Saturday, September 19, 2026
27.3 C
Hyderabad

బీఆర్‌ఎస్|BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్|KTR పై కాంగ్రెస్|CONGRESS ఎదురుదాడి

కేటీఆర్‌పై MINISTERS|మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్ మండిపాటు

TELANGANA|తెలంగాణ రాజకీయంగా మరోసారి మాటల తూటాలు పేలాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన ఆరోపణలపై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశుసంక్షేమ శాఖ మంత్రి సీతక్క, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మీడియా ముందుకు వచ్చి ఘాటుగా స్పందించారు.|BRS|KTR|CONGRESS|MINISTERS|PONNAM PRABHAKAR|SEETHAKKA

సచివాలయంలో మీడియాతో మాట్లాడిన మంత్రి సీతక్క, కేటీఆర్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. సిస్టర్ స్ట్రోక్‌తో కేటీఆర్‌ మెదడు చితికిపోయినట్లుంది అంటూ వ్యాఖ్యానించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో బీఆర్‌ఎస్ ప్రభుత్వానికి సంబంధించిన అవినీతిపై ఘాటుగా స్పందించారు. కమీషన్ తీసుకున్నప్పుడు భయం లేదు, ఇప్పుడు అది బయటకు రాగానే భయపడుతున్నారా? అంటూ ప్రశ్నించారు.|BRS|KTR|CONGRESS|MINISTERS|PONNAM PRABHAKAR|SEETHAKKA

కేటీఆర్ చేసిన విమర్శల్ని గోబెల్స్ ప్రచారంతో పోల్చిన సీతక్క, గోబెల్స్‌ను మించి బలమైన అబద్ధ ప్రచారం నడిపిస్తున్నారు. గ్లోబెల్స్ అవార్డు ఇచ్చే స్థాయి ఉంది మీకంటే! అంటూ ఎద్దేవా చేశారు. కవిత అన్న దెయ్యం, కేటీఆర్ కావొచ్చు. రాహుల్ గాంధీ గురించి మాట్లాడే స్థాయి నీదా? అంటూ ఘాటుగా ప్రశ్నించారు. కాళేశ్వరం కూలినప్పుడు అధికారంలో బీఆర్‌ఎస్‌నే ఉందని గుర్తు చేశారు. ఈడీ జేబు కొట్టాలని రాలేదు, అవినీతిపై విచారణకు వస్తుంది. మోదీని పొగిడే ప్రయత్నం చేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు కేటీఆర్, అని వ్యాఖ్యానించారు.|BRS|KTR|CONGRESS|MINISTERS|PONNAM PRABHAKAR|SEETHAKKA

ఇక గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడిన రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, కేటీఆర్ చేసిన ఆరోపణలను తిప్పికొట్టారు. ముందుగా మీ కుటుంబ వ్యవహారాలు చక్కబెట్టుకోండి. కవితగారు స్వయంగా చెప్పారు… కేసీఆర్ దేవుడు, ఆయన చుట్టూ దయ్యాలు ఉన్నారుbఅని. ఆ దయ్యాలు ఎవరో కేటీఆర్ సమాధానం చెప్పాలి అన్నారు.|BRS|KTR|CONGRESS|MINISTERS|PONNAM PRABHAKAR|SEETHAKKA

కవిత, మీడియాకు లీకైన లేఖ ద్వారా చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించిన ఆయన, మీరు కాంగ్రెస్‌ పార్టీపై ఆరోపణలు చేయడమంటే, ముందు మీ కుటుంబ సభ్యురాలు చేసిన వ్యాఖ్యలకు సమాధానం చెప్పండి. తర్వాత మేము సమాధానం చెబుతాం అన్నారు. బేస్‌లెస్ ఆరోపణలపై స్పందించమని, అనవసర విమర్శలు మానుకోవాలని సూచించారు.|BRS|KTR|CONGRESS|MINISTERS|PONNAM PRABHAKAR|SEETHAKKA

Latest News

గాడ సదివిత్తేనే బువ్వ!|ADUGU TRENDS

ఔ మల్ల! గాడ చదివిపిత్తే తప్ప బువ్వ పెట్టారు. కనీసం టోకెన్ కూడా ఇయ్యరు. నువ్వు పెండ్లికి పో, పుట్టిన రోజుకు పో. ఇంకేదైనా ప్రబోజనానికి పో..ఏ ఫంక్షన్ కైనా పో! గాడ...

యుద్ధానికి భారీ మూల్యం.. అమెరికాపై ఆర్థిక భారం!|EDITORIAL

యుద్ధం అంటే కేవలం బాంబులు, క్షిపణుల మోత మాత్రమే కాదు.. ఖజానాపైనా భారీ దెబ్బే! ఇరాన్‌తో అమెరికా ఘర్షణ నేపథ్యంలో అగ్రరాజ్యంపై పెరుగుతున్న బిలియన్ల డాలర్ల భారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆయుధాల...

