Wednesday, September 9, 2026
31.8 C
Hyderabad

ఫిబ్రవరి 06–గురువారం 2025

శ్రీ క్రోధినామ సంవత్సరం–ఉత్తరాయణం
శిశిరఋతువు-మాఘమాసం-శుక్లపక్షం
తిధి శు.నవమి రాత్రి 12.02 వరకు
ఉపరి దశమి
నక్షత్రం కృత్తిక రాత్రి 07.51 వరకు
ఉపరి రోహిణి
యోగం బ్రహ్మ రాత్రి 09.11 వరకు
ఉపరి ఐంద్ర
కరణం బాలవ పగలు 02.12 వరకు
ఉపరి తైతుల
వర్జ్యం ఉదయం 08.20 నుండి 09.49
వరకు
దుర్ముహూర్తం ఉదయం 10.00 నుండి
10.48 వరకు తిరిగి పగలు 02.48 నుండి
03.36 వరకు
రాహుకాలం పగలు 01.30 నుండి
03.00 వరకు
సూర్యోదయం ఉదయం 06.48
సూర్యాస్తమయం సాయంత్రం 06.11

జనవరి 06 గురువారం 2025
రాశి ఫలితాలు

మేష
ఈ రు మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కార్యక్షేత్రంలో కొత్త బాధ్యతలు చేపట్టాల్సి వస్తుంది. ఆర్థిక వ్యవహారాలు మెరుగుపడతాయి. కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. ఆరోగ్య పరంగా చిన్న సమస్యలు ఎదురైనా, సమయానికి జాగ్రత్త పడితే పరిష్కారం కనిపిస్తుంది.

వృషభ
వ్యాపారాలకు అనుకూలమైన రోజు. మీ నైపుణ్యాల ద్వారా మంచి విజయాలను సాధించగలుగుతారు. కుటుంభ సభ్యులతో సంతోషకరమ సమయాన్ని గడుపుతారు. ప్రయాణాలు సాధారణంగా ఉండే అవకాశం ఉంది. ఆరోగ్యం గుంటుంది

మిథున
మొత్తం ఫలితం మిశ్రమంగా ఉంటాయి. పాత సమస్యలు కొంతమేరకు పరిష్రమవుతాయి. ఆర్థిక అంశాలలో నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. కుటుంబసభ్యులతో సరైన సంభాషణ అవసరం. జాగ్రత్తగా ఉంటే ఆర్థిక నష్టం తప్పుతుంది.

కర్కాటక
ఈ రోజు కుటుంబంలో ఆనందం నెలకొంటుంది. వృత్తి రీత్యా మీ ప్రతిభను చాటుకుంటారు. మీరు కొత్త అవకాశాలను అన్వేషించగలిగితే మంచి ఫలితాలు పొందగలుగుతారు. ఆరోగ్యపరమైన రుగ్మతలను ర్లక్ష్యం చేయకుండా ంటనే పరిష్కారం చేసుకోవాలి.

సింహ
మీ ఆత్మవిశ్వాసం వల్ల సుదీర్ఘ ప్జెక్టులు విజయవంతం అతాయి. కుటుంబం నుంచి శక్తివంతమైన మద్దతు లభిస్తుంది. ఆర్థిక వ్హారాలు క్రమబద్ధం అవుతాయి. ఆరోగ్యం బాగుంటుంది కానీ శారీరక శ్రమను తగ్గించుకుంటే మేలు.

కన్య
ఈ రోజు కుటుంబంలో కొన్ని వివాదాలు తలెత్తవచ్చు. ఆర్థికపరంగా చిన్న నష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంది. మిత్రులు మరియు కుటుంబ సభ్యుల సలహు పాటించండి. ఆరోగ్యపై శ్రద్ధ అవసరం.

తుల
వ్యాపారాలు పురోగ సాధిస్తాయి. కొత్తగా ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోండి. ఆరోగ్యపైన అంశాల్లో సానుకూల మార్పులు ఉంటాయి. కుటుంబంతో ఆనందంగా గడపడానికి సమయం కలుగుతుంది.

