Wednesday, July 29, 2026
22.6 C
Hyderabad

బుధవారం డిసెంబర్ 17–2025|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం–హేమంత ఋతువు
మార్గశిర మాసం–కృష్ణపక్షం
తిధి బ.త్రయోదశి రాత్రి తెల్ల 02.05
వరకు ఉపరి చతుర్దశి
నక్షత్రం విశాఖ సాయంత్రం 05.39 వరకు
ఉపరి అనురాధ
యోగం సుకర్మ పగలు 01.30 వరకు
ఉపరి ధృతి
కరణం గరజి పగలు 03.16 వరకు
ఉపరి భద్ర
వర్జ్యం రాత్రి 10.06 నుండి 11.54
వరకు
దుర్ముహూర్తం ఉదయం 11.34 నుండి
12.22 వరకు
రాహుకాలం పగలు 12.00 నుండి
01.30 వరకు
సూర్యోదయం ఉదయం 06.32
సూర్యాస్తమయం సాయంత్రం 05.40

మేష రాశి
ఈ రోజు మీరు శ్రద్ధగా పనులు చేస్తారు. కార్యాలయంలో మంచి ఫలితాలు లభిస్తాయి. కొత్త ప్రాజెక్ట్లలో మీ ప్రతిభను చూపించే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో సమయం గడపడం మనశ్శాంతిని ఇస్తుంది.

వృషభ రాశి
ఈ రోజు ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. అనవసరంగా ఖర్చు చేయకుండా ఉండండి. ప్రేమ జీవితంలో మంచి అనుభూతులు ఉంటాయి. ఆరోగ్యానికి సంబంధించి చిన్న చిన్న గమనికలు ఉండవచ్చు.

మిథున రాశి
ఈ రోజు మీ మానసిక శక్తి ఎక్కువగా ఉంటుంది. నిర్ణయాలు త్వరగా తీసుకోగలరు. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడం వలన మంచి అనుభవాలు లభిస్తాయి. రాత్రి సమయం కుటుంబంతో గడపడం మేలు.

కర్కాటక రాశి
ఈ రోజు మీ ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది. కష్టమైన పనులు కూడా సులభంగా పూర్తి చేయగలరు. పై అధికారుల నుండి ప్రశంసలు లభించే అవకాశం ఉంది. సాయంత్రం స్నేహితుల సాంగత్యం ఆనందాన్ని ఇస్తుంది.

సింహ రాశి
ఈ రోజు మీకు ప్రయాణం అనుకూలంగా ఉంటుంది. వ్యాపారంలో కొత్త భాగస్వాములు దొరకవచ్చు. కుటుంబంలో సంతోషకరమైన సంఘటనలు జరగవచ్చు. ఆరోగ్యం చాలా మంచిగా ఉంటుంది.

కన్య రాశి
ఈ రోజు మీకు ఆర్థిక లాభాలు ఉండే అవకాశం ఉంది. పెట్టుబడులు వేయడానికి మంచి దినం. కార్యాలయంలో కొత్త బాధ్యతలు లభించవచ్చు. సాయంత్రం ఏకాంతం గడపడం మనసుకు శాంతినిస్తుంది.

తుల రాశి
ఈ రోజు మీ భాగస్వామితో సంబంధాలు మరింత దృఢమవుతాయి. వ్యాపారంలో పొరపాట్లు జరగకుండా చూసుకోండి. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోండి. సాయంత్రం మనోరంజనకు సమయం కేటాయించండి.

వృశ్చిక రాశి
ఈ రోజు మీ కార్యదక్షతను ఇతరులు గమనిస్తారు. ఉద్యోగంలో పదోన్నతి అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సమస్యలు పరిష్కారమవుతాయి.

