Thursday, September 10, 2026
28.2 C
Hyderabad

శనివారం మే 31- 2025|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు
జ్యేష్టమాసం శుక్లపక్షం
తిధి శు.పంచమి రాత్రి 12.35 వరకు
ఉపరి షష్ఠి
నక్షత్రం పుష్యమి రాత్రి 01.20 వరకు
ఉపరి ఆశ్లేష
యోగం వృద్ధి పగలు 01.29 వరకు
ఉపరి ధ్రువ
కరణం బవ పగలు 02.49 వరకు
ఉపరి కౌలవ
వర్జ్యం ఉదయం 09.29 నుండి 10.58
వరకు
దుర్ముహూర్తం ఉదయం 05.42 నుండి
07.15 వరకు
రాహుకాలం ఉదయం 09.00 నుండి
10.30 వరకు
సూర్యోదయం ఉదయం 05.42
సూర్యాస్తమయం సాయంత్రం 06.45

మేష రాశి
ఈ రోజు మీ స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. శారీరకంగా, మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. మీ జీవిత భాగస్వామి మీకు అనుకోని బహుమతి అందించే అవకాశముంది. ఉద్యోగ విషయంలో సామాన్యదినం. కుటుంబ సభ్యులతో గడపాలని కోరుకుంటారు.

వృషభ రాశి
ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది. అనుకోని ఖర్చులు లేదా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. మానసికంగా ఒత్తిడికి లోనవుతారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. విలువైన వస్తువులు పోగొట్టుకోకుండా చూసుకోవాలి. ఇతరులతో వ్యవహరించేప్పుడు జాగ్రత్త అవసరం.

మిథున రాశి
ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. అనుకోని విధంగా డబ్బు రావటం లేదా మిత్రులు, బంధువుల ద్వారా ఆర్థిక సహాయం అందటం జరుగుతుంది. మీరు తలపెట్టిన పనులు సులువుగా పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగంలో లేదా వ్యాపారంలో అనుకోని శుభపరిణామాలు ఉంటాయి.

కర్కాటక రాశి
వ్యాపార లేదా ఉద్యోగ సంబంధ ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. విదేశీయానం లేదా ఉద్యోగ మార్పు ప్రయత్నాలు ఫలిస్తాయి. స్థిరాస్తి సంబంధ వ్యవహారాలకు అనుకూల దినం. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది.

సింహ రాశి
ఈ రోజు ఆర్థికంగా మితంగా ఉంటుంది. అనవసర ఖర్చులు చేయకుండా జాగ్రత్త వహించండి. కుటుంబ సభ్యులతో సమయం గడపడం మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. ఉద్యోగంలో సహచరులతో సౌహార్దంగా ఉండండి. ఆరోగ్యంపై దృష్టి పెట్టండి.

కన్య రాశి
పనిలో నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి అనుకూలమైన రోజు. ఆర్థికంగా లాభాలు పొందే అవకాశముంది. కుటుంబంలో శుభవార్తలు వింటారు. ప్రేమ సంబంధాలు బలపడతాయి. ఆరోగ్యంగా ఉండేందుకు యోగా లేదా ధ్యానం చేయడం మంచిది.

తులా రాశి
శక్తిని అనవసర విషయాల్లో వ్యర్థం చేయకుండా, ఉపయోగపడే దిశలో వినియోగించండి. స్నేహితులతో పార్టీలకు ఖర్చు చేయవచ్చు, కానీ ఆర్థికంగా ప్రభావం ఉండదు. నమ్మకం ఉంచిన వ్యక్తి మిమ్మల్ని నిరాశపరచవచ్చు.

వృశ్చిక రాశి
లౌక్యంగా వ్యవహరించడం ద్వారా సమస్యలను పరిష్కరించగలరు. ఆర్థిక పథకాలను పరిశీలించి నిర్ణయం తీసుకోండి. చిన్న ప్రయాణం మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. ప్రేమలో ఆధ్యాత్మికతను అనుభవిస్తారు. భాగస్వామితో సమయం గడపడం ఆనందాన్ని ఇస్తుంది.

