Thursday, September 24, 2026
22.2 C
Hyderabad

రెండోసారి రాజ్యసభకు సానా…|AP|TDP|RAJYASABHA|SANA SATHISH BABU

బాబుకు ధన్యవాదాలు తెలిపిన సతీష్ బాబు|CHANDRABABU|CM

రాష్ట్ర రాజకీయాల్లో, సామాజిక సేవలో, క్రీడా రంగంలో తనదైన ముద్ర వేసిన ప్రముఖ పారిశ్రామికవేత్త, తెలుగుదేశం పార్టీ నేత సానా సతీష్ బాబు రెండోసారి రాజ్యసభ సభ్యుడిగా ఎంపికై ప్రజాసేవలో సరికొత్త మైలురాయిని అధిరోహించారు. సామాన్య కుటుంబం నుండి అసామాన్య స్థాయికి ఎదిగిన ఆయన ప్రస్థానం ఎందరికో స్ఫూర్తిదాయకం. 1972లో కాకినాడలో జన్మించిన సతీష్ బాబు, మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి ఏపీ ఎలక్ట్రిసిటీ బోర్డులో సబ్ ఇంజనీర్‌గా ప్రస్థానాన్ని ప్రారంభించారు. అనంతరం సమాజంలో మార్పు తేవాలనే తపనతో వ్యాపార, సామాజిక సేవా రంగాల్లోకి అడుగుపెట్టారు. “సానా సతీష్ బాబు ఫౌండేషన్” ద్వారా సొంత నిధులతో విద్య, వైద్య, ఉపాధి రంగాల్లో విశేష సేవలు అందిస్తున్నారు. కాకినాడ జి జి హెచ్ ఆసుపత్రి సామర్థ్యాన్ని 2500 పడకలకు పెంచడంతో పాటు, ఓఎన్జిసి నిధులతో ₹16 కోట్ల విలువైన అత్యాధునిక క్యాన్సర్ చికిత్స పరికరాలను సమకూరుస్తున్నారు. యువత ఉపాధి కోసం ₹15 కోట్లతో శాశ్వత స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాన్ని నిర్మిస్తూ, ఏలూరు జిల్లాలో ‘చిన్నారి నేత్రాలు’ కార్యక్రమం ద్వారా వేలాది మంది విద్యార్థులకు ఉచిత కంటి పరీక్షలు చేయించారు. కాపు సామాజిక వర్గ సమస్యలపై, భవనాల నిర్మాణాలపై ఆయన ప్రత్యేక కృషి చేశారు. రాజకీయాల్లో నారా లోకేష్ గారి ‘యువగళం’ పాదయాత్రను ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో విజయవంతం చేయడంలోను, ఎన్నికల కోఆర్డినేటర్‌గా 21 అసెంబ్లీ, 3 పార్లమెంట్ స్థానాలను కూటమి క్లీన్ స్వీప్ చేయడంలోను ఆయన కీలక పాత్ర పోషించారు. విపత్తుల సమయంలోనూ ఆయన ముందుంటారు. నేపాల్ భూకంప సంక్షోభంలో చిక్కుకున్న 236 మంది తెలుగువారిని సొంత ఖర్చులతో చార్టర్డ్ విమానంలో రక్షించారు. ఇటీవలి ‘మొంథా’ తుఫాన్ సమయంలో వాలంటీర్ల సైన్యంతో సహాయక చర్యలు అందించి సీఎం చేతుల మీదుగా మంథా వారియర్ ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఎసిఎ) గౌరవ సెక్రటరీగా విశాఖ స్టేడియం రూపురేఖలు మార్చడమే కాకుండా, ఏడాదిలోనే 9 అంతర్జాతీయ మ్యాచ్‌లు నిర్వహించి ఏపీ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేశారు. వేదిక ఏదైనా లక్ష్యం ప్రజా సంక్షేమమే అని నిరూపిస్తున్న సతీష్ బాబు గారి సేవలను గుర్తించి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఎన్డీఏ జాతీయ పెద్దల ప్రోద్బలంతో ఆయనను మరోసారి రాజ్యసభకు ఎంపిక చేశారు. ఈ సందర్భంగా తనను రాజ్యసభకు మరోసారి ఎంపిక చేసిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఏపీ సీఎం చంద్రబాబు, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్, రాష్ట్ర నాయకత్వానికి సానా సతీష్ బాబు ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలిపారు.

Latest News

గా ఊర్ల పేమ పెండ్లిల్లు నిషేధం!?|ADUGU TRENDS

ఇగీ మద్దెల ఏడ సూసినా, లవ్వు మ్యారేజీలు, లివింగ్ టుగెదర్లేనాయె! గియి ఊర్లు, మండలాలు, జిల్లాలు, రాష్ట్రాలు దాటి దేశాలు, ఖండాంతరాలకు విస్తరించినయి. ఇగ కులం లేదు, మతం లేదు. ఇల0 లేదు....

