Monday, May 25, 2026
40.2 C
Hyderabad

ఎరుపెక్కిన కర్రె గుట్టల్లో.. శాంతి గీతం!|POLICE|MAOIST

తెలంగాణలో ముగిసిన మావోల శకం|TELANGANA
పలు అభివృద్ధి పనులకు డీజీపీ శ్రీకారం|DEVELOPMENT|DGP

తెలంగాణలో మావోయిస్టుల శకం ముగిసిందని డిజిపి శివధర్ రెడ్డి అన్నారు. ఒకప్ప్పుడు తుపాకుల మోతతో, అశాంతితో నిండిన తెలంగాణ అటవీ ప్రాంతాల్లో ఇప్ప్పుడు శాంతి గీతం వినిపిస్తోంది. దశాబ్దాల కాలంగా మావోయిస్టులకు అడ్డాగా ఉన్న ప్రాంతాల్లో ఇప్ప్పుడు అభివద్ధి పరుగులు తీస్తోంది. తెలంగాణలో మావోయిజం పూర్తిగా అంతరించిందని రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి అధికారికంగా ప్రకటించారు. ’ఫేస్ టు ఫేస’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, కర్రెగుట్టల వంటి మారుమూల ప్రాంతాల్లో మారుతున్న పరిస్థితులను వివరించారు. ఒకప్ప్పుడు దట్టమైన అడవుల్లో సమాంతర ప్రభుత్వాన్ని నడిపిన మావోయిస్టుల ఉనికి ఇప్ప్పుడు తెలంగాణలో లేదని డీజీపీ స్పష్టం చేశారు. ఆపరేషన్ కగార్ విజయవంతం కావడంతో పాటు, కీలక నాయకత్వం , సైన్యాధ్యక్షులు సైతం బయటకు రావడంతో ఆ వ్యవస్థ పూర్తిగా కొలాప్స్ అయిందని ఆయన పేర్కొన్నారు. ఇప్ప్పుడు ఈ ప్రాంతాలు నక్సల్ రహిత జోన్లుగా మారాయని, ప్రజలు స్వేచ్ఛగా తిరుగుతున్నారని తెలిపారు. గతంలో కనీస సౌకర్యాలు లేకపోవడమే నక్సలిజం పెరగడానికి ప్రధాన కారణమని గుర్తించిన ప్రభుత్వం, ఇప్ప్పుడు ఆ లోటును భర్తీ చేస్తోంది. బాహ్య ప్రపంచంతో సంబంధం లేని కర్రెగుట్టల వంటి ప్రాంతాలకు ఇప్ప్పుడు బిటి రోడ్ల నిర్మాణం జరుగుతోంది. దీనివల్ల ఆదివాసీలకు రవాణా సౌకర్యం మెరుగుపడింది. అత్యవసర సమయాల్లో ఆసుపత్రికి వెళ్లడానికి గ్రామస్తుల కోసం ప్రభుత్వం ఒక ఆటో , టూ వీలర్‌ను కమ్యూనిటీ వాహనాలుగా అందజేసింది. గతంలో 12`13 కిలోవిÖటర్లు కాలినడకన వెళ్లాల్సిన దుస్థితి ఇప్ప్పుడు తొలగిపోయింది. ఇప్పటికీ విద్యుత్ సౌకర్యం లేని మారుమూల ఇళ్లకు సోలార్ కందిళ్లను పంపిణీ చేయడం ద్వారా ప్రభుత్వం చీకట్లను తొలగిస్తోంది. కనీసం ఆధార్ కార్డులు, ఓటు హక్కు వంటి కనీస గుర్తింపు కూడా లేని ఆదివాసీలకు ఇప్ప్పుడు అన్ని ప్రభుత్వ ఫలాలను అందించడమే లక్ష్యంగా పోలీస్ బాస్ స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఈ ప్రాంతాలను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దే అవకాశం ఉందని, అటవీ వనరులను కాపాడుకుంటూనే అభివద్ధిని ముందుకు తీసుకెళ్తామని డీజీపీ భరోసా ఇచ్చారు. తుపాకీ గొట్టం ద్వారా కాకుండా, అభివద్ధి ద్వారానే మార్పు సాధ్యమని తెలంగాణ ప్రభుత్వం నిరూపిస్తోంది. కర్రెగుట్టల వంటి ప్రాంతాల్లో వేసిన రోడ్లు కేవలం రవాణా కోసమే కాదు, ఆ ప్రజల ఉజ్వల భవిష్యత్తు కోసం వేసిన బాటలు అని చెప్పవచ్చన్నారు.

Latest News

25-05-2026 సోమవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు అధికజ్యేష్ఠ మాసం--శుక్లపక్షం తిధి శు నవమి ఉదయం 08.05 వరకు ఉపరి దశమి నక్షత్రం పుబ్బ ఉదయం 06.34 వరకు ఉపరి ఉత్తర యోగం హర్షణ ఉదయం 07.32 వరకు ఉపరి వజ్ర కరణం కౌలవ ఉదయం 08.05...