ధనుస్సు రాశి
ఆరోగ్యంపై జాగ్రత్త అవసరం. ఆర్థికంగా మితంగా ఉంటుంది. పాత స్నేహితుడి సందర్శన ఆనందాన్ని కలిగిస్తుంది. ప్రేమలో ఆనందకరమైన అనుభూతులు ఉంటాయి. వ్యాపారంలో భావోద్వేగాలను అదుపులో ఉంచండి.

మకర రాశి
మతపరమైన లేదా ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనండి. వివాహితులు భాగస్వామితో సమయం గడపడం ఆనందాన్ని ఇస్తుంది. ఆర్థికంగా లాభాలు పొందే అవకాశముంది. ఆరోగ్యంపై దృష్టి పెట్టండి.

కుంభ రాశి
వాహనాన్ని జాగ్రత్తగా నడపండి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. కుటుంబ సభ్యులతో సమయం గడపడం మానసిక ప్రశాంతతను ఇస్తుంది. ఆర్థికంగా మితంగా ఉంటుంది.

మీన రాశి
చారిటీ పనులు మానసిక ప్రశాంతతను కలిగిస్తాయి. స్నేహితులు మీకు ప్రత్యేక వ్యక్తిని పరిచయం చేయవచ్చు. ఆర్థికంగా లాభాలు పొందే అవకాశముంది. ఆరోగ్యంగా ఉండేందుకు ధ్యానం చేయండి.

Dr. Mattagajam Nagaraju sharma
Dr. Mattagajam Nagaraju sharma
శ్రీ.మత్తగజం నాగరాజు శర్మ ఎం.ఏ జ్యోతిషం

Latest News

గీ సర్, గా అన్నదమ్ముల్ని కలిపింది!?|ADUGU TRENDS

అవుమల్ల.. గది నిజమేనుల్లా... పత్యేక ఓట్ల సవరింపు (సర్) 35 ఏండ్ల కింద యిడిపోయిన అన్నదమ్ముల్ని కలిపింది. గదెట్లనో మీరే సదువుండ్రి. మన తెలంగాణ లెక్కనే గా పంజాబ్ ల సర్ సవరింపులు జరుగుతున్నయి....

రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు ఎప్పుడో!?|EDITORIAL

ట్రంప్–పుతిన్ చర్చలుగానీ, మోదీ–పుతిన్ భేటీగానీ, రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలకలేవు. కాల్పుల విరమణకు ముందుగా పరస్పర విశ్వాసం, భద్రతా హామీలు, భూభాగ వివాదంపై ఆచరణీయ పరిష్కారం, అంతర్జాతీయ పర్యవేక్షణ వంటి అంశాలపై స్పష్టమైన...

సెప్టెంబర్ 10, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు శ్రావణమాసం కృష్ణపక్షం తిధి చతుర్దశి ఉదయం 09.59 వరకు ఉపరి అమావాస్య నక్షత్రం మఖ పగలు 02.41 వరకు ఉపరి పుబ్బ యోగం సిద్ద రాత్రి 08.58 వరకు ఉపరి సాధ్య కరణం శకుని ఉదయం 09.59 వరకు ఉపరి చతుష్పాద రాహుకాలం...

గాలిమోటర్ కాదు ఎర్ర బస్సే!?|ADUGU TRENDS

సుతిమెత్తగా తోలు సీట్లు, సీటుసీటుకు బుల్లి తెరలు, శార్జింగ్ పాయింట్లు, ఉచితంగా వైఫై, కావాలంటే టిపిని, తాగాలంటే చాయ్, పోవాలంటే ఒకటి, రెండుకు టాయిలెట్లు... సల్లగా పయాణం.. ఇంకేం కావాలె శెప్పుండ్రి? అయితే...

సెప్టెంబర్ 09, బుధవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు శ్రావణమాసం కృష్ణపక్షం మాస శివరాత్రి తిధి త్రయోదశి ఉదయం 11.45 వరకు ఉపరి చతుర్దశి నక్షత్రం ఆశ్లేష పగలు 03.40 వరకు ఉపరి మఖ యోగం శివ రాత్రి 11.15 వరకు ఉపరి సిద్ద కరణం వణజి ఉదయం 11.47 వరకు ఉపరి...

