Monday, September 21, 2026
27.3 C
Hyderabad

Congress|కాంగ్రెస్ MP|ఎంపీపై Party|పార్టీ Highcommand|అధిష్టానానికి ఫిర్యాదు|Compliant

Mallu Ravi|మల్లు రవిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న Alampur|అలంపూర్ నేతలు|Leaders

Jogulamba Gadwal|జోగులాంబ గద్వాల District|జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారంటూ నాగర్‌కర్నూలు పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి, మాజీ జడ్పీ చైర్‌పర్సన్ Saritha Thirupathayya|సరితా తిరుపతయ్య, డీసీసీబీ చైర్మన్ Vishnuvardhan Reddy|విష్ణువర్థన్ రెడ్డి పై పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని అలంపూర్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నాయకులు Telangana|తెలంగాణ PCC|పీసీసీ Chief|అధ్యక్షుడు MAHESH KUMAR GOUD|మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ తెలంగాణ ఇంచార్జి MEENAKSHI NATARAJAN|మీనాక్షి నటరాజన్‌లకు ఫిర్యాదు చేశారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ, జూన్ 2న తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకల్లో పాల్గొనడానికి గద్వాల వచ్చిన ఎంపీ మల్లు రవి, అధికార కార్యక్రమం అనంతరం BRS|బీఆర్‌ఎస్ MLA|ఎమ్మెల్యే Vijayudu|విజయుడిని తన వాహనంలో తీసుకెళ్లి కాంగ్రెస్ నాయకుల ఇండ్లకు వెళ్లి సన్మానాలు చేయించడం పార్టీని దెబ్బతీసే విధంగా ఉందని పేర్కొన్నారు. అదే సమయంలో తమ సొంత పార్టీ కార్యకర్తల విజ్ఞప్తులను పట్టించుకోకుండా, బీఆర్‌ఎస్ కార్యకర్తల అభ్యర్థనలపై స్పందించడమే కాకుండా, పరిష్కారానికి కృషి చేయడం అవమానకరమని విమర్శించారు.

గత సంవత్సరం నుంచి కాంగ్రెస్ నాయకులను పట్టించుకోకుండా, బీఆర్‌ఎస్ నేతల పెండింగ్ బిల్లులను క్లియర్ చేయించి 10 శాతం కమిషన్ వసూలు చేశారంటూ మల్లు రవిపై ఆరోపణలు చేశారు. అంతేకాదు, అలంపూర్ నియోజకవర్గంలోని తుమ్మిళ్ల లిఫ్ట్ కింద మల్లమ్మ కుంట ప్రాజెక్టుకు మారుగా చిన్నోనిపల్లి రిజర్వాయర్ ద్వారా RDS రైతులకు నీటివితరణ సాధ్యమని తప్పుదారి పట్టించే ప్రకటనలతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను రేకెత్తించారని నేతలు పేర్కొన్నారు. ఇది రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి నష్టాన్ని కలిగించే అవకాశం ఉందని హెచ్చరించారు.

మరోవైపు, సరితా తిరుపతయ్య కూడా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే విజయుడిని తన నివాసానికి ఆహ్వానించి, సత్కారాలు చేయడంతో పాటు, ఎంపీ మల్లు రవితో కలిసి గంటల కొద్దీ ఏకాంతంగా చర్చలు జరపడం పార్టీ క్రమశిక్షణకు విరుద్ధంగా ఉందన్నారు. ఈ చర్యలు కార్యకర్తల్లో తీవ్ర అసంతృప్తిని కలిగించాయని పేర్కొన్నారు. డీసీసీబీ చైర్మన్ విష్ణు వర్ధన్ రెడ్డి కూడా మల్లు రవికి ఏజెంట్‌గా వ్యవహరిస్తూ, కాంగ్రెస్ కార్యకర్తలకి వ్యతిరేకంగా బీఆర్‌ఎస్ నాయకులతో కలిసి పనిచేస్తున్నారని విమర్శించారు.

ఈ నేపథ్యంలో, కాంగ్రెస్ పార్టీ విధానాలకు విరుద్ధంగా, కార్యకర్తల మనోభావాలను దెబ్బతీస్తూ, ప్రజల్లో అపోహలు కలిగిస్తున్న పై నేతలపై తగిన చర్యలు తీసుకుని గద్వాల జిల్లాలో కాంగ్రెస్ పార్టీని కాపాడాలని అలంపూర్ కాంగ్రెస్ నేతలు పార్టీ అధిష్టానాన్ని కోరారు.

ఈ కార్యక్రమంలో అలంపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ దొడ్డప్ప, వైస్ చైర్మెన్ కుమార్, గ్రంథాలయ చైర్మెన్ శ్రీనివాస్,రాష్ట్ర అధికార ప్రతినిధి సెక్షవలి ఆచారి, మహిళ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు నాగ శిరోమణి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ సులోచన, శాంతి, మహబూబ్ పాషా, అన్ని మండలాల అధ్యక్షులు, నాగరాజు,RDS Ex చైర్మెన్ సీతారాం రెడ్డి, మద్దిలేటి,దేవేంద్ర,హాసన్ ,జయన్న,రుక్మనంద రెడ్డి , జగన్ మోహన్ నాయుడు,రాము ,గోపాల్,వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Latest News

సెప్టెంబర్ 21, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు దశమి సాయంత్రం 05.43 వరకు ఉపరి ఏకాదశి నక్షత్రం ఉత్తరాషాఢ పూర్తిగా ఉంది యోగం శోభ సాయంత్రం 04.30 వరకు ఉపరి అతిగండ కరణం గరజి సాయంత్రం 05.43 వరకు ఉపరి వణజి రాహుకాలం...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

సెప్టెంబర్ 20 నుండి సెప్టెంబర్ 26 వరకు వార రాశి ఫలాలు మేష రాశి ఈ వారం కొత్త అవకాశాలు కనిపిస్తాయి, ముఖ్యంగా ఉద్యోగం, వ్యాపార రంగాల్లో ముందడుగు వేసే పరిస్థితులు ఏర్పడతాయి. నిలిచిపోయిన పనులను...