రైలు డైబర్ మానవత్వం!?|ADUGU TRENDS

మనకు ముక్క లేనిదే బుక్క దిగది. శియ్య లేనిదే పెయ్యి నిమ్మలంగ ఉండది. కౌసు కోసం నౌస్తం. పండుగలు, పబ్బాలొత్తే ఏం శేత్తం? మంచిగ పెంచుకున్న మూగ జీవాల్ని ఏడికాడికి కోసుకుని తింటం....

రిజర్వేషన్ల పునర్వ్యవస్తీకరణ జరగాల్సిందే!|EDITORIAL

ప్రస్తుతం అవసరమైంది రిజర్వేషన్ల రద్దు కాదు. వాటి పునర్వ్యవస్థీకరణ. అత్యంత వెనుకబడిన వర్గాలకు ప్రాధాన్యం కల్పించే విధంగా అంతర్గత వర్గీకరణ, పారదర్శక సమీక్ష వ్యవస్థ, తరతరాల ప్రయోజనాలపై నియంత్రణ వంటి అంశాలపై చట్టసభలు,...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

మే 24 నుండి మే 30 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మీలో కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. ఉద్యోగంలో పెండింగ్ పనులు పూర్తయ్యే అవకాశముంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఆర్థికంగా...

ఇటికెలతోటే ఇల్లంతా! స్లాబు కూడా?|ADUGU TRENDS

ఇల్లంటే రాయి, సలాక, ఇసుక, ఇటికె, కంకర, సిమిటి, సెమట, నీల్లు.. పిల్లర్లు, బేస్ మెట్లు, బెడ్లు, అడ్డ బీములు, స్లాబులు.. గివే మనకు తెలిసినయి. కనీ, గా ఇండోర్ ల గిదంతా...

రైతుకు అగ్ని పరీక్షగా పంటల కొనుగోలు!|EDITORIAL

దేశ ఆర్థిక వ్యవస్థకు రైతే వెన్నెముక అని చెప్పడం సులువు. కానీ రైతు పండించిన ధాన్యాన్ని గౌరవంగా కొనుగోలు చేసి, సమయానికి చెల్లింపులు చేయడం ద్వారానే ఆ మాటలకు అర్థం వస్తుంది. రైతుకు...

23-05-2026 శనివారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు అధికజ్యేష్ఠ మాసం--శుక్లపక్షం తిధి శు సప్తమి ఉదయం 10.30 వరకు ఉదయం అష్టమి నక్షత్రం ఆశ్లేష ఉదయం 07.22 వరకు ఉపరి మఖ యోగం ధ్రువ ఉదయం 11.20 వరకు ఉపరి వ్యాఘాత కరణం వణజి ఉదయం 10.22...

సామాన్లు ఎత్తిదించడానికి లోడ్ కన్వేయర్లు!?|ADUGU TRENDS

అన్ని పనులకు బలం పని శేయది. బుద్ధిబలమే బాగా పని శేత్తది. ఎంతటి కట్టమైన పనినైనా ఉపాయంతోటి ఉట్టిగనే తుపుక్కున ఊసేసినంత అల్కగ శేసేయొచ్చు. గట్లాంటిదే గీ ఉపాయం. బాగా బరువున్న సామాన్లను...

‘ఫ్యూచర్ సిటీ’ ఫ్యూచరేంటి!?|EDITORIAL

వాస్తవికంగా చూస్తే వచ్చే రెండేళ్లలో పూర్తి స్థాయి “ఫ్యూచర్ సిటీ” రూపుదిద్దుకోవడం అసాధ్యం. గరిష్టంగా భూసేకరణ, ప్రధాన రహదారుల నిర్మాణం, కొన్ని పరిశ్రమలకు శంకుస్థాపనలు, ప్రారంభ మౌలిక వసతుల ఏర్పాట్లకే ప్రభుత్వం పరిమితం...

22-05-2026 శుక్రవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు అధికజ్యేష్ఠ మాసం--శుక్లపక్షం తిధి శు షష్ఠి మధ్యాహ్నం 12.00 వరకు ఉపరి సప్తమి నక్షత్రం పుష్యమి ఉదయం 08.21 వరకు ఉపరి ఆశ్లేష యోగం వృద్ధి మధ్యాహ్నం 01.43 వరకు ఉపరి ధ్రువ కరణం తైతుల మధ్యాహ్నం 12.00...

గా అల్లునికి గీ మామ వెండి శెప్పులు!?|ADUGU TRENDS

అభిమానానికి కూడా హద్దులుండాలంటరు. కనీ, కొందరు సూపే పేమకు హద్దులుండయి. ఎవలికి తోచిన విధంగా వాళ్ళు తమకిట్టమైన వాల్ల మీద అభిమానం సూపుతరు. గట్లనే గీ మామ, తన అల్లుడి సూపిన ముచ్చట.....

ట్రంప్ దూకుడుకు సెనెట్ కళ్ళెం!|EDITORIAL

యుద్ధం ఎప్పుడూ సమస్యలకు శాశ్వత పరిష్కారం కాదు. చర్చలు, దౌత్యం, పరస్పర గౌరవం ద్వారానే స్థిరమైన శాంతి సాధ్యమవుతుంది. ప్రపంచ దేశాలు ఇప్పుడు చేయాల్సింది ఆయుధాలకు పదును పెట్టడం కాదు, మౌనం వీడి...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News