Friday, October 2, 2026
24.4 C
Hyderabad

శనివారం డిసెంబర్ 20–2025|RASHI PHALALU

శనివారం డిసెంబర్ 20–202

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం

దక్షిణాయనం–హేమంత ఋతువు

పుష్య మాసం — శుక్లపక్షం

పుష్య మాసం ప్రారంభం

తిధి శు.పాడ్యమి పూర్తిగ రోజంత

నక్షత్రం మూల రాత్రి 01.27 వరకు

ఉపరి పుర్వాషాఢ

యోగం గండ పగలు 03.13 వరకు

ఉపరి వృద్ధి

కరణం నాగవ ఉదయం 08.55 వరకు

ఉపరి బవ

వర్జ్యం ఉదయం 07.44 నుండి 09.20

వరకు

దుర్ముహూర్తం ఉదయం 06.32 నుండి

08.00 వరకు

రాహుకాలం ఉదయం 09.00 నుండి

10.30 వరకు

సూర్యోదయం ఉదయం 06.32

సూర్యాస్తమయం సాయంత్రం 05.40

మేష రాశి

ఈ రోజు మీ ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగంలో కొత్త ప్రాజెక్ట్లు మంచి ఫలితాన్ని ఇస్తాయి. పెద్దల సలహాలు పాలన మంచిది. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి.

వృషభ రాశి

నేడు మనస్సులో సంతోషం నిలుస్తుంది. కుటుంబ సభ్యులతో సమయం గడపడం శుభం. ఆర్థిక పరిస్థితుల్లో మెరుగు దిదర్శిస్తుంది. చిన్న పూజా-అనుష్ఠానాలు చేయడం మంచిది.

మిథున రాశి

ఈ రోజు విద్య, ప్రయాణ విషయాల్లో మంచి అవకాశాలు వస్తాయి. పాత మిత్రుల సాంగత్యం లాభదాయకం. మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించండి. సాయంత్రం విశ్రాంతి తీసుకోండి.

కర్కాటక రాశి

కుటుంబ భారం కొంచెం ఎక్కువగా అనిపించవచ్చు. కానీ సహనంతో పరిస్థితిని నిర్వహించండి. డబ్బు వ్యయంలో జాగ్రత్త అవసరం. రాత్రి వేళ కుటుంబంతో మంచి సమయం గడపడం మానసిక శాంతి ఇస్తుంది.

సింహ రాశి

ఈ రోజు మీ ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతుంది. నాయకత్వ గుణాలు ప్రకటించబడతాయి. ప్రేమ సంబంధాల్లో మంచి అనుభూతి. అహంకారం నుంచి దూరంగా ఉండటం మంచిది.

కన్య రాశి 

రోజు మొదటి భాగం కొంచెం కష్టంగా ఉండవచ్చు. కానీ సాయంత్రం నుంచి పరిస్థితులు మెరుగవుతాయి. ఆరోగ్యం పై శ్రద్ధ వహించండి. చిన్న ప్రయాణం అవసరమైతే జాగ్రత్త.

తుల రాశి 

సామాజిక కార్యకలాపాలు పెరుగుతాయి. కొత్త మిత్రులు కలుస్తారు. ప్రేమ జీవితంలో సృజనాత్మకత చూపించండి. ఆర్థికంగా రోజు మంచిగా ఉంటుంది.

వృశ్చిక రాశి 

ఉద్యోగంలో కీర్తి, ప్రతిష్ఠ పెరిగే అవకాశాలు ఉన్నాయి. పై అధికారుల నుంచి మంచి ప్రతిస్పందన లభిస్తుంది. కుటుంబంతో సంబంధాలు మధురంగా ఉంటాయి. ఆరోగ్యం సున్నితంగా ఉండే ప్రమాదం.

