లాయర్ తో కలిసి ACB విచారణకు హాజరు అయ్యేందుకు అనుమతించాలన్న మంత్రి KTR అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది. లాయర్ను తనతో పాటు కూర్చోబెట్టడం సాధ్యముకాదని కోర్టు స్పష్టం చేసింది. అయితే, లాయర్ దూరంగా ఉండి విచారణను గమనించే అనుమతి మాత్రమే ఇచ్చింది. ఈ విషయం పై కోర్టు తన వైఖరిని తేల్చిచెప్పింది. తదుపరి విచారణను సాయంత్రం 4 గంటలకు వాయిదా వేసింది.
.

