ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు భేటీ కనున్నారు. ఢిల్లీలోని ప్రధాన మంత్రి నివాసంలో కలిసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉన్న సమస్యలపై చర్చించనున్నారు. సీఎం వెంట ప్రధానిని ఐటీ మంత్రి డి.శ్రీధర్ బాబు కూడా ఈ సమావేశంలో పాల్గొననున్నారు.