వృశ్చిక
మీ రద్ధ మరియు ప్రణాళికలతో ఉన్నతమైన ఫలితాలను సాధిస్తారు. కుటుంబ సభ్యులతో అనుబంధం పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా వ్యవహరించండి. ఆరోగ్యం బాగుంటుంది.

ధనుస్సు
మీ ఆలోచనలు మరియు చర్యలతో ప్రగతిని సాధిస్తారు. ప్రయాణాలు విజయవంతంగా ముగుస్యి. కుటుంబంలో శాంతి నెలకొంటుంది. మీ ఆరోగ్యం పై పాజిటివ్‌ మార్పులు వస్తాయి.

మకర
ఈ రోజు ఆర్థిక లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి. వృత్తి రంగంలో కొత్త అవకాశాలు ఎదుర్కొంటారు. మీ ఆరోగ్యం బాగుంటుంది కానీ మరింత శ్రద్ధ అవసరం. కుటుంబం మీకు సంతోషాన్ని కలిగిస్తుంది.

కుంభ
స్నేహితులు మరియు మిత్రుల నుంచి సహాయం పొందగలుగుతారు. ఆర్థిక వ్యవహారాలు సాధారణంగా ఉంటాయి. కుటుంబ సభ్యులతో ఉన్న అనుబంధం మరింత బలపడుతుంది. ఆహారపు అలవాట్లు జాగ్రత్తగా పాటించండి.

మీన
ఈ రోజు మీరు వృత్తి విషయాలపై శ్రద్ధ పెట్టాలి. కుటుంబంలో ప్రేమపూర్వక వాతావరణం ఉంటుంది. ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్త వహించాలి. మానసిక ప్రశాంతతకు శ్రద్ధ అవసరం.

Dr. Mattagajam Nagaraju sharma
Dr. Mattagajam Nagaraju sharma
శ్రీ.మత్తగజం నాగరాజు శర్మ ఎం.ఏ జ్యోతిషం

Latest News

గాలిమోటర్ కాదు ఎర్ర బస్సే!?|ADUGU TRENDS

సుతిమెత్తగా తోలు సీట్లు, సీటుసీటుకు బుల్లి తెరలు, శార్జింగ్ పాయింట్లు, ఉచితంగా వైఫై, కావాలంటే టిపిని, తాగాలంటే చాయ్, పోవాలంటే ఒకటి, రెండుకు టాయిలెట్లు... సల్లగా పయాణం.. ఇంకేం కావాలె శెప్పుండ్రి? అయితే...

సెప్టెంబర్ 09, బుధవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు శ్రావణమాసం కృష్ణపక్షం మాస శివరాత్రి తిధి త్రయోదశి ఉదయం 11.45 వరకు ఉపరి చతుర్దశి నక్షత్రం ఆశ్లేష పగలు 03.40 వరకు ఉపరి మఖ యోగం శివ రాత్రి 11.15 వరకు ఉపరి సిద్ద కరణం వణజి ఉదయం 11.47 వరకు ఉపరి...

రక్షణ వ్యవస్థలే సైబర్ దోపిడీకి ఆయుధాలు!?|EDITORIAL

అసలైన కాపీరైట్ హక్కుదారులు లేదా వారి అధికారిక ప్రతినిధులకే ఉల్లంఘనలపై ఫిర్యాదు చేసే హక్కు ఉండాలి. అందువల్ల కాపీరైట్ పేరుతో ఎవరైనా వ్యక్తిగతంగా డబ్బులు అడిగితే చెల్లించడం పరిష్కారం కాదు. పోలీసులు, సైబర్...

రూపాయెకే వైద్గ సేవలు!?|ADUGU TRENDS

సంకల్పం ఉండాలె గనీ, యేదైనా సాధించొచ్చు. గట్లనే కొందరు ఉచిత సేవలందిత్తరు. గదానికి సరైన యిలువ ఉండదనుకున్నడో ఏమో గనీ, గీ డాస్కర్ శంకర్ దాస్ రాంచందానీ, ఒక్క రూపాయెకే వైద్గం అందిత్తాండు. గీ...

