్షం మాస శివరాత్రి శని త్రయోదశి తిధి బ త్రయోదశి మధ్యాహ్నం 01.55 వరకు ఉపరి చతుర్దశి నక్షత్రం కృత్తిక రాత్రి 12.17 వరకు ఉపరి రోహిణి యోగం సుకర్మ సాయంత్రం 04.30 వరకు ఉపరి ధృతి కరణం వణజి...

నచ్చత్రాల ఇల్లు!|ADUGU TRENDS

ఆకాసంల నచ్ఛత్రాలన్నీ మన ఇంటిమీదకే వత్తే ఎట్లుంటది!? గట్లనే ఓ ఇల్లు కట్టుకుంటే ఇంకెట్లుంటది!? మబ్బుల్ల తేలాడినట్లే ఉంటది కదా? ఇది కలేం కాదుల్లా? దాన్ని నిజం చేసేటట్లు ఇప్పుడు ఇండ్లు కడతుండ్రు.!...

టీఎంసీ భవితవ్యమేంటి?!|EDITORIAL

టీఎంసీలో గందరగోళానికి బీజేపీ కారణమా? బెంగాల్ లో కాంగ్రెస్‌కు పునరుజ్జీవం లభిస్తుందా? కాంగ్రెస్ లో టీఎంసీ విలీనంపై వస్తున్న ఊహాగానాలు నిజమేనా? రాజకీయాల్లో ఏ పార్టీకైనా ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకున్నంత కాలమే మనుగడ....

జూన్ 12, శుక్రవారం 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు అధికజ్యేష్ఠ మాసం--కృష్ణపక్షం తిధి బ ద్వాదశి సాయంత్రం 04.06 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం భరణి రాత్రి 01.46 వరకు ఉపరి కృత్తిక యోగం అతిగండ రాత్రి 07.20 వరకు ఉపరి సుకర్మ కరణం తైతుల సాయంత్రం 04.06...

గీ కోతి మనుసులకే ఆదర్శం!|ADUGU TRENDS

నిజం కాకపోయినా, కోతి నుండే మనిసి వచ్చాడంటరు. కోతులకు మనుసులకు గంత పోలికన్నట్లు. గా కోతుల బుద్ధులు, శేట్టలు మనుసులకు కూడా ఉంటయి. కొందరిల బయట పడ్తయి. మరికొందరిల బయట పడయి గంతే....

నిరంతరాయ ప్రధానిగా మోదీ రికార్డు!|EDITORIAL

మోదీ, నెహ్రూ రికార్డును అధిగమించడం కేవలం ఒక గణాంక ఘట్టం మాత్రమే కాదు. ఇది భారత ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పు ద్వారా వరుసగా మూడు సార్లు అధికారంలోకి వచ్చిన నాయకుడి రాజకీయ ప్రయాణానికి...

జూన్ 11-గురువారం 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు అధికజ్యేష్ఠ మాసం--కృష్ణపక్షం తిధి బ ఏకాదశి సాయంత్రం 06.03 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం అశ్విని రాత్రి తెల్ల 03.02 వరకు ఉపరి భరణి యోగం శోభ రాత్రి 10.00 వరకు ఉపరి అతిగండ కరణం బవ ఉదయం...

శెట్టు కిందే ఊరు!|ADUGU TRENDS

ఎండా కాలమొస్తే మనమేం శేత్తానం? ప్యాన్లు, ప్రిజ్జీలు, కూలర్లు, ఏసీలను సిద్ధం చేసుకుంటానం. మండే కాలం వత్తాందనంగనే గవాటన్నింటినీ మరమ్మతులు చేసి పెట్టుకుంటానం. ఎండ మండుతనే ఉండె, కరెంటు కాల్తనే ఉండె. ఇగ...

ట్రంప్ కు బోస్టన్ తీర్పు దెబ్బ!|EDITORIAL

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వలస విధానాలపై, హెచ్-1బీ వీసాలపై విధించిన లక్ష డాలర్ల ఫీజును బోస్టన్ ఫెడరల్ కోర్టు చట్టవిరుద్ధమని ప్రకటించింది. ఆ తీర్పు భారతీయ వృత్తి నిపుణులకు తక్షణ ఊరటనిచ్చినా, అంతిమ...

జూన్ 10-బుధవారం 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు అధికజ్యేష్ఠ మాసం--కృష్ణపక్షం తిధి బ దశమి రాత్రి 07.41 వరకు ఉపరి ఏకాదశి నక్షత్రం రేవతి రాత్రి తెల్ల 04.00 వరకు ఉపరి అశ్విని యోగం సౌభాగ్య రాత్రి 12.20 వరకు ఉపరి శోభ కరణం వణజి ఉదయం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News