Sunday, May 10, 2026
35.2 C
Hyderabad

బుధవారం జూన్ 04- 2025|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు
జ్యేష్టమాసం శుక్లపక్షం
తిధి శు.నవమి రాత్రి 01.34 వరకు
ఉపరి దశమి
నక్షత్రం ఉత్తర తెల్ల 05.17 వరకు
ఉపరి హస్త
యోగం వజ్ర ఉదయం 09.29 వరకు
ఉపరి సిద్ది
కరణం బాలవ పగలు 02.50 వరకు
ఉపరి తైతుల
వర్జ్యం ఉదయం 11.18 నుండి 12.59
వరకు
దుర్ముహూర్తం పగలు 11.34 నుండి
12.24 వరకు
రాహుకాలం పగలు 12.00 నుండి
01.30 వరకు
సూర్యోదయం ఉదయం 05.42
సూర్యాస్తమయం సాయంత్రం 06.45

మేష రాశి
ఈ రోజు మీ స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. శారీరకంగా, మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. మీ జీవిత భాగస్వామి మీకు అనుకోని బహుమతి అందించే అవకాశముంది. ఉద్యోగ విషయంలో సామాన్య దినం.

వృషభ రాశి
ఈ రోజు ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది. అనుకోని ఖర్చులు లేదా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. మానసికంగా ఒత్తిడికి, ఒంటరితనానికి లోనవుతారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.

మిధున రాశి
ఈ రోజు ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. అనుకోని విధంగా డబ్బు రావటం లేదా మిత్రులు, బంధువుల ద్వారా ఆర్థిక సహాయం అందటం జరుగుతుంది. మీరు తలపెట్టిన పనులు సులువుగా పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ అనుకోని శుభ పరిణామాలు ఉంటాయి.

కర్కాటక రాశి
ఈ రోజు మీ వ్యాపార లేదా ఉద్యోగ సంబంధ ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. విదేశీయానం గురించి లేదా ఉద్యోగంలో మార్పు గురించి మీరు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి. స్థిరాస్తి సంబంధ వ్యవహారాలకు, పై అధికారులను కలవటానికి అనుకూల దినం.

సింహ రాశి
ఈ రోజు మీ ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపడం ఆనందాన్ని కలిగిస్తుంది. ఉద్యోగంలో మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. ఆరోగ్య పరంగా జాగ్రత్త అవసరం.

కన్య రాశి
ఈ రోజు మీకు ఉద్యోగంలో మంచి అవకాశాలు లభించవచ్చు. ఆర్థికంగా లాభాలు పొందే అవకాశం ఉంది. కుటుంబంలో శాంతి నెలకొంటుంది. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి యోగా లేదా ధ్యానం చేయడం మంచిది.

తుల రాశి
ఈ రోజు మీ శక్తిని అనవసర విషయాల్లో వ్యర్థం చేయకండి. స్నేహితులతో పార్టీలకు ఖర్చు చేయవచ్చు, కానీ ఆర్థికంగా ఎటువంటి ఢోకా ఉండదు. నమ్మకం ఉంచిన వ్యక్తి మిమ్మల్ని నిరాశపరచవచ్చు.

వృశ్చిక రాశి
ఈ రోజు లౌక్యాన్ని, దౌత్యాన్ని వాడాల్సిన అవసరం ఉంది. ఆర్థిక పథకాలను పరిశీలించండి. చిన్న ట్రిప్ మిమ్మల్ని రిలాక్స్ చేస్తుంది. ప్రేమ దైవపూజతో సమానం; దాన్ని మీరు ఈ రోజు తెలుసుకుంటారు.

ధనస్సు రాశి
ఈ రోజు వృత్తిలో మీ నైపుణ్యం పరీక్షించబడుతుంది. ఏకాగ్రతతో పరిశ్రమను కొనసాగించండి. కుటుంబంలో క్రొత్త సభ్యుని రాక వార్త మిమ్మల్ని ఉల్లాసపరచవచ్చు. పెద్ద వ్యాపార ఒప్పందం చేసుకునేటప్పుడు భావోద్వేగాలను అదుపులో ఉంచండి.

మకర రాశి
ఈ రోజు మతపరమైన, ఆధ్యాత్మిక విషయాలకు కేటాయించండి. వివాహితులు తమ సంతానం చదువుకోసం ఖర్చు చేయవలసి ఉంటుంది. తల్లిదండ్రుల సలహాలను వినండి. జీవిత భాగస్వామి మీ పట్ల శ్రద్ధ చూపుతారు.

కుంభ రాశి
ఈ రోజు బండి నడిపేటప్పుడు ప్రత్యేకించి మలుపులలో జాగ్రత్తగా ఉండండి. ఇతరుల నిర్లక్ష్యం వల్ల సమస్యలు ఎదుర్కొనవచ్చు. ఆరోగ్య పరంగా జాగ్రత్త అవసరం. కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపడం మానసిక శాంతిని కలిగిస్తుంది.

మీన రాశి
ఈ రోజు మీ స్నేహితులు మీకు ఒక ప్రత్యేక వ్యక్తిని పరిచయం చేయవచ్చు. ఆ వ్యక్తి మీ ఆలోచనా విధానాన్ని ప్రభావితం చేస్తారు. ఛారిటీ పనులు మానసిక ప్రశాంతతను కలిగిస్తాయి. కొంత సమయం ధ్యానం లేదా యోగాకు కేటాయించండి.