రక్షణ వ్యవస్థలే సైబర్ దోపిడీకి ఆయుధాలు!?|EDITORIAL

అసలైన కాపీరైట్ హక్కుదారులు లేదా వారి అధికారిక ప్రతినిధులకే ఉల్లంఘనలపై ఫిర్యాదు చేసే హక్కు ఉండాలి. అందువల్ల కాపీరైట్ పేరుతో ఎవరైనా వ్యక్తిగతంగా డబ్బులు అడిగితే చెల్లించడం పరిష్కారం కాదు. పోలీసులు, సైబర్...

రూపాయెకే వైద్గ సేవలు!?|ADUGU TRENDS

సంకల్పం ఉండాలె గనీ, యేదైనా సాధించొచ్చు. గట్లనే కొందరు ఉచిత సేవలందిత్తరు. గదానికి సరైన యిలువ ఉండదనుకున్నడో ఏమో గనీ, గీ డాస్కర్ శంకర్ దాస్ రాంచందానీ, ఒక్క రూపాయెకే వైద్గం అందిత్తాండు. గీ...

కొండా కుటుంబానికి కొత్త పరీక్ష!?|EDITORIAL

ఇప్పుడు కొండా కుటుంబం ముందున్న అసలు ప్రశ్న ‘ఎవరి మీద పోరాడాలి?’ అన్నది కాదు.. ‘ఎలా తిరిగి రాజకీయంగా బలపడాలి?’ అనేదే. మౌనం, సమన్వయం, సంస్థాగత పునర్నిర్మాణం ఈ మూడు మార్గాల్లో దేన్ని...

సెప్టెంబర్ 08, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు శ్రావణమాసం కృష్ణపక్షం తిధి ద్వాదశి పగలు 01.49 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం పుష్యమి సాయంత్రం 04.55 వరకు ఉపరి ఆశ్లేష యోగం పరిఘ రాత్రి 01.59 వరకు ఉపరి శివ కరణం తైతుల పగలు 01.49 వరకు ఉపరి గరజి రాహుకాలం...

సెప్టెంబర్ 07, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు శ్రావణమాసం కృష్ణపక్షం ఏకాదశి తిధి ఏకాదశి సాయంత్రం 04.03 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం పునర్వసు సాయంత్రం 06.23 వరకు ఉపరి పుష్యమి యోగం వ్యతీపాత ఉదయం 07.46 వరకు ఉపరి వరీయాన్ కరణం బాలవ సాయంత్రం 04.03 వరకు ఉపరి కౌలవ రాహుకాలం...

బర్త్ డే టు బర్తరఫ్!|KONDA FAMILY|CONGRESS|

తారుమారైన కొండా సు‘రేఖ’! 17 రోజుల్లోనే తలకిందులు? ‘చే’జేతులా...చెడిన రాజకీయం ఆగస్టు 19 నుంచి సెప్టెంబరం 3 వరకు మరి తర్వాత వారి దారెటు? కోరి కోరి పదవికి ఎసరు తెచ్చుకోవడమంటే ఇదే! అదీ లండన్ లో ఉన్న...

గుప్త సామ్రాజ్యం – ప్రారంభం మరియు అభివృద్ధి (క్రీ.శ.275-550)|ADUGU DIGITAL MEDIA|HISTORY|COMPITITIVE EXAMS|SPECIAL

గుప్తుల చరిత్రకు సంబంధించిన ఆధారాలు తెలుసుకోవడానికి సాహిత్యం, శాసనాలు మరియు నాణాలు ఉపయోగపడుతున్నాయి. గుప్త సామ్రాజ్యంలోని తొలి రాజులు *మహారాజ* అనే బిరుదును తీసుకోవడం వల్ల వీరు సామంతులుగా పాలించారని తెలుస్తుంది. కొంతమంది...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News