Wednesday, August 19, 2026
26.1 C
Hyderabad

శుక్రవారం అక్టోబర్ 24 –2025|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం శరత్ ఋతువు
కార్తీక మాసం –శుక్లపక్షం
తిధి శు.తదియ రాత్రి 09.58 వరకు
ఉపరి చవితి
నక్షత్రం అనూరాధ రాత్రి తెల్ల 05.54 వరకు
ఉపరి జ్యేష్ఠ
యోగం సౌభాగ్య రాత్రి తెల్ల 03.11 వరకు
ఉపరి శోభ
కరణం తైతుల ఉదయం 11.06 వరకు
ఉపరి వణజి
వర్జ్యం ఉదయం 07.39 నుండి
09.24 వరకు
దుర్ముహూర్తం ఉదయం 08.22 నుండి
09.10 వరకు తిరిగి పగలు 12.22 నుండి
01.14 వరకు
రాహుకాలం ఉదయం 10.30 నుండి
12.00 వరకు
సూర్యోదయం ఉదయం 06.10
సూర్యాస్తమయం సాయంత్రం 05.50

మేష రాశి
రాజకీయ రంగంలో మంచి అవకాశాలు లభిస్తాయి. కష్టపడి చేసిన పనికి గుర్తింపు లభించే రోజు. ఆరోగ్యం మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎవరితోనైనా వాదనలకు దిగకుండా శాంతంగా ఉండటం మంచిది.

వృషభ రాశి
ఈ రోజు మీకు ఆధ్యాత్మిక దిశలో ఆసక్తి పెరుగుతుంది. కుటుంబ సభ్యుల నుండి సహాయం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితుల్లో మెరుగు దర్శిస్తుంది. ప్రేమ సంబంధాల్లో రోమాంచకరమైన అనుభవాలు ఉంటాయి.

మిధున రాశి
ఈ రోజు మీ ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది. కొత్త ప్రాజెక్టుల్లో విజయం సాధించే అవకాశం ఉంది. ప్రయాణం అనుకూలంగా ఉంటుంది. సామాజిక బాధ్యతలను నిర్వహించడంలో కృషి చేయాలి.

కర్కాటక రాశి
ఈ రోజు మనస్సు సంతోషంగా ఉంటుంది. మీరు చేస్తున్న పనులకు ఇతరుల నుండి ప్రశంసలు లభిస్తాయి. ఆర్థికంగా లాభదాయకమైన రోజు. కుటుంబంతో గడిపే సమయం ఆనందంగా గడుస్తుంది.

సింహ రాశి
ఈ రోజు మీ ప్రేమ జీవితంలో కొంత ఉత్సాహం కనిపిస్తుంది. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యం గణనీయంగా మెరుగుపడుతుంది. ధైర్యంగా ఉండి నిర్ణయాలు తీసుకోండి.

కన్యా రాశి
ఈ రోజు మీకు సృజనాత్మకత పెరుగుతుంది. విద్యార్థులకు ఈ రోజు చాలా అనుకూలమైనది. ప్రేమికుల మధ్య సంబంధాలు మరింత గాఢంగా మారతాయి. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం.

తుల రాశి
కుటుంబ వ్యవహారాల్లో చురుకుదనం ఉంటుంది. మీరు తీసుకున్న నిర్ణయాలు విజయవంతమవుతాయి. భాగస్వామ్య వ్యాపారంలో లాభం ఉంది. ఆరోగ్యానికి సంబంధించి చిన్న ఇబ్బందులు వస్తాయి.

వృశ్చిక రాశి
ఈ రోజు మీకు మానసిక శాంతి లభిస్తుంది. ఇతరులతో మంచి సంబంధాలు ఏర్పడతాయి. ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. ప్రేమ జీవితంలో ఆనందం మరియు సంతోషం నెలకొనే అవకాశం ఉంది.