ధనస్సు రాశి
ఈ రోజు మీకు సృజనాత్మకత ఎక్కువగా ఉంటుంది. కళా రంగంలో వున్నవారికి ప్రత్యేక సఫలత లభిస్తుంది. ప్రేమ జీవితంలో మధుర క్షణాలు ఉంటాయి. చిన్న ప్రయాణం ఆనందాన్నిస్తుంది.

మకర రాశి
ఈ రోజు మీరు కుటుంబ విషయాల్లో బిజీగా ఉంటారు. ఇల్లు సంబంధిత ఏర్పాట్లు జరగవచ్చు. ఆర్థికంగా స్థిరత్వం ఉంటుంది. సాయంత్రం సన్నిహితులతో చర్చలు ఫలదాయకంగా ఉంటాయి.

కుంభ రాశి
ఈ రోజు మీ సంభాషణా నైపుణ్యం మీకు ప్రయోజనం చేకూరుస్తుంది. సామాజిక మాధ్యమాల ద్వారా మంచి అవకాశాలు రావచ్చు. చిన్నపిల్లల విషయాల్లో విజయం లభిస్తుంది.

మీన రాశి
ఈ రోజు మీకు ఆర్థిక లాభాలు ఉండే అవకాశం ఉంది. పొందికగా ఖర్చులు చేయడం వలన సమస్యలు తగ్గుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఆసక్తి పెరుగుతుంది. కుటుంబంతో సమయం గడపడం సంతృప్తినిస్తుంది

Dr. Mattagajam Nagaraju sharma
Dr. Mattagajam Nagaraju sharma
శ్రీ.మత్తగజం నాగరాజు శర్మ ఎం.ఏ జ్యోతిషం

Latest News

ఆర్యుల/వైదిక నాగరికత|HISTORY|ADUGU DIGITAL MEDIA|SPECIAL|COMPITITIVE EXAMS

సింధు నాగరికత తర్వాత భారతదేశంలో అభివృద్ధి చెందిన రెండవ నాగరికత ఆర్యుల నాగరికత. ఈ ఆర్యులు నార్దిక్ జాతికి చెందినవారు. ఈ నార్దిక్ జాతి వారు ఆర్య అనే భాషను మాట్లాడడం ద్వారా...

గుండు కొట్టించుకోండ్రి! యేలు పట్టుకుపోండ్రి!?|ADUGU TRENDS

గుండు కొట్టించుకుంటే ఎవలన్నా పైసలిత్తరా? నిజంగనే ఇత్తరాని? ఇత్తరని గవాల్లు నమ్మిండ్రు. గుండు గూడా గీయించుకుండ్రు. పున్నానికొత్తే పినాయిల్ కూడా తాగుతరన్నట్టు, ఉచితాలకు మనోల్లు ఎంత అలవాటైపోయిండ్లో శేప్పే గీ ముచ్చట మీరే...

నీట్ పరీక్షల బిల్లులో పటిష్టతేది!?|EDITORIAL

కొత్త బిల్లు ఒక్కటే సమస్యకు పరిష్కారం కాదు. ఎంత కఠినమైన శిక్షల బిల్లు తెచ్చినా, లీకేజీలకు పాల్పడేవారు శిక్షల నుంచి తప్పించుకునే మార్గాలను వెతుకుతూనే ఉంటారు. అందువల్ల శిక్షల కంటే వ్యవస్థను బలోపేతం...

జూలై 30, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ పాడ్యమి రాత్రి 07.58 వరకు ఉపరి విదియ నక్షత్రం శ్రవణ సాయంత్రం 05.43 వరకు ఉపరి ధనిష్ఠ యోగం ఆయుష్మాన్ రాత్రి 01.02 నుండి ఉపరి సౌభాగ్య కరణం బాలవ ఉదయం 07.44...

సర్.. ఆ కుటుంబాన్ని కలిపింది సార్!?|ADUGU TRENDS

సర్ పక్రియ ఓట్లను తొలగించి సత్తెనాశనం శేసిందని, పతిపక్ష పార్టీలు అల్లరి శేసి ఆగమాగమైతాంటే, అధికార పార్టీ మాత్రం ఏ గిది మస్తుగుంటాందంటాంది. మొత్తానికి సర్, పార్టీలను యిడగొట్టినా, ఓ కుటుంబాన్ని కలిపింది....