Dr. Mattagajam Nagaraju sharma
Dr. Mattagajam Nagaraju sharma
శ్రీ.మత్తగజం నాగరాజు శర్మ ఎం.ఏ జ్యోతిషం

Latest News

తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం|TAMILNADU|CM|THALAPATAHY VIJAY

కొత్త శకం ఆరంభం తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం మొదలైంది. తమిళగ వెట్రి కజగం (TVK) అధినేత, సినీ నటుడు జోసెఫ్ విజయ్ ఆ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. చెన్నైలోని జవహర్లాల్...

అసలే కోతి.. ఆపై సవురం!?|ADUGU TRENDS

పని లేని ఒకాయినె పిలిసి పిల్లి తల కొరిగిండని సామెత. గది సరే గనీ, మరి గీ కోతి మాత్రం.. ఏకంగా గా మంగళాయనె దగ్గరికి పోయి, సవురం శేయించుకుంది. గీ యింతేందో...

తమిళనాట కొత్త కథా చిత్రం!|EDITORIAL

తమిళనాడు రాజకీయాల్లో ఉత్కంఠ వీడింది. గత కొన్ని రోజులుగా నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది. ప్రజా తీర్పు తర్వాత కొనసాగిన అనిశ్చితి, పెద్ద పార్టీల కుట్రలు, చిన్న పార్టీల బేరసారాలు, మద్దతు లేఖల హైడ్రామా,...

ఈ రోజు/వార రాశి ఫలాలు|RASHI PHALALU|WEEKLY|TODAY

మే 10 నుండి మే 16 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మీలో కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. పనుల్లో ఆలస్యాలు తగ్గి ముందుకు సాగుతారు. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ఉద్యోగంలో...

గింత బట్ట తున్కతోటి గంత పట్టీలా!?|ADUGU TRENDS

పని ఎంత పెద్దదైనా, శిన్న శిన్న శిట్కాలతోటి సిడెంల శేయొచ్చు. గా ఆటల పోటీలకు, ఎవలన్న ముక్యమైనోల్లు వచ్చినప్పుడు పట్టీలు, ముగ్గులు ఏత్తరు కదా? గయి ఏయాల్నంటే బొచ్చెడు పని మనుసులు, శానా...

తమిళనాడు హంగ్-గవర్నర్-టీవీకే కింకర్తవ్యం?|EDITORIAL

హంగ్ సమయంలో ఎవరిని ముందుగా పిలవాలి? అతిపెద్ద పార్టీనా? లేక మెజారిటీ మద్దతు ఉన్న కూటమినా? అన్న విషయంలో రాజ్యాంగం స్పష్టమైన విధానం నిర్దేశించలేదు. ఇక్కడే గవర్నర్ విచక్షణాధికారం ప్రాధాన్యం సంతరించుకుంది. మన...

09-05-2026 శనివారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు వైశాఖ మాసం--కృష్ణపక్షం తిధి బ సప్తమి ఉదయం 09.15 వరకు ఉపరి అష్టమి నక్షత్రం శ్రవణ రాత్రి 07.05 వరకు ఉపరి ధనిష్ఠ యోగం శుక్ల రాత్రి 10.43 వరకు ఉపరి బ్రహ్మ కరణం బవ ఉదయం...

ట్యూబ్ కు పొక్క.. తెల్సుకోండ్రి గిట్ల!?|ADUGU TRENDS

గా చైనాల గిప్పటికీ సైకోల్లే తొక్కుతాండ్లట. గిప్పుడైతే గయి మన దేశంల మోటైపోయినయి గనీ, ఎన్కటికి సైకోల్లు ఎక్కువ తొక్కేది. గదే పెద్ద రెండు గిర్రల బండి. ఇగ ఇంట్లనే గాలి కొట్టేది....

ధాన్యం కొనుగోల్ మాల్!|EDITORIAL

దేశంలో వ్యవసాయం ఇప్పటికీ కోట్లాది కుటుంబాల జీవనాధారం. కానీ రైతు పండించిన పంటను ప్రభుత్వాలు కొనుగోలు చేసే విధానం ప్రతి ఏడాది గందరగోళానికీ, వివాదానికీ కారణమవుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లక్షల టన్నుల...

08-05-2026 శుక్రవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు వైశాఖ మాసం--కృష్ణపక్షం తిధి బ షష్ఠి ఉదయం 08.05 వరకు ఉపరి సప్తమి నక్షత్రం ఉత్తరాషాఢ సాయంత్రం 05.26 వరకు ఉపరి శ్రవణ యోగం శుభ రాత్రి 11.02 వరకు ఉపరి శుక్ల కరణం వణజి ఉదయం...

తాలు, తేమను తీసే మిషిని!?|ADUGU TRENDS

రోజులు మార్తానయి. గట్లనే గా యెవుసం శేసే పద్ధతులు గూడ మార్తానయి. అన్నిట్ల లెక్కనే గిండ్ల గూడ మిషిన్లొత్తానయి. అయితే కొత్త ఆలోశెనలు, సరికొత్త ఉపాయాలను తెత్తానయి. గసొంటిదే గిది మీరే సూడుండ్రి. యెద్దు,...

విపరీత రాజకీయ ధోరణులు!|EDITORIAL

ప్రపంచంలోనే అతిపెద్దదైన భారత ప్రజాస్వామ్యంలో ప్రతి ఎన్నిక.. ప్రజల తీర్పు, పాలనపై సమీక్ష, భవిష్యత్ దిశను నిర్ణయించే కీలక ఘట్టం. ఇటీవలి 5 రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో వివిధ రాజకీయ పార్టీల వైఖరులు,...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News