Friday, November 13, 2026
27.8 C
Hyderabad

జూలై 16, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం
ఉత్తరాయణం-గ్రీష్మఋతువు
ఆషాఢ మాసం–శుక్లపక్షం
పూరి జగన్నాధ రధోత్సవం
తిధి శు విదియ ఉదయం 11.40 వరకు
ఉపరి తదియ
నక్షత్రం ఆశ్లేష రాత్రి 11.40 వరకు ఉపరి
మఖ
యోగం వజ్ర ఉదయం 08.20 వరకు
ఉపరి సిద్ది
కరణం కౌలవ ఉదయం 11.40 వరకు
ఉపరి తైతుల
రాహుకాలం మధ్యాహ్నం 01.30 నుండి
03.00 వరకు
దుర్ముహూర్తం ఉదయం 09.52 నుండి
10.43 వరకు తిరిగి మధ్యాహ్నం 03.03
నుండి 03.54 వరకు
వర్జ్యం మధ్యాహ్నం 01.01నుండి 02.32
వరకు
సూర్యోదయం ఉదయం 05.47
సూర్యాస్తమయం సాయంత్రం 06.54

మేష రాశి
పనుల్లో ధైర్యంగా ముందుకు సాగుతారు. ఉద్యోగంలో మీ ప్రతిభకు ప్రశంసలు లభించే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా సమయం గడుపుతారు. ఆర్థిక విషయాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం మంచిది.

వృషభ రాశి
వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన పురోగతి కనిపిస్తుంది. బంధుమిత్రుల సహకారం వల్ల కొన్ని పనులు సులభంగా పూర్తవుతాయి. ఆరోగ్యంపై కొంత శ్రద్ధ అవసరం. అనవసర ఖర్చులను నియంత్రించడం మేలు.

మిథున రాశి
కొత్త అవకాశాలు మీ ముందుకు వచ్చే సూచనలు ఉన్నాయి. విద్యార్థులకు చదువులో మంచి ఫలితాలు లభిస్తాయి. కుటుంబంలో శుభవార్త వినే అవకాశం ఉంది. ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించండి.

కర్కాటక రాశి
ఉద్యోగంలో బాధ్యతలు పెరిగినా విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబ సభ్యులతో సఖ్యత పెరుగుతుంది. ఆరోగ్యానికి తగిన విశ్రాంతి అవసరం.

సింహ రాశి
ఆత్మవిశ్వాసంతో చేపట్టిన పనులు విజయవంతమవుతాయి. అధికారుల సహకారం లభిస్తుంది. కొత్త పరిచయాలు భవిష్యత్తుకు ఉపయోగపడతాయి. కోపాన్ని అదుపులో ఉంచడం మంచిది.

కన్య రాశి
వృత్తిలో అనుకూలమైన మార్పులు చోటుచేసుకుంటాయి. కుటుంబంలో శుభకార్యాల గురించి చర్చలు జరగవచ్చు. ఆర్థిక లాభాలు పొందే అవకాశం ఉంది. ఆరోగ్యంపై నిర్లక్ష్యం చేయవద్దు.

తుల రాశి
సమయానికి పనులు పూర్తి చేసి ప్రశంసలు పొందుతారు. మిత్రుల సహాయంతో ఒక ముఖ్యమైన పని నెరవేరుతుంది. పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించండి. కుటుంబంలో ఆనందకర వాతావరణం ఉంటుంది.

వృశ్చిక రాశి
కష్టానికి తగిన ఫలితం అందుతుంది. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. ప్రయాణాల్లో విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్త అవసరం.

ధనుస్సు రాశి
కొత్త పనులకు శ్రీకారం చుట్టేందుకు అనుకూలమైన రోజు. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. వ్యాపారంలో ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి.

మకర రాశి
ఉద్యోగంలో పురోగతి కనిపిస్తుంది. పెద్దల సలహాలు మీకు ఉపయోగపడతాయి. ఆర్థిక విషయాల్లో లాభదాయకమైన నిర్ణయాలు తీసుకుంటారు. మానసిక ప్రశాంతతను కాపాడుకోవడానికి సమయం కేటాయించండి.

కుంభ రాశి
కొత్త ఆలోచనలు విజయానికి దారి తీస్తాయి. విద్యార్థులకు పోటీ పరీక్షల్లో అనుకూల ఫలితాలు కనిపిస్తాయి. కుటుంబంలో సంతోషకరమైన సంఘటనలు చోటుచేసుకుంటాయి. అనవసర వివాదాలకు దూరంగా ఉండండి.

మీన రాశి
దైవానుగ్రహంతో చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో ఆశించిన ఫలితాలు పొందుతారు. ఆర్థికంగా స్థిరత్వం పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతూ మానసిక ప్రశాంతతను పొందుతారు.

Latest News

మగాడురా బుజ్జీ!?|TELANGANA|CM|REVANTH REDDY|NAGARJUNA AKKINENI

సీఎం సంధించిన ‘నాగార్జు‘నా’స్త్రం’ తెగిడిన నోటి నుండే పొగడ్తలు సంఘర్షించకుండా సహకారం అది మంచి పనేనని అంగీకారం సీఎంకు, హైడ్రాకు చేకూరిన బలం హైడ్రాకు ఆయనే బ్రాండ్ అంబాసిడరా? కూల్చిన చోటే కొత్త రూపుదాల్చిన కుంట ప్రారంభోత్సవంలో పల్లవించిన పలు అంశాలు కాదన్న చోటే,...

గీ తాపీ మేస్త్రీలు ఖాకీలే!|ADUGU TRENDS

ఖాకీలంటే కరడుగట్టిన మనసులు. చేతిల లాఠీలు, నోటి నిండా బూతులనే గిప్పటి దాకా మనకు తెలుసు. కానీ, గా బెంగళూరుల పోలీసులు గట్ల కాదని నిరూపించిండ్రు. గదేందో సూద్దాం పదండ్రి. గా బెంగళూరుల జ్ఞాన...

