Thursday, September 3, 2026
25.4 C
Hyderabad

జీవిత ఖైదీలకు జైల్లోనే లగ్గం!?|ADUGU TRENDS

మనసు ఎవ్వలి మీద ఎప్పుడు? ఎందకు? పడ్తదో తెల్వదంటరు. గదాన్నే పేమ అంటాండ్రు. గట్లనే జైల్లో జీవిత ఖైదుగా ఉన్న ఇద్దరు మనసు పడ్డరు. గా ముచ్చటను జైలు సార్లకు శేరవేసిండ్రు. గానుంచి గా ముచ్చట కోర్టు దాకా ఎల్లింది. గా కోర్టు..ఏమన్నదంటే.. ‘లగ్గమనేది అందరి ప్రాథమిక హక్కు కాబట్టి, గవాల్లకు లగ్గం శేయాల్న’ని ఆర్డరేసింది. ఇక గా కోర్టు శెప్పినంక ఏముంటది? అనుకుంటాండ్రా? గా తీర్పును బట్టి, గా జంటకు లగ్గం శేయాల్నా? వద్దా? శేసినంక సంసారమెట్ల? పోరగాల్లు పుడితే ఎట్ల? ఎక్కడుండాలె? అని ఆలోసిత్తాండ్రు అధికారులు.

గీ ముచ్చట రాజస్థాన్ ల జరిగింది. గా బయిరంగ జైల్ల పరిచయమైన జంట మూలారాం, సీమా ఘడ్నేలు. ఇగిప్పుడు లగ్గమెప్పుడో అని గా జంట ఎదురు సూత్తాంది.

Latest News

హైకమాండ్‌ ముందు కొండా సురేఖ బాంబ్‌..|KONDA SUREKHA|CONGRESS

రేవంత్‌పై చర్యలకు డిమాండ్‌..|CM|REVANTH REDDY ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకూ షోకాజ్‌ నోటీసులు ఇవ్వాలంటూ డిమాండ్‌ రాష్ట్రంలో రాజగోపాల్‌రెడ్డి వార్నింగ్‌!|KOMATIREDDY RAJAGOPAL REDDY|WARNING ఢిల్లీలోని ఇందిరా భవన్‌ వేదికగా తెలంగాణ కాంగ్రెస్‌ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. పార్టీ అంతర్గత విభేదాలు,...

సిడెం సేపట్లనే బరువు తగ్గొచ్చా!?|ADUGU TRENDS

ఒగప్పుడంటే ఎండా, వానా, సలి, శేను, శెలకా, బరువు పనులు, కట్టం బతుకులు..ఇగిప్పుడంటే ఏసీలు, ప్యాన్ల కింద కుర్సీలల్ల జీతాలైపాయె. కట్టం తక్కువాయె ఒత్తిడి ఎక్కువాయె. గందుకే శానా మంది బరువులు పెరిగి,...

సర్కార్, పోలీసులు, సీజేపీకి అసలైన పరీక్ష!?|EDITORIAL

సీజేపీ గత ఆందోళనల సందర్భంగా అసాంఘిక శక్తులు చొరబడ్డాయన్న ఆరోపణలను కూడా తేలికగా తీసుకోలేం. అయితే ఖలిస్తాన్ అనుకూల శక్తులు లేదా ఇస్లామిక్ ఉగ్రవాదులు నిరసనలో చేరతారన్న వాదనలను నిర్ధారిత ఆధారాలు లేకుండా...

సెప్టెంబర్ 02, బుధవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు శ్రావణమాసం కృష్ణపక్షం తిధి పంచమి ఉదయం 05.40 వరకు ఉపరి షష్ఠి నక్షత్రం భరణి రాత్రి 02.12 వరకు ఉపరి కృత్తిక యోగం ధ్రువ రాత్రి 10.41 వరకు ఉపరి వ్యాఘాత కరణం గరజి సాయంత్రం 04.44 వరకు ఉపరి వణజి రాహుకాలం...