ధనస్సు రాశి
ఈ రోజు మీ ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగంలో కొత్త అవకాశాలు వస్తాయి. ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబంతో సమయం గడపడం మంచిది.

మకర రాశి
ఈ రోజు మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడటం వలన మనస్సుకు సంతృప్తి ఉంటుంది. కుటుంబ సభ్యుల నుండి సహకారం లభిస్తుంది. విద్యార్థులకు ఈ రోజు చాలా శుభంగా ఉంటుంది. ఆరోగ్యం మంచిగా ఉంటుంది.

కుంభ రాశి
ఈ రోజు మీ ఆర్థిక పరిస్థితుల్లో స్థిరత్వం వస్తుంది. మీరు చేస్తున్న కష్టానికి ఫలితాలు చక్కగా లభిస్తాయి. కుటుంబంలో సంతోషం నెలకొనే అవకాశం ఉంది. ఆరోగ్యం మీరు జాగ్రత్తగా ఉండాలి.

మీన రాశి
ఈ రోజు మీ ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువగా ఉంటుంది. మీరు చేస్తున్న ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. ఆర్థికంగా లాభం ఉండే రోజు. ప్రేమ జీవితంలో ఆనందం మరియు సంతోషం నెలకొనే అవకాశం ఉంది.

Dr. Mattagajam Nagaraju sharma
Dr. Mattagajam Nagaraju sharma
శ్రీ.మత్తగజం నాగరాజు శర్మ ఎం.ఏ జ్యోతిషం

Latest News

వరుస ఆరోపణలు.. షోకాజ్ నోటీసులు!|CONGRESS|NOTICE

తెలంగాణ కాంగ్రెస్‌లో అసలేం జరుగుతుంది?|TELANGANA|CM|REVANTH REDDY|KONDA FAMILY తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ రాజకీయాల్లో మంత్రి కొండా సురేఖ కుటుంబం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్గం మధ్య...

సుస్మితకు ఎమ్మెల్యేల ఘాటు కౌంటర్|KONDA FAMILY|MLAS|COUNTER

క్రమశిక్షణ చర్యలపై కాంగ్రెస్‌ ఫోకస్|MALLU RAVI|CONGRESS|FOCUS తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. వరంగల్ జిల్లా పరకాల నియోజకవర్గంలో ఇటీవల పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో...

సీఎం అయ్యాక కళ్ళు నెత్తికెక్కాయా….|TELANGANA|CONGRESS|KONDA|REVANTH REDDY

సీఎం రేవంత్ వర్సెస్ కొండా కుటుంబం!|CM|KONDA SUSMITHA ఒకవైపు జెన్ జీ వాళ్లకు టిక్కెట్లు ఇవ్వాలి అంటావ్ మరోవైపు డైపర్లు వేసుకొని తిరుగుతున్న రేవూరి ప్రకాశ్ రెడ్డికి టికెట్ ఇస్తా అంటావ్ - మంత్రి కొండా సురేఖ...

స్టార్ హోటల్ల దోశ గిట్లనే తినాల్నట!?|ADUGU TRENDS

శిన్నప్పుడు మనం ఎట్ల తినాల్నో? ఎట్ల తినకూడదో మన అవ్వయ్యలు నేర్పిత్తురు. అన్నలక్కలు కూడా శెప్తరు. గట్లనే మనం తినడం నేర్సుకుంటం. పెద్దగైనంక సుత.. గట్ల తినుడే అలవాటు శేసుకుంటం. కనీ, పెద్ద పెద్ద...

ఉగ్రవాదం : అనుమానమే ఆయుధం కాకూడదు!?|EDITORIAL

దేశ భద్రతకు ‘ప్రజలు కూడా బాధ్యతాయుతమైన సమాచార భాగస్వాములుగా ఉండాలి. నిఘా సంస్థలు ఆధారాలను విశ్లేషించి, చట్టబద్ధమైన దర్యాప్తు ద్వారా నిందితులను గుర్తించాలి. ఉగ్రవాదంపై కఠిన చర్య అవసరం. అదే సమయంలో నిరపరాధ...