సెప్టెంబర్ 18, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు సప్తమి ఉదయం 11.40 వరకు ఉపరి అష్టమి నక్షత్రం జ్యేష్ఠ రాత్రి 10.37 వరకు ఉపరి మూల యోగం ప్రీతీ పగలు 02.47 వరకు ఉపరి ఆయుష్మాన్ కరణం వణజి ఉదయం 11.40...

టెడ్డీ బేర్‌ కు గా పేరు ఎట్లొచ్చిందో తెలుసా!?|ADUGU TRENDS

సిన్న సిన్న సన్న పోరగాండ్లు, లవ్వు, గివ్వు అని తిరిగేటోల్లు, పెద్దోళ్ళు కూడా ఎందుకో గానీ గా ఎలుగుబంటి లెక్కుండే టెడ్డీ బేర్‌ బొమ్మను మస్త్ ఇష్టపడుతుంటరు. పొల్లగాండ్లకు కూడా గా బొమ్మల్ని...

యుద్ధాల్లో ప్రపంచం.. శాంతికి చొరవే మార్గం!|EDITORIAL

యుద్ధం ఎక్కడ జరిగినా దాని ప్రభావం ప్రపంచమంతటా కనిపిస్తుంది. ప్రాణనష్టం, ఆస్తి విధ్వంసంతో పాటు ఆర్థిక సంక్షోభం, ధరల పెరుగుదల, ఆకలి, నిరాశ్రయత వంటి సమస్యలు తీవ్రమవుతాయి. శాంతియుత ప్రపంచమే మానవాళి అభివృద్ధికి...

సెప్టెంబర్ 17, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు షష్ఠి ఉదయం 09.53 వరకు ఉపరి సప్తమి నక్షత్రం అనురాధ రాత్రి 08.11 వరకు ఉపరి జ్యేష్ఠ యోగం విష్కంబ పగలు 02.23 వరకు ఉపరి ప్రీతి కరణం తైతుల ఉదయం 09.53...

గీ బిచ్చగాడు.. అపర కుబేరుడు!?|ADUGU TRENDS

అవుమల్ల.. నిజమేనుల్లా... గీ బిచ్చగాడు.. అపర కుబేరుడు? కాకపోతే ముంబై రోడ్ల మీద బిచ్చమెత్తుకుంట కనిపించిండు. గా ఈడియోలు యిగిప్పుడు తెగ వైరలైనయి. అసలు సంగతేందో కనుక్కుందాం పదండ్రి. గీయిన పేరు పరాగ్ షా....

మోదీ 25ఏళ్ళ ప్రస్థానం బీజేపీ ప్రచార వ్యూహం!?|EDITORIAL

మోదీ 25 ఏళ్ల ప్రజా ప్రస్థానాన్ని పురస్కరించుకుని బీజేపీ రూపొందించిన కార్యాచరణలో ప్రజల వద్దకు వెళ్లడం మాత్రమేనా? లేక ప్రజల మాట వినడం కూడా జరుగుతుందా? రాబోయే ఎన్నికల రాజకీయాల్లో ఈ తేడానే...

సెప్టెంబర్ 16, బుధవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు పంచమి ఉదయం 08.28 వరకు ఉపరి షష్ఠి నక్షత్రం విశాఖ రాత్రి 06.02 వరకు ఉపరి అనురాధ యోగం వైధృతి పగలు 02.11 వరకు ఉపరి విస్కమ్బ కరణం బాలవ ఉదయం 08.28...

సెప్టెంబర్ 15, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు చవితి ఉదయం 06.59 వరకు ఉపరి పంచమి నక్షత్రం స్వాతి సాయంత్రం 04.18 వరకు ఉపరి విశాఖ యోగం ఐంద్ర పగలు 02.21 వరకు ఉపరి వైధృతి కరణం భద్ర ఉదయం 06.59...

సెప్టెంబర్ 14, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం వినాయక చవితి https://www.instagram.com/reel/DdPKUAqysmC/?stkn=Nmxzdnc3NDB4ejNn తిధి శు తదియ ఉదయం 07.00 వరకు ఉపరి చవితి నక్షత్రం చిత్త పగలు 03.05 వరకు ఉపరి స్వాతి యోగం బ్రహ్మ పగలు 02.54 వరకు ఉపరి ఐంద్ర కరణం గరజి ఉదయం...

మట్టి గణపతే మహా గణపతి..|ADUGU DIGITAL MEDIA|CLAY GANESHA|DEVOTIONAL

ప్రకృతి పరిరక్షణే అసలైన భక్తి! రెండు రాష్ట్రాల్లో పర్యావరణ పరిరక్షణే మన బాధ్యత అంటూ... అడుగు డిజిటల్ మీడియా ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ గణేశ్ నవరాత్రి వేడుకల్లో పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రజలకు పిలుపునిస్తూ,...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News