ఆన్ లైన్లనే మనువు… అచ్చింతలు!?|ADUGU TRENDS

పెండ్లిల్లు సొర్గంల నిర్ణయిత్తరట. ఎవలితో? ఎక్కడ? ఎప్పుడు? ఎట్ల జరగాల్నో? గాడనే తేలుత్తరట. గవాటి సంగతేమో! గనీ, గీ మద్దెల భూమ్మీద మనువులు మాత్రం మానవులే నిర్ణయిత్తాండ్రు. గా అమెరిక అధ్యచ్చుడు ట్రంపు...

చల్లని హిమాలయాల్లో విస్ఫోటక వాటర్ బాంబ్స్!|EDITORIAL

ముప్పు పర్వత ప్రాంతాలకే పరిమితం కాదు. సిక్కిం లేదా నేపాల్ హిమాలయాల్లో పెద్ద స్థాయిలో జీఎల్ఓఎఫ్ సంభవిస్తే కోసి, గండక్, తీస్తా వంటి నదుల ద్వారా వరదనీరు దిగువ మైదాన ప్రాంతాలకు చేరే...

సెప్టెంబర్ 01, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు శ్రావణమాసం కృష్ణపక్షం తిధి చవితి ఉదయం 07.10 వరకు ఉపరి పంచమి నక్షత్రం అశ్విని రాత్రి 03.17 వరకు ఉపరి భరణి యోగం వృద్ధి రాత్రి 01.14 వరకు ఉపరి ధ్రువ కరణం బాలవ ఉదయం 07.12 వరకు ఉపరి కౌలవ రాహుకాలం...

ఆగస్టు 31, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు శ్రావణమాసం కృష్ణపక్షం సంకట హరచతుర్థి తిధి తదియ ఉదయం 08.20 వరకు ఉపరి చవితి నక్షత్రం రేవతి రాత్రి తెల్ల 04.01 వరకు ఉపరి అశ్విని యోగం గండ రాత్రి 03.29 వరకు ఉపరి వృద్ధి కరణం భద్ర ఉదయం 08.20...

అమ్మ.. నాన్న… ఓ కూతురు!|KONDA FAMILY|CONGRESS|CM|REVANTH REDDY

కొండా ఫ్యామిలీ@వివాదాలు ఎందులోనూ ఇమడరు మరెందులోనూ పొసగరు ఎవరినీ అంగీకరించరు వారెవరికీ అంగీకారంగా ఉండరు వారిది ఇష్టానుసారం.. వారికి లేదు అధిష్ఠానం.. లేనేలేదు విచారం! కొండంత ప్రచారం సొంత నియోజవర్గంలోనూ పార్టీ నేతలు, కార్యకర్తలతో విభేదాలు, కేసులు రాష్ట్ర రాజకీయాల్లో ‘అమ్మ! నాన్న!! ఓ...

గుప్తుల పూర్వయుగం|ADUGU DIGITAL MEDIA|SPECIAL|HISTORY|COMPITITIVE EXAMS

సుమారు 135 సంవత్సరాల మౌర్యుల పాలన తర్వాత భారత ఉపఖండంలో రాజకీయ అనిశ్చితి ఏర్పడి మౌర్య సామ్రాజ్య పతనానికి కారణమైంది. మౌర్యులు బ్రాహ్మణులు కారని పండితులు తిరుగుబాటు చేయడం, అవైదిక మతాలైన బౌద్ధ, జైన...

గిది శేపా.. బంగారు తునకా!?|ADUGU TRENDS

పుస్తెలమ్మైనా పులస తినాల్నన్నరు. పులస శేపకున్న గిరాకీ అసొంటిది మరి. ఏటికి ఎదురీదుతూ పులసలు దొరికే అరుదైన కాలమిది. గా పులస శేప కోసం జనం ఎగబడ్తరు. ఎంత డబ్బైనా పెట్టి కొంటరు....

నేపాల్ లో సవాల్ గా సహాయక చర్యలు!|EDITORIAL

హిమాలయ ప్రాంతాల్లో వాతావరణ మార్పుల ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు దేశాలు సిద్ధంగా ఉన్నాయా? అధిక ఉష్ణోగ్రతలు, మంచు కరుగుదల, హిమనదుల అస్థిరత, కొండచరియలు వంటి పరిణామాలు భవిష్యత్‌లో ఆకస్మిక వరదల ముప్పును పెంచే అవకాశం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News