Thursday, September 10, 2026
26 C
Hyderabad

సెప్టెంబర్ 10, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం
దక్షిణాయణం-వర్షఋతువు
శ్రావణమాసం కృష్ణపక్షం
తిధి చతుర్దశి ఉదయం 09.59 వరకు
ఉపరి అమావాస్య
నక్షత్రం మఖ పగలు 02.41 వరకు
ఉపరి పుబ్బ
యోగం సిద్ద రాత్రి 08.58 వరకు
ఉపరి సాధ్య
కరణం శకుని ఉదయం 09.59 వరకు
ఉపరి చతుష్పాద
రాహుకాలం పగలు 01.30 నుండి
03.00 వరకు
దుర్ముహూర్తం ఉదయం 09.50 నుండి
10.39 వరకు తిరిగి పగలు 02.43 నుండి
03.32 వరకు
వర్జ్యం రాత్రి 10.32 నుండి 12.06 వరకు
సూర్యోదయం ఉదయం 06.04
సూర్యాస్తమయం సాయంత్రం 06.23

మేష రాశి:
మీకు కొత్త ఉత్సాహం కలుగుతుంది. ఉద్యోగ, వ్యాపార విషయాలలో అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. అనవసర ఖర్చులను కొంత నియంత్రించడం మంచిది.

వృషభ రాశి:
ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా వ్యవహరించాలి. కుటుంబంలో సంతోషకరమైన వార్త వినే అవకాశం ఉంది. ముఖ్యమైన పనులను ఓర్పుతో పూర్తి చేస్తారు. ఆరోగ్యంపై కొంత శ్రద్ధ అవసరం.

మిథున రాశి:
మీ మాటకు మంచి విలువ లభిస్తుంది. స్నేహితుల ద్వారా ఉపయోగకరమైన సమాచారం అందుతుంది. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు రావచ్చు. ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండండి.

కర్కాటక రాశి:
కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఆర్థికంగా కొంత ఉపశమనం కలుగుతుంది. గతంలో నిలిచిపోయిన పని ముందుకు సాగుతుంది. మానసికంగా ధైర్యంగా ఉండటం మంచిది.

సింహ రాశి:
మీ ప్రతిభకు ప్రశంసలు లభించే రోజు. ఉద్యోగంలో ఉన్నతాధికారుల సహకారం ఉంటుంది. కొత్త పరిచయాలు భవిష్యత్తులో ఉపయోగపడతాయి. తొందరపాటు నిర్ణయాలను నివారించండి.

కన్య రాశి:
పనిభారం కొంత ఎక్కువగా ఉన్నప్పటికీ విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీలలో అప్రమత్తత అవసరం. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఆరోగ్యానికి విశ్రాంతి అవసరం.

తుల రాశి:
మీకు అనుకూలమైన అవకాశాలు వస్తాయి. వ్యాపారంలో లాభాల సూచనలు ఉన్నాయి. ముఖ్యమైన వ్యక్తులతో సమావేశం ప్రయోజనకరంగా ఉంటుంది. మాటల్లో సంయమనం పాటించడం మంచిది.

వృశ్చిక రాశి:
కొన్ని విషయాలలో ఊహించని మార్పులు రావచ్చు. ధైర్యంగా వ్యవహరిస్తే సమస్యలను అధిగమిస్తారు. కుటుంబంలో మీ సలహాకు ప్రాధాన్యత ఉంటుంది. ధనవ్యయం విషయంలో జాగ్రత్త అవసరం.

ధనుస్సు రాశి:
శుభవార్తలు ఆనందాన్ని కలిగిస్తాయి. ఉద్యోగ, వ్యాపార రంగాలలో పురోగతి ఉంటుంది. దూరప్రాంతాల నుండి మంచి సమాచారం అందుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది.

మకర రాశి:
కష్టానికి తగిన ఫలితం పొందే అవకాశం ఉంది. కుటుంబ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఆర్థిక పరిస్థితి క్రమంగా మెరుగుపడుతుంది. పెద్దల ఆశీర్వాదం మీకు కలిసివస్తుంది.

కుంభ రాశి:
కొత్త ఆలోచనలు విజయానికి దారితీస్తాయి. స్నేహితులు, సహచరుల సహకారం లభిస్తుంది. ముఖ్యమైన పనులను వాయిదా వేయకుండా పూర్తి చేయండి. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం చేయవద్దు.

మీన రాశి:
ప్రశాంతంగా, సంతోషంగా గడిచే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో ఆనందకరమైన సమయం గడుపుతారు. ఆర్థికంగా కొత్త అవకాశాలు కనిపిస్తాయి. దైవారాధన చేయడం ద్వారా మరింత మనశ్శాంతి పొందుతారు.

Latest News

గీ సర్, గా అన్నదమ్ముల్ని కలిపింది!?|ADUGU TRENDS

అవుమల్ల.. గది నిజమేనుల్లా... పత్యేక ఓట్ల సవరింపు (సర్) 35 ఏండ్ల కింద యిడిపోయిన అన్నదమ్ముల్ని కలిపింది. గదెట్లనో మీరే సదువుండ్రి. మన తెలంగాణ లెక్కనే గా పంజాబ్ ల సర్ సవరింపులు జరుగుతున్నయి....

రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు ఎప్పుడో!?|EDITORIAL

ట్రంప్–పుతిన్ చర్చలుగానీ, మోదీ–పుతిన్ భేటీగానీ, రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలకలేవు. కాల్పుల విరమణకు ముందుగా పరస్పర విశ్వాసం, భద్రతా హామీలు, భూభాగ వివాదంపై ఆచరణీయ పరిష్కారం, అంతర్జాతీయ పర్యవేక్షణ వంటి అంశాలపై స్పష్టమైన...