ధనస్సు రాశి 

విద్యా, ధార్మిక కార్యకలాపాలకు మంచి దినం. దూర ప్రదేశాల నుంచి మంచి వార్తలు వస్తాయి. కోర్టు కేసులు ఉంటే అనుకూలంగా ఉంటాయి. ప్రయాణంలో జాగ్రత్త.

మకర రాశి 

ఆర్థిక లావాదేవీలు జాగ్రత్తగా చేయండి. భాగస్వామ్య వ్యాపారంలో నమ్మకం మీదే ఉండాలి. ఆరోగ్యాన్ని గమనించండి. రాత్రి వేళ పని ఒత్తిడి తగ్గుతుంది.

కుంభ రాశి 

జీవిత భాగస్వామితో సంబంధాలు మెరుగవుతాయి. భాగస్వామ్యం లోని వ్యాపారాలు లాభం ఇస్తాయి. క్రొత్త ఒప్పందాలు చేసుకోవడానికి మంచి దినం. మానసికంగా ప్రశాంతంగా ఉండండి.

మీన రాశి 

ఈ రోజు పని స్థలంలో కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం ఉంది. కానీ అవి మీకు గౌరవం తెస్తాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. సాయంత్రం కాలం కుటుంబంతో గడపడం మంచిది.

Dr. Mattagajam Nagaraju sharma
Dr. Mattagajam Nagaraju sharma
శ్రీ.మత్తగజం నాగరాజు శర్మ ఎం.ఏ జ్యోతిషం

Latest News

గురువుకు పూర్వ విద్యార్థుల అపూర్వ కానుక!?|ADUGU TRENDS

గురువంటే విద్యా బుద్ధులు నేర్పేవాడే కాదు. జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దేవాడు. భావి భారతానికి బాటలు వేసే వాడు. గిట్లనే సదువుకుని ఎదిగిన, గీ ముచ్చట ఎరిగిన గా సదువుకున్న పొల్లగాండ్లు గా సారును...

జయహో స్మిత్ మచ్చర్…ధైర్యానికి సెల్యూట్!|EDITORIAL

ఆకాశంలో ప్రాణాలు గాల్లో కలిసిపోతాయనుకున్న క్షణం.. ఓ కెప్టెన్‌ అసమాన ధైర్యం వందల ప్రాణాలకు రక్షణ కవచమైంది! తీవ్ర గాయాలు.. కాక్‌పిట్‌లో దాడి.. అదుపుతప్పుతున్న విమానం.. అయినా వెనుకడుగు వేయని స్మిత్ మచ్చర్!...

అక్టోబర్ 02, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం కృష్ణపక్షం తిధి షష్ఠి పగలు 12.13 వరకు ఉపరి సప్తమి నక్షత్రం రోహిణి ఉదయం 07.20 వరకు ఉపరి మృగశిర యోగం వ్యతీపాత రాత్రి 09.54 వరకు ఉపరి వరీయాన్ కరణం వణజి పగలు 12.13 వరకు ఉపరి...

పాలిచ్చే ఏటీఎం!?|ADUGU TRENDS

అవుమల్ల.. గిప్పటిదాకా పైసలిచ్చే ఏటీఎంను సూసినం. గట్లనే టికెట్లనిచ్చే ఏటీఎంలను గూడ సూసినం. కానీ, గీ పాలిచ్చే ఏటీఎంను ఎక్కడైనా సూసినమా? కానీ, గా సిద్దిపేట జిల్ల గజ్వేల్ ఒకాయినె గీ పాల...

డ్రాగన్ తో గగనతల చర్చలు సఫలమయ్యేనా!?|EDITORIAL

భౌగోళిక రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువుల కంటే శాశ్వత ప్రయోజనాలే కీలకం. భారత్–చైనా సంబంధాల్లోనూ అదే వాస్తవికత పనిచేయాలి. విమానాలకు గగనతలం లభించడం తక్షణ ప్రయోజనం కావచ్చు. కానీ, రెండు దేశాల...