కొండా కుటుంబానికి కొత్త పరీక్ష!?|EDITORIAL

ఇప్పుడు కొండా కుటుంబం ముందున్న అసలు ప్రశ్న ‘ఎవరి మీద పోరాడాలి?’ అన్నది కాదు.. ‘ఎలా తిరిగి రాజకీయంగా బలపడాలి?’ అనేదే. మౌనం, సమన్వయం, సంస్థాగత పునర్నిర్మాణం ఈ మూడు మార్గాల్లో దేన్ని...

సెప్టెంబర్ 08, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు శ్రావణమాసం కృష్ణపక్షం తిధి ద్వాదశి పగలు 01.49 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం పుష్యమి సాయంత్రం 04.55 వరకు ఉపరి ఆశ్లేష యోగం పరిఘ రాత్రి 01.59 వరకు ఉపరి శివ కరణం తైతుల పగలు 01.49 వరకు ఉపరి గరజి రాహుకాలం...

సెప్టెంబర్ 07, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు శ్రావణమాసం కృష్ణపక్షం ఏకాదశి తిధి ఏకాదశి సాయంత్రం 04.03 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం పునర్వసు సాయంత్రం 06.23 వరకు ఉపరి పుష్యమి యోగం వ్యతీపాత ఉదయం 07.46 వరకు ఉపరి వరీయాన్ కరణం బాలవ సాయంత్రం 04.03 వరకు ఉపరి కౌలవ రాహుకాలం...

బర్త్ డే టు బర్తరఫ్!|KONDA FAMILY|CONGRESS|

తారుమారైన కొండా సు‘రేఖ’! 17 రోజుల్లోనే తలకిందులు? ‘చే’జేతులా...చెడిన రాజకీయం ఆగస్టు 19 నుంచి సెప్టెంబరం 3 వరకు మరి తర్వాత వారి దారెటు? కోరి కోరి పదవికి ఎసరు తెచ్చుకోవడమంటే ఇదే! అదీ లండన్ లో ఉన్న...

గుప్త సామ్రాజ్యం – ప్రారంభం మరియు అభివృద్ధి (క్రీ.శ.275-550)|ADUGU DIGITAL MEDIA|HISTORY|COMPITITIVE EXAMS|SPECIAL

గుప్తుల చరిత్రకు సంబంధించిన ఆధారాలు తెలుసుకోవడానికి సాహిత్యం, శాసనాలు మరియు నాణాలు ఉపయోగపడుతున్నాయి. గుప్త సామ్రాజ్యంలోని తొలి రాజులు *మహారాజ* అనే బిరుదును తీసుకోవడం వల్ల వీరు సామంతులుగా పాలించారని తెలుస్తుంది. కొంతమంది...

డాక్టర్ నెట్ ఇండియా-వైద్గం ఫ్రీ!?|ADUGU TRENDS

ఏదన్నా రోగమొత్తే అయిపాయె, ఆగమాగమైతం. యాడికిపోవాల్నో తెల్వదు. ఎంత కర్సైతదో తెల్వదు. ఇగ గిదే సందని, పైసలు గుంజుడు, పానం తీసుడు గా ప్రైవేట్ దవాఖాన్లల్ల పనైపాయె. పానం పోతదో, నిలుత్తదో కనీ,...

అధ్యాపకా! అభివందనం!!|EDITORIAL

నాణ్యమైన విద్య, సమర్థవంతమైన ఉపాధ్యాయ శిక్షణ, పరిశోధనకు ప్రోత్సాహం, పాఠశాలల్లో మౌలిక వసతులు, ప్రతి విద్యార్థికి సమాన అవకాశాలు కల్పించడమే రాధాకృష్ణన్‌కు నిజమైన నివాళి. సాంకేతిక పరిజ్ఞానం వేగంగా మారుతున్న నేటి ప్రపంచంలో...

ఈ రోజు/ వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

సెప్టెంబర్ 06 నుండి సెప్టెంబర్ 12 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం కొత్త ఆలోచనలు మీలో ఉత్సాహాన్ని పెంచుతాయి. ప్రారంభించిన పనులను మధ్యలో వదిలిపెట్టకుండా పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. ఉద్యోగంలో మీ...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News