గాలిమోటర్ కాదు ఎర్ర బస్సే!?|ADUGU TRENDS

సుతిమెత్తగా తోలు సీట్లు, సీటుసీటుకు బుల్లి తెరలు, శార్జింగ్ పాయింట్లు, ఉచితంగా వైఫై, కావాలంటే టిపిని, తాగాలంటే చాయ్, పోవాలంటే ఒకటి, రెండుకు టాయిలెట్లు... సల్లగా పయాణం.. ఇంకేం కావాలె శెప్పుండ్రి? అయితే...

సెప్టెంబర్ 09, బుధవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు శ్రావణమాసం కృష్ణపక్షం మాస శివరాత్రి తిధి త్రయోదశి ఉదయం 11.45 వరకు ఉపరి చతుర్దశి నక్షత్రం ఆశ్లేష పగలు 03.40 వరకు ఉపరి మఖ యోగం శివ రాత్రి 11.15 వరకు ఉపరి సిద్ద కరణం వణజి ఉదయం 11.47 వరకు ఉపరి...

రక్షణ వ్యవస్థలే సైబర్ దోపిడీకి ఆయుధాలు!?|EDITORIAL

అసలైన కాపీరైట్ హక్కుదారులు లేదా వారి అధికారిక ప్రతినిధులకే ఉల్లంఘనలపై ఫిర్యాదు చేసే హక్కు ఉండాలి. అందువల్ల కాపీరైట్ పేరుతో ఎవరైనా వ్యక్తిగతంగా డబ్బులు అడిగితే చెల్లించడం పరిష్కారం కాదు. పోలీసులు, సైబర్...

రూపాయెకే వైద్గ సేవలు!?|ADUGU TRENDS

సంకల్పం ఉండాలె గనీ, యేదైనా సాధించొచ్చు. గట్లనే కొందరు ఉచిత సేవలందిత్తరు. గదానికి సరైన యిలువ ఉండదనుకున్నడో ఏమో గనీ, గీ డాస్కర్ శంకర్ దాస్ రాంచందానీ, ఒక్క రూపాయెకే వైద్గం అందిత్తాండు. గీ...

కొండా కుటుంబానికి కొత్త పరీక్ష!?|EDITORIAL

ఇప్పుడు కొండా కుటుంబం ముందున్న అసలు ప్రశ్న ‘ఎవరి మీద పోరాడాలి?’ అన్నది కాదు.. ‘ఎలా తిరిగి రాజకీయంగా బలపడాలి?’ అనేదే. మౌనం, సమన్వయం, సంస్థాగత పునర్నిర్మాణం ఈ మూడు మార్గాల్లో దేన్ని...

సెప్టెంబర్ 08, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు శ్రావణమాసం కృష్ణపక్షం తిధి ద్వాదశి పగలు 01.49 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం పుష్యమి సాయంత్రం 04.55 వరకు ఉపరి ఆశ్లేష యోగం పరిఘ రాత్రి 01.59 వరకు ఉపరి శివ కరణం తైతుల పగలు 01.49 వరకు ఉపరి గరజి రాహుకాలం...

సెప్టెంబర్ 07, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు శ్రావణమాసం కృష్ణపక్షం ఏకాదశి తిధి ఏకాదశి సాయంత్రం 04.03 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం పునర్వసు సాయంత్రం 06.23 వరకు ఉపరి పుష్యమి యోగం వ్యతీపాత ఉదయం 07.46 వరకు ఉపరి వరీయాన్ కరణం బాలవ సాయంత్రం 04.03 వరకు ఉపరి కౌలవ రాహుకాలం...

బర్త్ డే టు బర్తరఫ్!|KONDA FAMILY|CONGRESS|

తారుమారైన కొండా సు‘రేఖ’! 17 రోజుల్లోనే తలకిందులు? ‘చే’జేతులా...చెడిన రాజకీయం ఆగస్టు 19 నుంచి సెప్టెంబరం 3 వరకు మరి తర్వాత వారి దారెటు? కోరి కోరి పదవికి ఎసరు తెచ్చుకోవడమంటే ఇదే! అదీ లండన్ లో ఉన్న...

గుప్త సామ్రాజ్యం – ప్రారంభం మరియు అభివృద్ధి (క్రీ.శ.275-550)|ADUGU DIGITAL MEDIA|HISTORY|COMPITITIVE EXAMS|SPECIAL

గుప్తుల చరిత్రకు సంబంధించిన ఆధారాలు తెలుసుకోవడానికి సాహిత్యం, శాసనాలు మరియు నాణాలు ఉపయోగపడుతున్నాయి. గుప్త సామ్రాజ్యంలోని తొలి రాజులు *మహారాజ* అనే బిరుదును తీసుకోవడం వల్ల వీరు సామంతులుగా పాలించారని తెలుస్తుంది. కొంతమంది...

డాక్టర్ నెట్ ఇండియా-వైద్గం ఫ్రీ!?|ADUGU TRENDS

ఏదన్నా రోగమొత్తే అయిపాయె, ఆగమాగమైతం. యాడికిపోవాల్నో తెల్వదు. ఎంత కర్సైతదో తెల్వదు. ఇగ గిదే సందని, పైసలు గుంజుడు, పానం తీసుడు గా ప్రైవేట్ దవాఖాన్లల్ల పనైపాయె. పానం పోతదో, నిలుత్తదో కనీ,...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News