భారత్ కు సవాల్ గా హసీనా అప్పగింత!?|EDITORIAL

బంగ్లాదేశ్ మాజీ అధ్యక్షురాలు హసీనాను ఆ దేశానికి అప్పగించాల్సిందేనా? బంగ్లాదేశ్ ఒత్తిడికి భారత్ తలొగ్గుతుందా? లేక దౌత్య, న్యాయపరమైన అంశాలను పరిగణనలోకి తీసుకుని నిర్ణయం తీసుకుంటుందా? హసీనా భవితవ్యం మాత్రమే కాదు. దక్షిణాసియాలో...

నవంబర్ 13, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-శరత్ ఋతువు కార్తీకమాసం శుక్లపక్షం నాగుల చవితి తిధి శు.చవితి సాయంత్రం 05.30 వరకు ఉపరి పంచమి నక్షత్రం మూల పగలు 03.23 వరకు ఉపరి పూర్వాషాఢ యోగం ధృతి రాత్రి తెల్ల 04.22 వరకు ఉపరి శూల కరణం భద్ర రాత్రి...

పాపం… పవన్ కళ్యాణ్!?|PAWANKALYAN|PSPK|AP|DEPUTY CM|PERSONAL ISSUE

-అచ్చిరాని ‘మూడు ముళ్ళు’! -మూన్నాళ్ళ ముచ్చటగా పెళ్ళిళ్ళు!! -ముచ్చటగా.. మూడో ‘సారీ..’!!! పాపం పవన్ కళ్యాణ్! మూడు పెళ్లిళ్లు.. రెండు విడాకులు.. ఇప్పుడు మూడో బంధానికీ ముగింపు! ఎందుకనో?, సినీ నటుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి...

8 లచ్చల గాజులతోటి అమ్మవారికి అలంకరణ!|ADUGU TRENDS

శక్తి స్వరూపిణి అయిన అమ్మవారిని అనేక రకాలుగ అలంకరిత్తరు. దేవి శరన్నవరాత్రులల్ల రోజుకో పత్యేక రూపంల అమ్మవారు భక్తులకు దర్శనమిత్తరు. బంగారు కవచంతోటి, చిన్న పిల్లల రూపంల, గంటె చేతిల పట్టుకుని భిక్షపాత్రతోటి...

ప్రజల ప్రాణాలతో చెలగాటం ఇంకెన్నాళ్ళు!?|EDITORIAL

ప్రజల ప్రాణాలకంటే పండుగ సంబరాలే ముఖ్యమా? కాలుష్య నియంత్రణలో ప్రభుత్వాల నిర్లక్ష్యం, పర్యవేక్షణ వ్యవస్థల పనితీరుపై అనుమానాలు ఢిల్లీ వాసులను కాలుష్యం కంటే ఎక్కువ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. చివరకు కాలుష్యం కూడా రాజకీయ...

నవంబర్ 12, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-శరత్ ఋతువు కార్తీకమాసం శుక్లపక్షం తిధి శు.తదియ పగలు 03.24 వరకు ఉపరి చవితి నక్షత్రం జ్యేష్ఠ పగలు 12.51 వరకు ఉపరి మూల యోగం సుకర్మ రాత్రి తెల్ల 03.51 వరకు ఉపరి ధృతి కరణం గరజి పగలు 03.25...

సర్కారు కొలువులు..|GOVERNMENT JOBS|AP|

720 గ్రూప్‌-2 పోస్టులు! డిసెంబరు 11 వరకు దరఖాస్తులు.. ఫిబ్రవరి 21న ప్రిలిమ్స్‌ ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం మరో తీపి కబురు అందించింది. వరుసగా ఉద్యోగ నియామక ప్రకటనలు విడుదల చేస్తూ యువతలో ఆశలు చిగురింపజేస్తోంది....

మా దారులు వేర్వేరు|SONIA GANDHI|LIFE HISTORY|CONGRESS

మోదీ నేరుగా కళ్ళల్లోకి చూసి మాట్లాడరు మోదీతో సిద్ధాంత పరంగానే పోరాటం ఆనాడు ఒత్తిడితోనే ఒప్పుకున్నా.. వ్యతిరేకించిన రాహుల్, ప్రియాంక ఆ తర్వాత మన్మోహన్ ను ప్రతిపాదించా పీవీ రాజనీతిజ్ఞుడు.. ఆయనతో శత్రుత్వం లేదు రాజీవ్ హత్య కేసు దర్యాప్తుపైనే విభేదాలు ఆనాడు...

గా దేవునికి పన్నెండొందల రకాల నైవేద్యాలు!?|ADUGU TRENDS

పతి రోజూ దేవుడికి నైవేద్యం పెడ్తరని తెలుసు. కానీ ఎన్ని రకాల వైవేద్యాలు పెడ్తరు? భక్తుల శక్తి కొద్ది, శేతనైనంతల, ఆచారం, పండుగలను బట్టి ఒకటో, మూడో, ఐదో రకాలు పెడ్తరు. పండ్లు,...

డెమొక్రాట్లకు పునరుజ్జీవం!|EDITORIAL

అమెరికా మధ్యంతర ఎన్నికలు అగ్రరాజ్య రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టించాయి. ట్రంప్ దూకుడుకు ఓటర్లు బ్రేక్ వేయగా, డెమొక్రాట్లకు పట్టం కట్టారు. మారిన ఈ రాజకీయ సమీకరణాలు అమెరికా భవిష్యత్తుతోపాటు ప్రపంచ దౌత్యంపై...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News