హుజూరాబాద్, డిసెంబర్ 20(అడుగు న్యూస్) : తొర్రూరు మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అనుమాండ్ల నరేందర్ రెడ్డి గారి మనుమరాలు మొదటి జన్మదిన వేడుక హుజురాబాద్ లో గల ఒక ప్రైవేటు ఫంక్షన్ హాల్ లో జరగగా పాలకుర్తి ఎంఎల్ఏ మామిడాల యశస్విని రాజ రామ్మోహన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంఛార్జి ఝాన్సీ రాజేందర్ రెడ్డి లు హాజరై చిన్నారిని ఆశీర్వదించారు.
ఆశీర్వదించిన వారిలో తొర్రూరు ఏఎంసీ చైర్మన్ అనుమాండ్ల తిరుపతి రెడ్డి, మామిడాల తిరుపతి రెడ్డి, బ్లాక్ అధ్యక్షులు హమ్యా నాయిక్, తొర్రూరు పట్టణ అధ్యక్షులు సోమ రాజశేఖర్, శ్రీనివాస్ రెడ్డి, యాకూబ్ రెడ్డి తదితరులు ఉన్నారు.