యూపీ విభజన ప్రతిపాదనా? రాజకీయ వ్యూహమా?|EDITORIAL

దేశంలో చిన్న రాష్ట్రాల ఏర్పాటుపై చర్చ జరగడం సహజమే. కానీ ఇలాంటి నిర్ణయాలు ప్రజల దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తీసుకోవాలి. యూపీ విభజనపై రాజ్‌భర్‌ చేసిన ప్రకటన అధికారిక విధానంగా మారుతుందా?...

సెప్టెంబర్ 23, బుధవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు ద్వాదశి రాత్రి 08.43 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం శ్రవణ ఉదయం 08.18 వరకు ఉపరి ధనిష్ఠ యోగం సుకర్మ సాయంత్రం 04.50 వరకు ఉపరి ధృతి కరణం బవ ఉదయం 08.03...

పుతిన్ తిరుగులేని నేతేనా!?|EDITORIAL

పుతిన్ రాజకీయ పట్టు బలపడినప్పటికీ, ప్రతిపక్ష స్వేచ్ఛ, ఎన్నికల పారదర్శకత, యుద్ధానికి ముగింపు వంటి అంశాలపై రష్యా ఎదుర్కొంటున్న ప్రశ్నలు అలాగే ఉన్నాయి. ఈ నేపథ్యంలో పుతిన్ ఆధిపత్యాన్ని కేవలం సీట్ల సంఖ్యతో...

బంగారం కొనే ముందు గీ మూడు సూడాలే!|ADUGU TRENDS

మనం బంగారం, నగలు ఏడ కొంటం? ఔసలోల్ల దగ్గర, బంగారం దుకాణాల్ల కొంటం .పెద్దపెద్ద దుకాణాలకు కూడా పోయేటోల్లు ఉంటరు. కానీ, గీ మూడు ముఖ్యమైన ముచ్చట్లు పట్టించుకోం. కానీ మన సర్కార్...

సెప్టెంబర్ 22, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు ఏకాదశి రాత్రి 07.23 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం ఉత్తరాషాఢ ఉదయం 06.14 వరకు ఉపరి శ్రవణ యోగం అతిగండ సాయంత్రం 04.49 వరకు ఉపరి సుకర్మ కరణం వణజి ఉదయం 06.34...

సెప్టెంబర్ 21, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు దశమి సాయంత్రం 05.43 వరకు ఉపరి ఏకాదశి నక్షత్రం ఉత్తరాషాఢ పూర్తిగా ఉంది యోగం శోభ సాయంత్రం 04.30 వరకు ఉపరి అతిగండ కరణం గరజి సాయంత్రం 05.43 వరకు ఉపరి వణజి రాహుకాలం...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

సెప్టెంబర్ 20 నుండి సెప్టెంబర్ 26 వరకు వార రాశి ఫలాలు మేష రాశి ఈ వారం కొత్త అవకాశాలు కనిపిస్తాయి, ముఖ్యంగా ఉద్యోగం, వ్యాపార రంగాల్లో ముందడుగు వేసే పరిస్థితులు ఏర్పడతాయి. నిలిచిపోయిన పనులను...

కరకరలాడే కరెన్సీ నోట్లతో నాయకుడు!|ADUGU TRENDS

అవును. మీరు ఇ0టున్నది నిజమే. కావాలనంటే మీరే సూడు0డ్రి. గాడ కరకరలాడే కొత్త కరెన్సీ నోట్ల తోటి ఇనాయకుడిని అలంకరించినరు. ఒక్క రూపాయి రెండు రూపాయలతోటి కాదుల్ల ఏకంగా 65.03 లచ్చల నోట్ల...

పన్నుల ఉచ్చులో ప్రపంచ వాణిజ్యం!|EDITORIAL

సుంకాల అస్త్రంతో అమెరికా మరోసారి ప్రపంచ వాణిజ్యాన్ని కుదిపేస్తోంది. రష్యా, ఇరాన్‌లపై ఆంక్షల పేరుతో భారత్, చైనాలపై కూడా భారీ సుంకాల ముప్పు తెరపైకి వచ్చింది. ముఖ్యంగా రష్యా చమురు దిగుమతుల విషయంలో...

సెప్టెంబర్ 19, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు అష్టమి పగలు 01.40 వరకు ఉపరి నవమి నక్షత్రం మూల రాత్రి 01.14 వరకు ఉపరి పూర్వాషాఢ యోగం ఆయుష్మాన్ పగలు 03.20 వరకు ఉపరి సౌభాగ్య కరణం బవ పగలు 01.40...

గాడ సదివిత్తేనే బువ్వ!|ADUGU TRENDS

ఔ మల్ల! గాడ చదివిపిత్తే తప్ప బువ్వ పెట్టారు. కనీసం టోకెన్ కూడా ఇయ్యరు. నువ్వు పెండ్లికి పో, పుట్టిన రోజుకు పో. ఇంకేదైనా ప్రబోజనానికి పో..ఏ ఫంక్షన్ కైనా పో! గాడ...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News