Sunday, September 13, 2026
26.2 C
Hyderabad

ఫిబ్రవరి 07–శుక్రవారం 2025

శ్రీ క్రోధినామ సంవత్సరం–ఉత్తరాయణం
శిశిరఋతువు-మాఘమాసం-శుక్లపక్షం
తిధి శు.దశమి రాత్రి 10.10 వరకు
ఉపరి ఏకాదశి
నక్షత్రం రోహిణి సాయంత్రం 06.54 వరకు
ఉపరి మృగశిర
యోగం ఐంద్ర సాయంత్రం 06.22 వరకు
ఉపరి వైధృతి
కరణం తైతుల పగలు 12.12 వరకు
ఉపరి వణజి
వర్జ్యం పగలు 11.30 నుండి 01.01
వరకు
దుర్ముహూర్తం ఉదయం 08.24 నుండి
09.12 వరకు తిరిగి పగలు 02.07 నుండి
03.17 వరకు
రాహుకాలం పగలు 10.30 నుండి
12.00 వరకు
సూర్యోదయం ఉదయం 06.48
సూర్యాస్తమయం సాయంత్రం 06.11

జనవరి 07 శుక్రవారం 2025
రాశి ఫలితాలు

మేష
ఈ రోజు మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కార్యక్షేత్రంలో కొత్త బాధ్యతలు చేపట్టాల్సి వస్తుంది. ఆర్థిక వ్యవహారాలు మెరుగుపడతాయి. కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. ఆరోగ్య పరంగా చిన్న సమస్యలు ఎదురైనా, సమయానికి జాగ్రత్త పడితే పరిష్కారం కనిపిస్తుంది.

వృషభ
ఈ రోజు విశ్రాంతిగా కూర్చొండి- మీ అభిరుచులకోసం పనిచేసుకొండి. మీకేది ఇష్టమో అదే చేయండి. మీకు నమ్మకమైన వ్యక్తులతో సమయం గడపండి. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబంలో ఆనందం నెలకొంటుంది. ఆరోగ్యం బాగుంటుంది.

మిథున
శారీరక ఆరోగ్యం కోసం ప్రత్యేకించి, మానసిక దృఢత్వం కోసం ధ్యానం, యోగా చేయండి. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబంలో ఆనందం నెలకొంటుంది. ఆరోగ్యం బాగుంటుంది.

కర్కాటక
మీ మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. అదే ఆధ్యాత్మికతకు ప్రాథమిక అరణ్యమార్గం. ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. కుటుంబంలో శాంతి నెలకొంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి.

సింహ
ఈ రోజు, మీరు రిలాక్స్ అవాలి, సన్నిహిత స్నేహితులు, మీ కుటుంబ సభ్యుల మధ్యన సమయం గడపాలి. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబంలో ఆనందం నెలకొంటుంది. ఆరోగ్యం బాగుంటుంది.

కన్య
మీ సౌమ్య ప్రవర్తన మెప్పు పొందుతుంది. చాలామంది, మ్మటలతోనే పొగుడుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబంలో ఆనందం నెలకొంటుంది. ఆరోగ్యం బాగుంటుంది.

తుల
క్రొత్త వ్యాపార ప్రారంభించడానికి అనుకూలమైన రోజు. ఆనందంగా గడుపుతారు ఆరోగ్యం మెరుగుపడుతుంది. కుటుంబంలో ఆనందం నెలకొంటుంది. ఆరోగ్యం బాగుంటుంది.

వృశ్చిక
నిరాశ నిసృహ మిమ్మల్ని లోబరచుకోనివ్వకండి. మీరు వివాహము అయినవారు అయితే మీ సంతానం మీకు ఆనందాన్ని తెస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబంలో ఆనందం నెలకొంటుంది. ఆరోగ్యం బాగుంటుంది.

ధనుస్సు
అతిగా తినడం, ఎక్కువ క్యాలరీలున్న ఆహారం తీసుకోవడం మానవలసిన అవసరం ఉన్నది. ఈ రోజు మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబంలో ఆనందం నెలకొంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి.

మకరం
మీ సమస్యలపట్ల విసిరే చిరునవ్వు మీ కున్న అన్ని సమస్యలకు చక్కని విరుగుడు మందు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబంలో ఆనందం నెలకొంటుంది. ఆరోగ్యం బాగుంటుంది.

కుంభ
ఈ రోజు మీరు చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు. మీ ఆరోగ్యం మీకు పూర్తిగా మద్దతు ఇస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబంలో ఆనందం నెలకొంటుంది.

మీన
మీకేది ఉత్తమమైనదో మీకుమాత్రమే తెలుసును. కనుక దృఢంగా, ధైర్యంగా ఉండి, త్వరగా నిర్ణయాలు తీసుకోండి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబంలో ఆనందం నెలకొంటుంది. ఆరోగ్యం బాగుంటుంది.

Dr. Mattagajam Nagaraju sharma
Dr. Mattagajam Nagaraju sharma
శ్రీ.మత్తగజం నాగరాజు శర్మ ఎం.ఏ జ్యోతిషం

Latest News

మట్టి గణపతే మహా గణపతి..|ADUGU DIGITAL MEDIA|CLAY GANESHA|DEVOTIONAL

ప్రకృతి పరిరక్షణే అసలైన భక్తి! రెండు రాష్ట్రాల్లో పర్యావరణ పరిరక్షణే మన బాధ్యత అంటూ... అడుగు డిజిటల్ మీడియా ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ గణేశ్ నవరాత్రి వేడుకల్లో పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రజలకు పిలుపునిస్తూ,...

