Thursday, September 10, 2026
28.2 C
Hyderabad

మార్చి 19 బుధవారం 2025

శ్రీ క్రోధినామ సంవత్సరం–ఉత్తరాయణం
శిశిరఋతువు పాల్గుణమాసం కృష్ణపక్షం
తిధి పంచమి రాత్రి 09.06 వరకు
ఉపరి షష్ఠి
నక్షత్రం విశాఖ రాత్రి 07.33 వరకు
ఉపరి అనూరాధ
యోగం హర్షణ పగలు 02.53 వరకు
ఉపరి వజ్ర
కరణం కౌలవ ఉదయం 07.53 వరకు
ఉపరి గరజి
వర్జ్యం రాత్రి 11.57 నుండి 01.39
వరకు
దుర్ముహూర్తం ఉదయం 11.36 నుండి
12.24 వరకు
రాహుకాలం పగలు 12.00 నుండి
01.30 వరకు
సూర్యోదయం ఉదయం 06.25
సూర్యాస్తమయం సాయంత్రం 06.24

మార్చి 19, 2025 బుధవారం
రాశి ఫలాలు

మేషరాశి
రేపు మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబ సభ్యులతో అనుబంధం బలపడుతుంది. వృత్తి సంబంధిత అవకాశాలు లభించవచ్చు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి.

వృషభరాశి
కొన్ని ఆలస్యాలు లేదా అడ్డంకులు ఎదురుకావచ్చు. ఖర్చులను నియంత్రించడం మంచిది. సహనంతో వ్యవహరించండి. కొత్త పెట్టుబడులకు ఇది అనుకూల సమయం కాదు.

మిథునరాశి
మిశ్రమ ఫలితాలు ఎదురవుతాయి. వృత్తి సంబంధిత పురోగతి కనిపించవచ్చు, కానీ కుటుంబ ఖర్చులు పెరుగే అవకాశం ఉంది. యోగా, ధ్యానం చేయడం ద్వారా మానసిక ప్రశాంతత పొందవచ్చు.

కర్కాటకరాశి
వ్యక్తిగత జీవితంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. వృత్తి సంబంధిత ఒత్తిడి ఉండవచ్చు, కానీ సమస్యలను విజయవంతంగా అధిగమించగలరు. కుటుంబ సంబంధిత విషయంలో జాగ్రత్త అవసరం.

సింహరాశి
పనిలో మీ ప్రతిభకు గుర్తింపు లభించే రోజు. కొత్త అవకాశాలు తలుపుతట్టవచ్చు. కుటుంబ జీవితంలో ఆనందం కొనసాగుతుంది. ఆర్థికంగా లాభదాయకమైన రోజు.

కన్యరాశి
ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఆర్థిక విషయాలు పట్ల జాగ్రత్తగా ఉండాలి. వృత్తిపరమైన జీవితంలో అభివృద్ధి ఉంటుంది. మానసిక ఒత్తిడిని తగ్గించడానికి ధ్యానం చేయడం ఉత్తమం.

తులరాశి
కొన్ని ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. కుటుంబ విభేదాలు ఎదురవవచ్చు, కానీ మిత్రుల సహాయంతో పరిష్కార మార్గం లభిస్తుంది. ఆర్థిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఖర్చులు నియంత్రించడం అవసరం.

వృశ్చికరాశి
దాతృత్వానికి ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా శాంతిని పొందుతారు. ఆర్థికంగా నూతన అవకాశాలు కనిపించవచ్చు. వివాదాలకు దూరంగా ఉండడం ఉత్తమం. ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండాలి.

ధనుస్సురాశి
ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం మంచిది. వృత్తి సంబంధిత పనుల్లో అనుకున్న ఫలితాలు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో సంతోషకరమైన సమయం గడుపుతారు. వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది.

మకరరాశి
భావోద్వేగాలను నియంత్రించుకోవడం అవసరం. వృత్తి జీవితంలో ఒత్తిడి ఉండవచ్చు. దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం ఆర్థిక ప్రణాళికపై దృష్టి పెట్టండి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి.

కుంభరాశి
వ్యాపార సంబంధిత సమస్యలు ఎదురుకావచ్చు, కానీ పరిష్కార మార్గాలు కూడా ఉంటాయి. ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు, కాబట్టి సరైన పద్ధతులు అనుసరించండి. ఆర్థికంగా జాగ్రత్తగా ఉండాలి.

మీనరాశి
ఆధ్యాత్మిక సాధన, ప్రార్థనలు మానసిక శాంతిని ఇస్తాయి. పనిలో సవాళ్లు ఎదురవచ్చు, కానీ కృషితో వాటిని అధిగమించగలరు. కుటుంబంలో అనుకూలమైన మార్పులు చోటు చేసుకుంటాయి. కుటుంబ సభ్యులతో సఖ్యతగా ఉండటానికి ప్రయత్నించండి.

Dr. Mattagajam Nagaraju sharma
Dr. Mattagajam Nagaraju sharma
శ్రీ.మత్తగజం నాగరాజు శర్మ ఎం.ఏ జ్యోతిషం

Latest News

గీ సర్, గా అన్నదమ్ముల్ని కలిపింది!?|ADUGU TRENDS

అవుమల్ల.. గది నిజమేనుల్లా... పత్యేక ఓట్ల సవరింపు (సర్) 35 ఏండ్ల కింద యిడిపోయిన అన్నదమ్ముల్ని కలిపింది. గదెట్లనో మీరే సదువుండ్రి. మన తెలంగాణ లెక్కనే గా పంజాబ్ ల సర్ సవరింపులు జరుగుతున్నయి....

రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు ఎప్పుడో!?|EDITORIAL

ట్రంప్–పుతిన్ చర్చలుగానీ, మోదీ–పుతిన్ భేటీగానీ, రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలకలేవు. కాల్పుల విరమణకు ముందుగా పరస్పర విశ్వాసం, భద్రతా హామీలు, భూభాగ వివాదంపై ఆచరణీయ పరిష్కారం, అంతర్జాతీయ పర్యవేక్షణ వంటి అంశాలపై స్పష్టమైన...

సెప్టెంబర్ 10, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు శ్రావణమాసం కృష్ణపక్షం తిధి చతుర్దశి ఉదయం 09.59 వరకు ఉపరి అమావాస్య నక్షత్రం మఖ పగలు 02.41 వరకు ఉపరి పుబ్బ యోగం సిద్ద రాత్రి 08.58 వరకు ఉపరి సాధ్య కరణం శకుని ఉదయం 09.59 వరకు ఉపరి చతుష్పాద రాహుకాలం...

గాలిమోటర్ కాదు ఎర్ర బస్సే!?|ADUGU TRENDS

సుతిమెత్తగా తోలు సీట్లు, సీటుసీటుకు బుల్లి తెరలు, శార్జింగ్ పాయింట్లు, ఉచితంగా వైఫై, కావాలంటే టిపిని, తాగాలంటే చాయ్, పోవాలంటే ఒకటి, రెండుకు టాయిలెట్లు... సల్లగా పయాణం.. ఇంకేం కావాలె శెప్పుండ్రి? అయితే...

సెప్టెంబర్ 09, బుధవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు శ్రావణమాసం కృష్ణపక్షం మాస శివరాత్రి తిధి త్రయోదశి ఉదయం 11.45 వరకు ఉపరి చతుర్దశి నక్షత్రం ఆశ్లేష పగలు 03.40 వరకు ఉపరి మఖ యోగం శివ రాత్రి 11.15 వరకు ఉపరి సిద్ద కరణం వణజి ఉదయం 11.47 వరకు ఉపరి...

రక్షణ వ్యవస్థలే సైబర్ దోపిడీకి ఆయుధాలు!?|EDITORIAL

అసలైన కాపీరైట్ హక్కుదారులు లేదా వారి అధికారిక ప్రతినిధులకే ఉల్లంఘనలపై ఫిర్యాదు చేసే హక్కు ఉండాలి. అందువల్ల కాపీరైట్ పేరుతో ఎవరైనా వ్యక్తిగతంగా డబ్బులు అడిగితే చెల్లించడం పరిష్కారం కాదు. పోలీసులు, సైబర్...

రూపాయెకే వైద్గ సేవలు!?|ADUGU TRENDS

సంకల్పం ఉండాలె గనీ, యేదైనా సాధించొచ్చు. గట్లనే కొందరు ఉచిత సేవలందిత్తరు. గదానికి సరైన యిలువ ఉండదనుకున్నడో ఏమో గనీ, గీ డాస్కర్ శంకర్ దాస్ రాంచందానీ, ఒక్క రూపాయెకే వైద్గం అందిత్తాండు. గీ...

కొండా కుటుంబానికి కొత్త పరీక్ష!?|EDITORIAL

ఇప్పుడు కొండా కుటుంబం ముందున్న అసలు ప్రశ్న ‘ఎవరి మీద పోరాడాలి?’ అన్నది కాదు.. ‘ఎలా తిరిగి రాజకీయంగా బలపడాలి?’ అనేదే. మౌనం, సమన్వయం, సంస్థాగత పునర్నిర్మాణం ఈ మూడు మార్గాల్లో దేన్ని...

సెప్టెంబర్ 08, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు శ్రావణమాసం కృష్ణపక్షం తిధి ద్వాదశి పగలు 01.49 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం పుష్యమి సాయంత్రం 04.55 వరకు ఉపరి ఆశ్లేష యోగం పరిఘ రాత్రి 01.59 వరకు ఉపరి శివ కరణం తైతుల పగలు 01.49 వరకు ఉపరి గరజి రాహుకాలం...

సెప్టెంబర్ 07, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు శ్రావణమాసం కృష్ణపక్షం ఏకాదశి తిధి ఏకాదశి సాయంత్రం 04.03 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం పునర్వసు సాయంత్రం 06.23 వరకు ఉపరి పుష్యమి యోగం వ్యతీపాత ఉదయం 07.46 వరకు ఉపరి వరీయాన్ కరణం బాలవ సాయంత్రం 04.03 వరకు ఉపరి కౌలవ రాహుకాలం...

బర్త్ డే టు బర్తరఫ్!|KONDA FAMILY|CONGRESS|

తారుమారైన కొండా సు‘రేఖ’! 17 రోజుల్లోనే తలకిందులు? ‘చే’జేతులా...చెడిన రాజకీయం ఆగస్టు 19 నుంచి సెప్టెంబరం 3 వరకు మరి తర్వాత వారి దారెటు? కోరి కోరి పదవికి ఎసరు తెచ్చుకోవడమంటే ఇదే! అదీ లండన్ లో ఉన్న...

గుప్త సామ్రాజ్యం – ప్రారంభం మరియు అభివృద్ధి (క్రీ.శ.275-550)|ADUGU DIGITAL MEDIA|HISTORY|COMPITITIVE EXAMS|SPECIAL

గుప్తుల చరిత్రకు సంబంధించిన ఆధారాలు తెలుసుకోవడానికి సాహిత్యం, శాసనాలు మరియు నాణాలు ఉపయోగపడుతున్నాయి. గుప్త సామ్రాజ్యంలోని తొలి రాజులు *మహారాజ* అనే బిరుదును తీసుకోవడం వల్ల వీరు సామంతులుగా పాలించారని తెలుస్తుంది. కొంతమంది...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News