అక్టోబర్ 01, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం కృష్ణపక్షం తిధి పంచమి పగలు 02.30 వరకు ఉపరి షష్ఠి నక్షత్రం కృత్తిక ఉదయం 08.50 వరకు ఉపరి రోహిణి యోగం సిద్ది రాత్రి 12.57 వరకు ఉపరి వ్యతీపాత కరణం తైతుల పగలు 02.30 వరకు ఉపరి...

అమ్మకానికో ఊరు..! నీల్లిత్తే సాలు!?|ADUGU TRENDS

ఇప్పటిదాకా వస్తువులమ్మడం సూసినం. ఆస్తులనమ్మడం సూసినం. కానీ, ఊరినే అమ్మకానికి పెట్టడం ఎక్కడైనా సూసినమా? కానీ, గా ఊరును నిజంగనే గా ఊరోల్లు అమ్మకానికి పెట్టిండ్రు. గది కూడా వట్టి నీల్లకే!? గది మహారాష్ట్ర....

ఎల్ నినో ప్రభావాన్ని తగ్గించడమే అసలైన పరీక్ష!|EDITORIAL

ఎల్‌నినో బలహీనపడాలని, సమయానుకూలం గా వర్షాలు కురవాలని కోరుకోవడం సహజమే. కానీ వాతావరణాన్ని మార్చలేం. దాని ప్రభావాన్ని తగ్గించే వ్యవసాయ విధానాలను మాత్రం ముందుగానే రూపొందించవచ్చు. ఇదే ఇప్పుడు కేంద్రం, రాష్ట్రాలు, శాస్త్రవేత్తలు,...

సెప్టెంబర్ 30, బుధవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం కృష్ణపక్షం తిధి చవితి సాయంత్రం 04.35 వరకు ఉపరి పంచమి నక్షత్రం భరణి ఉదయం 10.08 వరకు ఉపరి కృత్తిక యోగం హర్షణ ఉదయం 06.37 వరకు ఉపరి వజ్ర కరణం బాలవ సాయంత్రం 04.35 వరకు ఉపరి...

తెలంగాణలో… కమల వికాసం కలేనా!?|TELANGANA|BJP

రాష్ట్రంలో బీజేపీకి భవిష్యత్తు ఉందా? కాషాయంలో అంతర్గత కలహాలు! కావాల్సిన కసరత్తేది? కార్యాచరణేది? పార్టీకి సత్తువెక్కడ? సమన్వయం ఎక్కడ? సీనియర్లకు, కార్యకర్తలకు గుర్తింపేది? సమీక్షలున్నాయా? సవరింపులున్నాయా? పెరుగుతున్న పార్టీకి... పెరగని గ్రామీణ బలం! కేంద్ర పదవులు... రాష్ట్రానికి ఉపయోగమేనా? బూత్ కమిటీలు ఉన్నాయా? పనిచేస్తున్నాయా? కొత్త...

ఇంద్రుడి మీద న్యాయమూర్తికి ఫిర్యాదు!?|ADUGU TRENDS

వాన దేవుడు వానలు కురిపిత్తరని మనం నమ్ముతం. గా వానాకాలం, సలికాలం, ఎండాకాలమని ఓ లెక్క పకారం వత్తయి. గీ మద్దెల గయి కూడా లెక్క తప్పినయి. పడితే ఒకటే వాన.. లేకపోతే...

మాటలు మంటలు రేపితే.. యుద్ధం ఎక్కడ ఆడుతుంది.!?|EDITORIAL

శాంతి చర్చలు సాగాల్సిన వేళ.. అమెరికా–ఇరాన్ మధ్య మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. క్షిపణుల హెచ్చరికలతో ప్రపంచం వణుకుతోంది.. చమురు ధరలు కదులుతున్నాయి.. ఆర్థిక వ్యవస్థలు ఆందోళనలో పడుతున్నాయి. ఒకవైపు సైనిక ఒత్తిడి.....

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News