గుప్తుల సమాజం|ADUGU DIGITAL MEDIA|COMPITITIVE EXAMS|SPECIAL|HISTORY

గుప్తుల సామ్రాజ్యం అనేక రాష్ట్రాలుగా విభజించబడింది. ఈ రాష్ట్రాలను భుక్తులు అని పిలిచేవారు. ఒక భుక్తి యొక్క ముఖ్య అధికారిని ఉపారిక అన్నారు. ఈ భుక్తులను విషయాలుగా (జిల్లాలుగా) విభజించారు. ఒక విషయం...

గీ ఊర్లల్ల యేడ సూసినా, యేడి నీల్లే!?|ADUGU TRENDS

గా ఊర్లల్ల భూమి కింద మంట పెట్టినట్లు... అదే పనిగ కట్టెలెగేస్తున్నట్లు... కరెంటుతో గీజరేసినట్లు... యేడి నీల్లు ఉబికి వత్తయి.! ఒకేళ వాన పడ్డా సరే, పెనం మీద నీల్లు పోసినట్లు భూమి...

ప్రపంచానికి బ్రిక్స్ సరికొత్త దశాదిశ!?|EDITORIAL

ఢిల్లీ సదస్సు బ్రిక్స్ కు కొత్త దిశను సూచిస్తోంది. ప్రపంచ పాలనలో సంస్కరణలు, గ్లోబల్ సౌత్‌కు గొంతుక, ఆర్థిక సంస్థల్లో సమాన ప్రాతినిధ్యం వంటి లక్ష్యాలు స్వాగతించదగినవే. అయితే, తీర్మానాల అమలే అసలు...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

సెప్టెంబర్ 13 నుండి సెప్టెంబర్ 19 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మేష రాశి వారికి పనుల్లో పురోగతి కనిపిస్తుంది. ఉద్యోగంలో బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. కుటుంబ సభ్యుల సహకారం...

గీ బూచోడు, ఎంత మంచోడో!?|ADUGU TRENDS

మనుసుల్లో మంచి మనుసులున్నట్లే.. దొంగల్ల కూడ మంచి దొంగలుంటారని నిరూపించాడో దొంగ. తను దోసుకున్న దేవుడి నగలే కాదు, వాటిని మరమ్మతు సేయడానికి కొంత నగదు కూడా పెట్టి, దేవుడా శమించు... తప్పైందని...

వానల్లేక అన్నదాతల విలవిల!?|EDITORIAL

వర్షం పడటం ప్రకృతి చేతిలో ఉండొచ్చు. కానీ వర్షం పడకపోయినా రైతును కాపాడే వ్యవస్థను నిర్మించడం మాత్రం పాలకుల చేతుల్లోనే ఉంది. వరుణుడి కోసం ఎదురుచూస్తూ చేతులు ముడుచుకుంటే కరువు ముప్పు మరింత...

సెప్టెంబర్ 12, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు పాడ్యమి ఉదయం 07.35 వరకు ఉపరి విదియ నక్షత్రం ఉత్తర పగలు 01.54 వరకు ఉపరి హస్త యోగం శుభ సాయంత్రం 05.12 వరకు ఉపరి శుక్ల కరణం బవ ఉదయం 07.35...

కోవా యినాయకుడు! లడ్డూ మండపం!?|ADUGU TRENDS

ఇగ యినాయక చవితి రానే వచ్చే! ఇగిప్పుడు యినాయకుల సీజన్ ఒచ్చింది. రకరకాల ఆకారాలల్ల యిగ్రహాలను తయారు శేసుడు. గవాటిని ఈధుల్ల పెట్టుడు. నవరాత్రులు పూజలు శేసుడు మామూలేనాయె. అయితే, గా యినాయకులను...

భారత అంతరిక్ష ఇరుసు ఇస్రో ప్రైవేటుపరమేనా!?|EDITORIAL

ఇస్రోను “ప్రైవేటు కంపెనీలతో పోటీ పడే సంస్థ”గా కాకుండా, దేశ అంతరిక్ష వ్యవస్థకు మూల స్తంభంగా చూడాలి. పరిశోధన, వ్యూహాత్మక మిషన్లు, కీలక సాంకేతికతలు, జాతీయ ప్రయోజనాలకు సంబంధించిన కార్యకలాపాలు ఇస్రో ఆధ్వర్యంలోనే...

సెప్టెంబర్ 11,శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు శ్రావణమాసం కృష్ణపక్షం తిధి అమావాస్య ఉదయం 08.35 వరకు ఉపరి పాడ్యమి నక్షత్రం పుబ్బ పగలు 02.08 వరకు ఉపరి ఉత్తర యోగం సాధ్య రాత్రి 06.54 వరకు ఉపరి శుభ కరణం నాగవ ఉదయం 08.35 వరకు ఉపరి కింస్తుంఘ్న రాహుకాలం...

గీ సర్, గా అన్నదమ్ముల్ని కలిపింది!?|ADUGU TRENDS

అవుమల్ల.. గది నిజమేనుల్లా... పత్యేక ఓట్ల సవరింపు (సర్) 35 ఏండ్ల కింద యిడిపోయిన అన్నదమ్ముల్ని కలిపింది. గదెట్లనో మీరే సదువుండ్రి. మన తెలంగాణ లెక్కనే గా పంజాబ్ ల సర్ సవరింపులు జరుగుతున్నయి....

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News