హైడ్రా-పారదర్శకతే ప్రామాణికం కావాలి!|EDITORIAL

ప్రభుత్వ భూములను రక్షించడం ఎంత ముఖ్యమో, రాజ్యాంగం కల్పించిన ఆస్తి హక్కు, సహజ న్యాయ సూత్రాలను కాపాడటం కూడా అంతే ముఖ్యమైనది. ప్రభుత్వం హైడ్రా ద్వారా ప్రభుత్వ భూములను కాపాడాలనే లక్ష్యాన్ని విడిచిపెట్టాల్సిన అవసరం...

జూలై 29, బుధవారం, 2026|RASHI PHALALU

గురు పౌర్ణమి శాకాంబరీ ఉత్సవం శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తిధి పౌర్ణమి రాత్రి 07.05 వరకు ఉపరి పాడ్యమి నక్షత్రం ఉత్తరాషాఢ మధ్యాహ్నం 03.48 వరకు ఉపరి శ్రవణ యోగం ప్రీతి రాత్రి 01.03 వరకు ఉపరి ఆయుష్మాన్ కరణం భద్ర ఉదయం...

ద్రవరూప రంగుల విల్లు|ADUGU|SPECIAL STORY|CANO CRYSTALS

కొలంబియాలోని ‘లిక్విడ్ రెయిన్‌బో’ కానో క్రిస్టేల్స్ అద్భుత గాథ! ప్రకృతి ఒడిలో దాగున్న వింతలు, విశేషాలు ఎప్పుడూ మానవాళిని మంత్రముగ్ధులను చేస్తూనే ఉంటాయి. మన భూగోళంపై నీలిరంగులో నిర్మలంగా పారే నదులు, అద్దంలా మెరిసే...

అగ్గి పెట్టెతోటే హాజరీ!?|ADUGU TRENDS

పాఠం సెప్పుడంటే పుస్తకం సూసి సదువుడు కాదు. గండ్లున్నదాన్నే వళ్లె యేసుడు కాదు. బెత్తెం పట్టుకుని, బట్టీ పట్టిచ్చుడు అసలే కాదు. గా పిల్లల మెదల్లకు మేతేసుడు. పదను పెట్టుడు. కొత్తగ ఆచరించుడు,...

పార్టీలకు, ప్రభుత్వాలకు ‘నీట్’ గా ఓ హెచ్చరిక!|EDITORIAL

సామాన్య పౌరులు ప్రారంభించిన చిన్న ఉద్యమాలకు దేశవ్యాప్త ఆదరణ లభించడం రాజకీయ పార్టీలకు ఒక గట్టి హెచ్చరిక. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం సంప్రదాయ నాయకత్వంపై మాత్రమే ఆధారపడటం లేదు. కొత్త...

జూలై 28, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తిధి చతుర్దశి సాయంత్రం 05.30 వరకు ఉపరి పౌర్ణమి నక్షత్రం పూర్వాషాఢ మధ్యాహ్నం 01.31 వరకు ఉపరి ఉత్తరాషాఢ యోగం విష్కంబ రాత్రి 12.49 వరకు ఉపరి ప్రీతి కరణం వణజి సాయంత్రం 05.30 వరకు ఉపరి...

ప్రకృతి వింత: నడిచే అడవి రహస్యం తెలుసా?|NATURE|FOREST

ప్రకృతి సృష్టించే వింతలు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అడవి అనగానే ఒకే చోట స్థిరంగా ఉండే వృక్షాలు గుర్తుకొస్తాయి. కానీ, చెట్లు ఒక చోటు నుండి మరొక చోటుకి నెమ్మదిగా నడుస్తూ కదులుతాయనే...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News