కరకరలాడే కరెన్సీ నోట్లతో నాయకుడు!|ADUGU TRENDS

అవును. మీరు ఇ0టున్నది నిజమే. కావాలనంటే మీరే సూడు0డ్రి. గాడ కరకరలాడే కొత్త కరెన్సీ నోట్ల తోటి ఇనాయకుడిని అలంకరించినరు. ఒక్క రూపాయి రెండు రూపాయలతోటి కాదుల్ల ఏకంగా 65.03 లచ్చల నోట్ల...

పన్నుల ఉచ్చులో ప్రపంచ వాణిజ్యం!|EDITORIAL

సుంకాల అస్త్రంతో అమెరికా మరోసారి ప్రపంచ వాణిజ్యాన్ని కుదిపేస్తోంది. రష్యా, ఇరాన్‌లపై ఆంక్షల పేరుతో భారత్, చైనాలపై కూడా భారీ సుంకాల ముప్పు తెరపైకి వచ్చింది. ముఖ్యంగా రష్యా చమురు దిగుమతుల విషయంలో...

సెప్టెంబర్ 19, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు అష్టమి పగలు 01.40 వరకు ఉపరి నవమి నక్షత్రం మూల రాత్రి 01.14 వరకు ఉపరి పూర్వాషాఢ యోగం ఆయుష్మాన్ పగలు 03.20 వరకు ఉపరి సౌభాగ్య కరణం బవ పగలు 01.40...

గాడ సదివిత్తేనే బువ్వ!|ADUGU TRENDS

ఔ మల్ల! గాడ చదివిపిత్తే తప్ప బువ్వ పెట్టారు. కనీసం టోకెన్ కూడా ఇయ్యరు. నువ్వు పెండ్లికి పో, పుట్టిన రోజుకు పో. ఇంకేదైనా ప్రబోజనానికి పో..ఏ ఫంక్షన్ కైనా పో! గాడ...

యుద్ధానికి భారీ మూల్యం.. అమెరికాపై ఆర్థిక భారం!|EDITORIAL

యుద్ధం అంటే కేవలం బాంబులు, క్షిపణుల మోత మాత్రమే కాదు.. ఖజానాపైనా భారీ దెబ్బే! ఇరాన్‌తో అమెరికా ఘర్షణ నేపథ్యంలో అగ్రరాజ్యంపై పెరుగుతున్న బిలియన్ల డాలర్ల భారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆయుధాల...

సెప్టెంబర్ 18, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు సప్తమి ఉదయం 11.40 వరకు ఉపరి అష్టమి నక్షత్రం జ్యేష్ఠ రాత్రి 10.37 వరకు ఉపరి మూల యోగం ప్రీతీ పగలు 02.47 వరకు ఉపరి ఆయుష్మాన్ కరణం వణజి ఉదయం 11.40...

టెడ్డీ బేర్‌ కు గా పేరు ఎట్లొచ్చిందో తెలుసా!?|ADUGU TRENDS

సిన్న సిన్న సన్న పోరగాండ్లు, లవ్వు, గివ్వు అని తిరిగేటోల్లు, పెద్దోళ్ళు కూడా ఎందుకో గానీ గా ఎలుగుబంటి లెక్కుండే టెడ్డీ బేర్‌ బొమ్మను మస్త్ ఇష్టపడుతుంటరు. పొల్లగాండ్లకు కూడా గా బొమ్మల్ని...

యుద్ధాల్లో ప్రపంచం.. శాంతికి చొరవే మార్గం!|EDITORIAL

యుద్ధం ఎక్కడ జరిగినా దాని ప్రభావం ప్రపంచమంతటా కనిపిస్తుంది. ప్రాణనష్టం, ఆస్తి విధ్వంసంతో పాటు ఆర్థిక సంక్షోభం, ధరల పెరుగుదల, ఆకలి, నిరాశ్రయత వంటి సమస్యలు తీవ్రమవుతాయి. శాంతియుత ప్రపంచమే మానవాళి అభివృద్ధికి...

సెప్టెంబర్ 17, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు షష్ఠి ఉదయం 09.53 వరకు ఉపరి సప్తమి నక్షత్రం అనురాధ రాత్రి 08.11 వరకు ఉపరి జ్యేష్ఠ యోగం విష్కంబ పగలు 02.23 వరకు ఉపరి ప్రీతి కరణం తైతుల ఉదయం 09.53...

గీ బిచ్చగాడు.. అపర కుబేరుడు!?|ADUGU TRENDS

అవుమల్ల.. నిజమేనుల్లా... గీ బిచ్చగాడు.. అపర కుబేరుడు? కాకపోతే ముంబై రోడ్ల మీద బిచ్చమెత్తుకుంట కనిపించిండు. గా ఈడియోలు యిగిప్పుడు తెగ వైరలైనయి. అసలు సంగతేందో కనుక్కుందాం పదండ్రి. గీయిన పేరు పరాగ్ షా....

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News