ఆగస్టు19, బుధవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు శ్రావణమాసం శుక్లపక్షం తిధి శు.సప్తమి రాత్రి 08.09 వరకు ఉపరి అష్టమి నక్షత్రం స్వాతి ఉదయం 08.58 వరకు ఉపరి విశాఖ యోగం శుక్ల ఉదయం 06.37 వరకు ఉపరి బ్రహ్మ కరణం గరజి ఉదయం 07.43 వరకు ఉపరి వణజి రాహుకాలం...

హవ్వ…ఆవు పెండ మట్టితోటి శివలింగం!?|ADUGU TRENDS

సావును తప్పించుకోవడానికి భక్త మార్కండేయుడు శివలింగాన్ని బిర్రుగ కావలిచ్చుని తపస్సు శేసిండు. యముడి పాశం శివలింగానికి తాకడంతోటి శివుడికి కోపమొచ్చిందిట. యముడిని తరిమికొట్టి మార్కండేయునికి చిరంజీవిగా వరం ఇచ్చిండట. గట్లనే తిన్నడు గదేనుల్ల భక్త...

మరి, ‘సౌరశక్తి మంథన్’ మాటేమిటి!?|EDITORIAL

చమురు, గ్యాస్‌ అన్వేషణ దేశానికి తక్షణ, వ్యూహాత్మక ప్రయోజనాలను అందించవచ్చు. కానీ అవి పరిమిత వనరులు. సూర్యుడు మాత్రం నిరంతర ఇంధన వనరు. అందుకే ‘సముద్ర మంథన్‌’తో పాటు ‘సౌర శక్తి మంథన్‌’...

ఆగస్టు 18, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు శ్రావణమాసం శుక్లపక్షం మంగళగౌరి వ్రతం తిధి శు.షష్ఠి రాత్రి 07.11 వరకు ఉపరి సప్తమి నక్షత్రం చిత్త ఉదయం 07.34 వరకు ఉపరి స్వాతి యోగం శుభ ఉదయం 07.00 వరకు ఉపరి శుక్ల కరణం కౌలవ ఉదయం 06.58 వరకు ఉపరి...

ఆగస్టు 17, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు శ్రావణమాసం శుక్లపక్షం నాగ పంచమి గరుడ పంచమి తిధి శు.పంచమి సాయంత్రం 06.43 వరకు ఉపరి షష్ఠి నక్షత్రం హస్త ఉదయం 06.40 వరకు ఉపరి చిత్త యోగం సాధ్య ఉదయం 07.51 వరకు ఉపరి శుభ కరణం బవ ఉదయం...

గా ఊల్లె తాగొద్దు..!?|ADUGU TRENDS

ఎనకటికి 'మందు తాగనోడు దున్నపోతై పుట్టున్ ' అన్నరు. కానీ గా ఊరోల్లు మాత్రం మందు తాగితే జరిమానా ఏత్తం అంటున్నరు. పెండ్లి కానోళ్లు తాగొద్దట! పెండ్లి అయినోళ్ళు తాగొచ్చట? కానీ, కొట్లాడుకోవద్దట! తమిళనాడు...

రాహుల్ గాంధీ ముందున్న సవాల్ ఇదే!?|EDITORIAL

రాహుల్ గాంధీకి ఇప్పుడు ఎదురున్న అసలు సవాల్ మోదీని వ్యక్తిగతంగా విమర్శించడం కాదు. తన రాజకీయ శైలిని పునర్నిర్మించుకోవడం. సభలో హుందాతనం, వాస్తవాలపై పట్టు, విదేశాంగంపై బాధ్యతాయుతమైన భాష, పార్టీ పునర్వ్యవస్థీకరణ, యువ...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News